CarWale
    AD

    2024 మహీంద్రా XUV700లో అదిరిపోయే టాప్ హైలైట్స్ ఏం ఉన్నాయో మీరే చూడండి

    Authors Image

    Aditya Nadkarni

    533 వ్యూస్
    2024 మహీంద్రా XUV700లో అదిరిపోయే టాప్ హైలైట్స్ ఏం ఉన్నాయో మీరే చూడండి
    • ఇండియాలో రూ.13.99 లక్షలతో ప్రారంభంకానున్న 2024 XUV700 ధరలు
    • జనవరి 25 నుండి డీలర్స్ వద్దకు చేరుకోనున్న డెమో కార్లు

    ఈ వారం ప్రారంభంలో, మహీంద్రా 2024 XUV700ని ఇండియాలో రూ.13.99 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ ఎస్‍యూవీ బయట మరియు లోపల చిన్నపాటి మార్పులను పొందింది, అయితే మేము ఈ ఆర్టికల్ లో ఈ 2024మోడల్ కి సంబంధించి టాప్ హైలైట్స్ ఏం ఉన్నాయో మీకు తెలియజేయబోతున్నాము. 

    కొత్త కలర్ ఆప్షన్లు

    Mahindra XUV700 Left Front Three Quarter

    అప్‍డేటెడ్ XUV700 కొత్తగా నపోలి బ్లాక్ కలర్ ఆప్షన్ ని పొందగా, ఇంతకు ముందున్న ప్యాలెట్ కలర్ ప్రస్తుతం డ్యూయల్-టోన్ కలర్ లో అందుబాటులో ఉంది. ఇంకా చెప్పాలంటే, AX7 మరియు AX7Lవేరియంట్ల గ్రిల్, రూఫ్ రెయిల్స్, మరియు అల్లాయ్ వీల్స్ బ్లాక్ ఫినిష్ ని పొందాయి. అలాగే ఈ థీమ్ లోపల ఉన్న డార్క్ క్రోమ్ ఎయిర్ వెంట్స్ మరియు కన్సోల్ బెజెల్ కి కూడా ఉంది. 

    రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు

    Mahindra XUV700 Second Row Seats

    రీఫ్రెష్డ్ XUV700 పరిచయం ద్వారా, ఇప్పుడు ఈ ఎస్‍యూవీ రెండవ వరుసలో కెప్టెన్ సీట్ సెటప్ ని పొందింది. ప్రస్తుతం ఈ లేఅవుట్ ఎక్స్‌క్లూజివ్‌ గా AX7 మరియు AX7L వేరియంట్లలో మాత్రమే అందించబడింది. 

    వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు

    Mahindra XUV700 Dashboard

    దీని పేరుకు తగ్గట్టుగానే ఇప్పుడు XUV700లోని సెలెక్టెడ్ వేరియంట్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.

    ఓటీఏ అప్‍డేట్స్

    Mahindra XUV700 Right Rear Three Quarter

    XUV700లోని ఎడ్రినో-ఎక్స్ సిస్టం అప్‍డేట్ అయి, ఇప్పుడు ఓటీఏ అప్‍డేట్స్ మరియు కొత్త ఫీచర్లతో కలిపి మొత్తం 83 కనెక్టెడ్ కార్ ఫీచర్లతో వచ్చింది. 

    మెమొరీ ఫంక్షన్ తో ఓఆర్‌విఎం

    ఇది కేవలం AX7L వేరియంట్లో మాత్రమే అందించబడింది, కస్టమ్ సీట్ ప్రొఫైల్స్ కి మెమొరీ ఫంక్షన్ తో ఓఆర్‌విఎం లింక్ చేయబడింది. 

    గమనించాల్సిన అంశం ఏంటి అంటే, మహీంద్రా వైట్ గ్లోవ్ చాఫర్ ప్రోగ్రాంని తీసుకువచ్చింది మరియు ఇది XUV700 కోసం కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ ని తగ్గించి, ప్రొడక్షన్ కెపాసిటీని మెరుగుపరచనుంది. 2024 మహీంద్రా XUV700 బుకింగ్స్ జనవరి 15వ తేదీ నుంచి ప్రారంభంకాగా, జనవరి 25వ తేదీ నుంచి డెమో వెహికిల్స్ లోకల్ డీలర్స్ వద్దకు చేరుకోనున్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV700 గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6921 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8300 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV700 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.80 లక్షలు
    BangaloreRs. 17.71 లక్షలు
    DelhiRs. 16.53 లక్షలు
    PuneRs. 16.80 లక్షలు
    HyderabadRs. 17.56 లక్షలు
    AhmedabadRs. 16.19 లక్షలు
    ChennaiRs. 17.68 లక్షలు
    KolkataRs. 16.36 లక్షలు
    ChandigarhRs. 15.63 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6921 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8300 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • 2024 మహీంద్రా XUV700లో అదిరిపోయే టాప్ హైలైట్స్ ఏం ఉన్నాయో మీరే చూడండి