మీ ఈఎంఐని లెక్కించండి
ఈఎంఐ కాలిక్యులేటర్
మహీంద్రా XUV400 price for the base model starts at Rs. 15.49 లక్షలు and the top model price goes upto Rs. 17.69 లక్షలు (Avg. ex-showroom). XUV400 price for 5 variants is listed below.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర | సరిపోల్చండి |
---|---|---|
34.5 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 375 కి.మీ | Rs. 15.49 లక్షలు | నా నగరంలో ధరను చూపుఆఫర్లను పొందండి |
34.5 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 456 కి.మీ | Rs. 16.74 లక్షలు | నా నగరంలో ధరను చూపుఆఫర్లను పొందండి |
34.5 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 456 కి.మీ | Rs. 16.94 లక్షలు | నా నగరంలో ధరను చూపుఆఫర్లను పొందండి |
39.4 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 456 కి.మీ | Rs. 17.49 లక్షలు | నా నగరంలో ధరను చూపుఆఫర్లను పొందండి |
39.4 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 456 కి.మీ | Rs. 17.69 లక్షలు | నా నగరంలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ధర | Rs. 15.49 లక్షలు onwards |
మైలేజీ | 439.8 కి.మీ |
ఫ్యూయల్ టైప్ | ఎలక్ట్రిక్ |
ట్రాన్స్‌మిషన్ | Automatic |
సీటింగ్ కెపాసిటీ | 5 సీటర్ |
ధర
మహీంద్రా XUV400 price ranges between Rs. 15.49 లక్షలు - Rs. 17.69 లక్షలుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
ఎక్స్‌యువి400 ఎప్పుడు లాంచ్ అయింది?
మహీంద్రా ఎక్స్‌యువి400 జనవరి 16న, ఇండియాలో 2023న లాంచ్ అయింది.
ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?
ఎక్స్‌యువి400 ని EL మరియు EC అనే రెండు వేరియంట్స్ లో పొందవచ్చు.
ఎక్స్‌యువి400లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి? (కీవర్డ్స్: ఎంఎంవి ఫీచర్/ఫీచర్ లిస్ట్)
ఎక్స్‌టీరియర్
డిజైన్ పరంగా చూస్తే, ఎక్స్‌యువి400 ఈవీలో బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ తో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, రివైజ్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 4 డిస్క్ బ్రేక్స్ మరియు చుట్టూ కాపర్-కలర్డ్ ఇన్‌సర్ట్‌లు ఉన్నాయి.
ఇంటీరియర్
మోడల్ లోపలి భాగంలో చూస్తే, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, బ్లూసెన్స్ తో కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, డ్రైవ్ మోడ్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు గైడ్ లైన్స్ తో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది.ఎక్స్‌యువి400లో ఐదుగురు కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఉంది , అలాగే ఇదిఆర్కిటిక్ బ్లూ,
ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, నాపోలి బ్లాక్, ఇన్ఫినిటీ బ్లూ మరియు ఇన్ఫినిటీ బ్లూ శాటిన్ కాపర్ రూఫ్ అనే 6 రంగులలో అందించబడుతుంది.
ఎక్స్‌యువి400లో బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ ఎలా ఉండనున్నాయి ?
మహీంద్రా ఎక్స్‌యువి400 రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో అందించబడుతుంది, ఇందులో EC మరియు EL వేరియంట్స్ వరుసగా 34.5kWh యూనిట్ మరియు 39.4kWh యూనిట్ ఉన్నాయి . ఈ బ్యాటరీలు 150bhp మరియు 310Nm టార్క్ యొక్క సాధారణ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తాయి.
ఎక్స్‌యువి400 ఛార్జింగ్ సమయం మరియు రేంజ్ ఎంత?
ఎక్స్‌యువి400 ఈవీని 3.3kW ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు, ఇది 13 గంటల్లో 0-100 శాతం బ్యాటరీని రీఛార్జ్ చేస్తుంది, అయితే 7.2kW ఛార్జర్ కారును 6.5 గంటల్లో 0-100 శాతం నుండి ఛార్జ్ చేయవచ్చు. EL మరియు EC వేరియంట్స్ వరుసగా 456km మరియు 375km ఎంఐడిసి-సర్టిఫైడ్ రేంజ్ ని ఇస్తాయి. .
ఎక్స్‌యువి400 కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?
ఎక్స్‌యువి400ని ఇంకా ఏ ఎన్‍క్యాప్ బాడీ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.
ఎక్స్‌యువి400 కి పోటీగా ఏయే కార్లు ఉన్నాయని భావించవచ్చు ఏమిటి?
ఎక్స్‌యువి400 కి టాటా నెక్సాన్ ఈవీ పోటీగా ఉందని భావించవచ్చు.
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ :-17-10-2023
మహీంద్రా XUV400 | |||||||||
సగటు ఎక్స్-షోరూమ్ ధర | |||||||||
Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి |
User Rating | |||||||||
4.1/5 57 రేటింగ్స్ | 4.4/5 75 రేటింగ్స్ | 4.0/5 43 రేటింగ్స్ | 4.7/5 76 రేటింగ్స్ | 4.8/5 32 రేటింగ్స్ | 4.5/5 17 రేటింగ్స్ | 4.5/5 589 రేటింగ్స్ | 4.6/5 13 రేటింగ్స్ | 4.4/5 264 రేటింగ్స్ | 4.5/5 393 రేటింగ్స్ |
Fuel Type | |||||||||
ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | పెట్రోల్ & డీజిల్ | పెట్రోల్ & డీజిల్ | పెట్రోల్ & సిఎన్‌జి | పెట్రోల్ | Hybrid & సిఎన్‌జి | Hybrid & సిఎన్‌జి |
Transmission | |||||||||
Automatic | Automatic | Automatic | Automatic | మాన్యువల్ & Automatic | మాన్యువల్, క్లచ్‌లెస్ మాన్యువల్ (ఐఎంటి) & Automatic | మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic | Automatic & మాన్యువల్ | Automatic & మాన్యువల్ |
Compare | |||||||||
మహీంద్రా XUV400 | With టాటా నెక్సాన్ ఈవీ | With ఎంజి zs ఈవీ | With టాటా పంచ్ ఈవీ | With మహీంద్రా XUV 3XO | With కియా సోనెట్ | With మారుతి బ్రెజా | With హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ | With టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ | With మారుతి గ్రాండ్ విటారా |
ఇండియాలో ఉన్న మహీంద్రా XUV400 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
మహీంద్రా XUV400 mileage claimed by ARAI is 439.8 కి.మీ.
Powertrain | ఏఆర్ఏఐ రేంజ్ | వినియోగదారులు రిపోర్ట్ చేసిన రేంజ్ |
---|---|---|
ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్ | 439.8 కి.మీ | 350 కి.మీ |
4.1/5
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
Get in touch with Authorized మహీంద్రా Dealership on call for best buying options like:
డోర్‌స్టెప్ డెమో
ఆఫర్లు & డిస్కౌంట్లు
అతి తక్కువ ఈఎంఐ
ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్
ఉత్తమ డీల్ పొందండి
నగరం | ఆన్-రోడ్ ధరలు |
---|---|
ఢిల్లీ | Rs. 16.52 లక్షలు నుండి |
హైదరాబాద్ | Rs. 18.65 లక్షలు నుండి |
బెంగళూరు | Rs. 16.63 లక్షలు నుండి |
ముంబై | Rs. 16.48 లక్షలు నుండి |
అహ్మదాబాద్ | Rs. 17.25 లక్షలు నుండి |
కోల్‌కతా | Rs. 16.56 లక్షలు నుండి |
చెన్నై | Rs. 16.64 లక్షలు నుండి |
పూణె | Rs. 16.42 లక్షలు నుండి |
లక్నో | Rs. 16.46 లక్షలు నుండి |