CarWale
    AD

    టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా XUV.e9; కొత్త వివరాలు వెల్లడి

    Authors Image

    Desirazu Venkat

    87 వ్యూస్
    టెస్టింగ్ చేస్తూ  కనిపించిన మహీంద్రా XUV.e9; కొత్త వివరాలు వెల్లడి
    • ఏప్రిల్ 2025న లాంచ్ కానున్న XUV.e9
    • త్వరలోనే ఇండియన్ మార్కెట్ లో ఉత్పత్తి కానున్న మోడల్

    మహీంద్రా XUV.e9 ఎలక్ట్రిక్ ఎస్‌యువి మరోసారి టెస్టింగ్ చేస్తూకనిపించింది. ఈసారి ,XUV.e9 కారు భారీగాకామోఫ్లేజ్ తో  కప్పబడి ఉండగా, ఇది ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్  అని, ఇప్పటి నుండి సరిగ్గా ఒక సంవత్సరం  లోపులాంచ్ కానున్నట్లు సూచిస్తుంది.

    కూపే- ఎస్‌యువి లైన్స్

    ఇక్కడ చిత్రాలలో చూస్తే, నిలువుగా అమర్చిన టెయిల్‌ల్యాంప్స్, ఏరోడైనమిక్ స్పాట్‌లతో కూడిన పెద్ద వీల్స్  మరియు వెనుకవైపు భారీ లుక్ తో వంపుతిరిగిన లైట్ బార్‌తో ప్రత్యేకంగా పెద్ద ఫేస్ ని మనం చూడవచ్చు. ఇంకా చెప్పాలంటే, బూట్ లిడ్‌లోకి మందంగా ఉండే సి-పిల్లర్ ని కూడా మీరు చూడవచ్చు, ఇది కారుకు ప్రత్యేకమైన లుక్ ని అందిస్తుంది. XUV.e9 మహీంద్రా నుంచి వస్తున్న మొదటి కూపే ఎస్‌యువి మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వెర్షన్ లో ఒకటి! XUV700- బేస్డ్ XUV.e8 ఈ సంవత్సరం చివరిలో లాంచ్ అవుతుండగా, దీని తర్వాత XUV.e9 రానుంది.

    Mahindra XUV.e9 Front View

    ఇతర కార్లతో పోలిస్తే ఇదే మొదటిది

    టాటా కర్వ్ ఈవీ మార్కెట్లో మొదటి ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యువి  అయినప్పటికీ, XUV.e9  టాటాకి పోటీగా మొదటగా ధరతో మరియు ఇతర మానుఫాక్చరర్లు  బాడీ స్టైల్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది.లగ్జరీ సెగ్మెంట్ మాదిరిగానే, ఈకూపే-ఎస్‌యువి బాడీ స్టైల్ తదుపరి పెద్ద పోటీ అని చెప్పవచ్చు. ఇది ఎస్‌యువి స్టాన్స్‌ను అందించడమే కాకుండా, ఆ స్టాండ్-అవుట్ లుక్ కోసం సెడాన్- లేదా స్పోర్ట్స్ కార్ లాంటి స్టైలింగ్‌తో ఉంటుంది.

    Mahindra XUV.e9 Right Front Three Quarter

    BE.05వివరాలు

    ఇప్పటికే BE.05 కార్ షేప్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్, కార్ ఫంక్షన్స్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు మరింతగా నచ్చే డ్యాష్‌బోర్డ్-వైడ్ డిజిటల్ డిస్‌ప్లేను పొందే మొదటి మహీంద్రా మోడల్‌లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు.  స్పై చిత్రాలు పూర్తిగా బ్లాక్  కలర్ క్యాబిన్ తో కొత్త మహీంద్రా టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను  సూచిస్తాయి. ఈ ఏడాది చివరిలో లాంచ్ అయినప్పుడు XUV.e8లో కూడా వచ్చే అన్ని అంశాలు ఇవే. ఇది 500 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ని కలిగి ఉంటుందని మరియు అనేక రకాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందించబడుతుంది అంచనా.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా xuv.e9 గ్యాలరీ

    • images
    • videos
    • Mahindra XUV.e9 Left Front Three Quarter
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6925 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8301 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 12.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 12.64 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6925 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8301 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టెస్టింగ్ చేస్తూ కనిపించిన మహీంద్రా XUV.e9; కొత్త వివరాలు వెల్లడి