CarWale
    AD

    ఇండియాలో లాంచ్ అయిన టయోటా ఫార్చూనర్ లీడర్ ఎడిషన్, దీని ఇంజిన్ కెపాసిటీ చూస్తే వావ్ అనాల్సిందే!

    Authors Image

    Haji Chakralwale

    147 వ్యూస్
    ఇండియాలో లాంచ్ అయిన టయోటా ఫార్చూనర్ లీడర్ ఎడిషన్, దీని ఇంజిన్ కెపాసిటీ చూస్తే వావ్ అనాల్సిందే!
    • కేవలం డీజిల్ ఇంజిన్ తో అందించబడిన ఫార్చూనర్ లీడర్ ఎడిషన్
    • 4X2 టైప్ లో మాత్రమే లభ్యం

    టయోటా కిర్లోస్కర్ మోటార్ దాని బెస్ట్ సెల్లింగ్ ఫార్చూనర్ ఎస్‍యూవీకి సంబంధించి కొత్త లీడర్ ఎడిషన్ ని ఇండియాలో లాంచ్ చేసింది. కస్టమర్లు ఈ ఎస్‍యూవీ కొత్త స్పెషల్ ఎడిషన్ ని అధికారిక వెబ్ సైట్ ని సందర్శించి లేదా దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక డీలర్ షిప్స్ ని సందర్శించి బుక్ చేసుకోవచ్చు. 

    టయోటా నుంచి వచ్చిన ఫార్చూనర్ లీడర్ ఎడిషన్ లో డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్, బ్లాక్డ్-అవుట్ అల్లాయ్ వీల్స్, వైర్ లెస్ ఛార్జర్, టిపిఎంఎస్, మరియు రియర్ మరియు ఫ్రంట్ బంపర్ స్పాయిలర్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో బ్లాక్ రూఫ్ తో సూపర్ వైట్, బ్లాక్ రూఫ్ తో ప్లాటినం పెర్ల్ వైట్ మరియు బ్లాక్ రూఫ్ తో సిల్వర్ మెటాలిక్ వంటి కలర్లు ఉన్నాయి.

    మెకానికల్ గా, ఫార్చూనర్ లీడర్ ఎడిషన్ ఏకైక 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జత చేయబడి వచ్చింది. బహుశా, ఇదే ఫార్చూనర్ ఎడిషన్ లో అతి పెద్ద ఇంజిన్ కెపాసిటీ అని అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఈ స్పెషల్ ఎడిషన్ ని కేవలం 4X2 టైప్ లో మాత్రమే పొందవచ్చు. 

    ఫార్చూనర్ లీడర్ ఎడిషన్ లాంచ్ పై టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ స్పందిస్తూ “ మా కస్టమర్ల హృదయాల్లో ఏదైతే ఉందో అదే టయోటా చేస్తుంది. వారి అభీష్టానికి, అభిరుచులకు అనుగుణంగా మరిన్ని ఫీచర్లను అందిస్తూ మరియు బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాము. ఫార్చూనర్ లీడర్ ఎడిషన్ ని బోల్డ్ స్టైల్ తో మరియు మరిన్ని అదనపు ఫీచర్లతో ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా బెస్ట్ ఫీచర్లను టయోటా అందించింది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టయోటా ఫార్చూనర్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2585 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2562 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టయోటా ఫార్చూనర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 39.88 లక్షలు
    BangaloreRs. 41.96 లక్షలు
    DelhiRs. 38.83 లక్షలు
    PuneRs. 39.87 లక్షలు
    HyderabadRs. 42.20 లక్షలు
    AhmedabadRs. 37.42 లక్షలు
    ChennaiRs. 41.91 లక్షలు
    KolkataRs. 38.87 లక్షలు
    ChandigarhRs. 37.38 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2585 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2562 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో లాంచ్ అయిన టయోటా ఫార్చూనర్ లీడర్ ఎడిషన్, దీని ఇంజిన్ కెపాసిటీ చూస్తే వావ్ అనాల్సిందే!