CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3
    AD

    మహీంద్రా xuv.e9

    మహీంద్రా xuv.e9 అనేది ఎస్‍యూవీ'లు, ఇది Apr 2025లో Rs. 50.00 - 52.00 లక్షలు అంచనా ధరలో ఇండియాలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
    • ఓవర్‌వ్యూ
    • కీ స్పెసిఫికేషన్స్
    • ఇలాంటి కార్లు
    • వార్తలు
    • వీడియోలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    మహీంద్రా xuv.e9 ఎడమ వైపు నుంచి ముందుభాగం
    Upcoming Mahindra EVs, SUVs and Technologies Explained! Thar.e, Scorpio Getaway, New Logo | CarWale
    youtube-icon
    త్వరలో రాబోయేవి
    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర
    (తాత్కాలికంగా) ఏప్రిల్ 2025లాంచ్ అంచనా
    కార్‌వాలే కాన్ఫిడెన్స్ : తక్కువ
    User Expectation

    మీరు ఏమనుకుంటున్నారు?

    రాబోయే xuv.e9 పై మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి. ఇది ఇతర వినియోగదారులకు వారి కొనుగోలును నిర్ణయించడానికి ఎంతో సహాయపడుతుంది.

    మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి

    మహీంద్రా xuv.e9 కారు స్పెసిఫికేషన్స్

    ధరRs. 50.00 లక్షలు onwards
    BodyStyleఎస్‍యూవీ'లు
    Launch Date15 Apr 2025 (Tentative)

    మహీంద్రా xuv.e9 సారాంశం

    ధర

    మహీంద్రా xuv.e9 ధరలు Rs. 50.00 లక్షలు - Rs. 52.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    మహీంద్రా ఎక్స్‌యువి.e9 ఎప్పుడు లాంచ్ చేయబడుతుంది?

    మహీంద్రా ఎక్స్‌యువి.e9 ఇండియాలో ఏప్రిల్ 2025లో లాంచ్ చేయబడుతుంది.

    ఎక్స్‌యువి.e9ని ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?

    ఎక్స్‌యువి.e9 వేరియంట్ కి సంబంధించిన వివరాలు ఇంకా రిలీజ్ కాలేదు ,కానీ, ఇది వివిధ రేంజ్ ఆప్షన్స్ లో  అందించబడుతుందని మేము భావిస్తున్నాం.

    మహీంద్రా ఎక్స్‌యువి.e9 లో పవర్‌ట్రెయిన్ మరియు రేంజ్ ఎలా ఉండనున్నాయి ?

    మహీంద్రా ఎక్స్‌యువి.e9, ఇంగ్లో ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రానుందని , బ్లేడ్ మరియు ప్రిస్మాటిక్ బ్యాటరీలను ఉపయోగిస్తుందని కార్‌మేకర్ ప్రకటించింది . మోటార్ 60-80kW రేంజ్ లో, పవర్ అవుట్‌పుట్ 170-290kWh మధ్య ఉండే అవకాశం ఉంది .

    మహీంద్రా ఎక్స్‌యువి.e9 లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి ?

    ఎక్స్‌టీరియర్ డిజైన్ పరంగా చూస్తే, ఎక్స్‌యువి.e9 కూపే ఎస్‌యూవి బాడీ షేప్‌తో భారీగా ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, అమర్చబడిన  హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్, వర్టికల్ ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ మరియు 17-ఇంచ్  నుండి 20-ఇంచ్  రేంజ్ లో వీల్ సైజును పొందుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం అప్‌హోల్‌స్టరీ,  ఓటిఏ అప్‌డేట్స్, పెద్ద వైడ్‌స్క్రీన్ డిస్ ప్లేస్ , ఏడీఏఎస్, లెవెల్ 2 అటానమస్ డ్రైవింగ్ మరియు కూపే-ఇన్ స్పైర్డ్ రూఫ్‌లైన్ వంటి ప్రధాన అంశాలతో మహీంద్రా ఈవీ ఫేర్‌ క్యాబిన్ ఉంటుందని డిజైన్ స్కెచ్స్ వెల్లడించాయి.

    మహీంద్రాఎక్స్‌యువి.e9 సేఫ్ కారు అని చెప్పవచ్చా ?

    ఎక్స్‌యువి.e9ని జి ఎన్ క్యాప్  లేదా బిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.

    ఎక్స్‌యువి.e9కి ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?

    ఎక్స్‌యువి.e9కి ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఏవీ లేవు.

    చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ  : 14-10-2023

    కుదించు

    మహీంద్రా xuv.e9 ప్రత్యామ్నాయాలు

    టయోటా ఫార్చూనర్ లెజెండర్
    టయోటా ఫార్చూనర్ లెజెండర్
    Rs. 43.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ x1
    బిఎండబ్ల్యూ x1
    Rs. 49.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఆడి q3
    ఆడి q3
    Rs. 43.81 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఫార్చూనర్
    టయోటా ఫార్చూనర్
    Rs. 33.43 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బివైడి సీల్
    బివైడి సీల్
    Rs. 41.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఏ
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఏ
    Rs. 51.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ అయోనిక్ 5
    హ్యుందాయ్ అయోనిక్ 5
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    వోల్వో xc40 రీఛార్జ్
    వోల్వో xc40 రీఛార్జ్
    Rs. 54.95 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మినీ కూపర్ ఎస్
    మినీ కూపర్ ఎస్
    Rs. 53.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    View similar cars
    మీరు వెతుకుతున్నది కనుగొనలేకపోయారా?ఇతర బ్రాండ్ల నుండి అందుబాటులో ఉన్న మరిన్ని ఒకే తరహా కార్లు

    మహీంద్రా xuv.e9 2024 వార్తలు

    మహీంద్రా xuv.e9 గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: మహీంద్రా xuv.e9 అంచనా ధర ఎంత?
    మహీంద్రా xuv.e9 ధర Rs. 50.00 - 52.00 లక్షలు రేంజ్ లో ఉండవచ్చు.

    ప్రశ్న: మహీంద్రా xuv.e9 అంచనా ప్రారంభ తేదీ ఎంత ?
    మహీంద్రా xuv.e9 Apr 2025న ప్రారంభించబడుతుంది.

    మహీంద్రా xuv.e9 వీడియోలు

    మహీంద్రా xuv.e9 దాని వివరణాత్మక రివ్యూ, లాభాలు & నష్టాలు, పోలిక & వేరియంట్స్ వివరణలు, మొదటి డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్, ఫీచర్స్, స్పెక్స్, ఇంటీరియర్ & ఎక్స్‌టీరియర్ వివరాలు మరియు మరిన్నింటికి సంబంధించిన 1 వీడియోలు ఉన్నాయి.
    Upcoming Mahindra EVs, SUVs and Technologies Explained! Thar.e, Scorpio Getaway, New Logo | CarWale
    youtube-icon
    Upcoming Mahindra EVs, SUVs and Technologies Explained! Thar.e, Scorpio Getaway, New Logo | CarWale
    CarWale టీమ్ ద్వారా29 Sep 2023
    3717 వ్యూస్
    43 లైక్స్

    xuv.e9 ఫోటోలు

    • మహీంద్రా xuv.e9 ఎడమ వైపు నుంచి ముందుభాగం

    మహీంద్రా కార్లు

    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా బొలెరో నియో ప్లస్
    మహీంద్రా బొలెరో నియో ప్లస్
    Rs. 11.39 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th ఏప్
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    Loading...