CarWale
    AD

    టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించిన మహీంద్రా ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ ; కొత్త వివరాలు వెల్లడి

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    271 వ్యూస్
    టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించిన మహీంద్రా ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ ; కొత్త వివరాలు వెల్లడి
    • ఇందులో అచ్చం ఎక్స్‌యువి700- లాగే ఉండనున్నడిఆర్ఎల్ఎస్
    • కనెక్ట్ చేసిన రియర్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ తో వస్తున్నట్లు నిర్దారణ

    మహీంద్రా తన రాబోయే ఎంట్రీ-లెవల్ ఎస్‌యువి, ఎక్స్‌యువి300  అప్‌డేటెడ్ వెర్షన్‌ను వివిధ  సందర్భాల్లో పరీక్షించింది. ఇప్పుడు కొత్త స్పై పిక్చర్ లలో , టెస్ట్  మ్యూల్  ఎక్స్‌యువి300ని  ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌  లైట్స్ తో చూడవచ్చు.

    Mahindra XUV300 facelift Grille

    మరొక స్పై పిక్చర్ ని చూస్తే, టెస్ట్ వెహికిల్ ఎక్స్‌యువి700- లాగే ఇన్వర్టెడ్-ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ మరియు సర్క్యులర్ హెడ్‌ల్యాంప్స్ తో అమర్చబడి ఉంటుంది. ఇతర ఎక్స్‌టీరియర్ లో ముఖ్యమైనవిగా పైకి లేచినట్లు ఉండే బానెట్, ట్వీక్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్,  రివైజ్డ్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు కొత్త ప్యాటర్న్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

    Mahindra XUV300 facelift Left Rear Three Quarter

    అదే విధంగా, వెనుక వైపుగా, ఎస్‌యువి ఇప్పుడు ఇన్వర్టెడ్ ఎల్- షేప్డ్ డిజైన్‌తో కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది.ఇది రియర్ వైపర్, హై-మౌంట్ స్టాప్ ల్యాంప్ మరియు ఆసక్తికరంగా షార్క్-ఫిన్‌కు బదులుగా సాధారణమైన రేడియో యాంటెన్నాను మాత్రమే పొందుతుంది.

    ఇంతకు ముందున్న స్పై పిక్చర్స్ లో చూస్తే, ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగం పెద్ద ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ట్వీక్డ్ డాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ మరియు కొత్త స్టీరింగ్ వీల్ వంటి కీలకమైన  వివరాలను రివీల్ చేసింది.

    మెకానికల్‍గా, ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ ను 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పొందవచ్చు.

    అనువాదించిన వారు:రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6937 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 8.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దోడ

    దోడ సమీపంలోని నగరాల్లో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KishtwarRs. 8.49 లక్షలు
    RambanRs. 8.49 లక్షలు
    UdhampurRs. 8.49 లక్షలు
    ReasiRs. 8.49 లక్షలు
    AnantnagRs. 8.49 లక్షలు
    KulgamRs. 8.49 లక్షలు
    SambaRs. 8.49 లక్షలు
    JammuRs. 8.49 లక్షలు
    KathuaRs. 8.49 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6937 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టెస్టింగ్ చేస్తూ మళ్ళీ కనిపించిన మహీంద్రా ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ ; కొత్త వివరాలు వెల్లడి