CarWale
    AD

    త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్‍లో రానున్న మహీంద్రా బొలెరో మరియు స్కార్పియో

    Authors Image

    Jay Shah

    216 వ్యూస్
    త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్‍లో రానున్న మహీంద్రా బొలెరో మరియు స్కార్పియో
    • బొలెరో.ఇ మరియు స్కార్పియో.ఇ లను పరిచయం చేసిన ప్రముఖ ఆటో బ్రాండ్ మహీంద్రా 
    • ఇంగ్లో ప్లాట్‌ఫారమ్‌పై ఎస్‍యువిలను తయారుచేయనున్న మహీంద్రా

    థార్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ మోడళ్లను మరియు దాని కొత్త పికప్‌లను మహీంద్రా కంపెనీ దక్షిణాఫ్రికాలో ఆవిష్కరించింది. దేశంలో ఈ బ్రాండ్ నుండి థార్‌తో పాటు, స్కార్పియో మరియు బొలెరోలు ఇంకా మరికొన్ని పాపులర్ ఎస్‍యువిలు ఉన్నాయి. అదే సమయంలో, ప్రముఖ బ్రాండ్ అయిన మహీంద్రా, బొలెరో మరియు స్కార్పియో ఎలక్ట్రిక్ వెర్షన్‌లపై కూడా పనిచేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

    ఇంగ్లో ప్లాట్‌ఫారమ్‌పై కొత్త ఈవీలను తయారుచేయనున్న మహీంద్రా 

    ఈ ఎలక్ట్రిక్ కార్ల తయారీ మహీంద్రా కొత్త ప్లాట్‌ఫారమ్ ఇంగ్లోపై తయారుచేయనున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌పై మహీంద్రా కంపెనీ బొలెరో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తయారుచేయనుంది. కానీ బొలెరో మరియు స్కార్పియో ఈ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ కార్లు కావు. దక్షిణాఫ్రికాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించబడిన థార్ ఎలక్ట్రిక్ బ్రాండ్ నుండి ఇంగ్లో ప్లాట్‌ఫారమ్‌పై తయారుచేస్తున్న మొదటి  కారు బహుశా ఇదే కావచ్చు.

    Left Front Three Quarter

    రాబోయే మూడేళ్లలో మరింతగా రానున్న కొత్త ఈవీలు

    గత సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం నాడు, మహీంద్రా కంపెనీ తన ఐదు ఎలక్ట్రిక్ ఎస్‍యువిల గురించి వెల్లడించింది. ఇందులో XUV.e8, XUV.e9, BE.05, BE.07 మరియు BE.09 ఉన్నాయి. XUV.e8, XUV.e9, BE.05 మరియు BE.07లను 2024 లేదా 2026 సంవత్సరంలో లాంఛ్ చేయవచ్చు. అదే సమయంలో, BE.09 లాంచ్ టైమ్‌లైన్‌పై మహీంద్రా కంపెనీ ఎటువంటి సమాచారాన్ని పేర్కొనలేదు.

    అలాగే XUV400, మహీంద్రా  బ్రాండ్ నుండి మొదటి ఎలక్ట్రిక్ కారు, ఇది XUV300 యొక్క ఐసీఈ వెర్షన్ ఆధారంగా రూపొందించబడింది. కానీ ఈ ఎలక్ట్రిక్ కారు మహీంద్రా & మహీంద్రా యొక్క బోర్న్ ఎలక్ట్రిక్ వాహనాల కిందకు రాదు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    షేర్ వయా
    • Facebook Share Link
    • Twitter Share Link
    • Gmail Share Link

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా స్కార్పియో N గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6930 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా స్కార్పియో N ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.64 లక్షలు
    BangaloreRs. 17.30 లక్షలు
    DelhiRs. 16.36 లక్షలు
    PuneRs. 16.64 లక్షలు
    HyderabadRs. 17.29 లక్షలు
    AhmedabadRs. 15.49 లక్షలు
    ChennaiRs. 17.45 లక్షలు
    KolkataRs. 16.32 లక్షలు
    ChandigarhRs. 15.48 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6930 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8307 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్‍లో రానున్న మహీంద్రా బొలెరో మరియు స్కార్పియో