CarWale
    AD

    2023లో ఇప్పటివరకు భారతదేశంలో విడుదలైన టాప్ 5 సెడాన్లు

    Authors Image

    Haji Chakralwale

    219 వ్యూస్
    2023లో ఇప్పటివరకు భారతదేశంలో విడుదలైన టాప్ 5 సెడాన్లు

    గత సంవత్సరం చివరి వరకు భారతదేశంలో సెడాన్‌లు క్రమక్రమంగా తగ్గుతున్న దశలో ఈ సంవత్సరం ఈ విభాగంలో అనేక లాంచ్‌లను మార్కెట్లోకి వచ్చాయి. కొత్తవి కాకపోయినప్పటికీ, వెర్నా, ఫిఫ్త్-జెన్ సిటీ వంటివి ఈ తరానికి సంబంధించిన మిడ్-లైఫ్ అప్ డేట్లతో మార్కెట్లోకి వచ్చాయి.  ఈ కథనంలో మనం మరెన్నో చూడబోతున్నాం. ఈ సంవత్సరం భారతీయ మార్కెట్లో విడుదలైన మరియు మార్కెట్ పై ప్రభావం చూపిన మొదటి ఐదు సెడాన్ల జాబితాను మీకోసం మేము సిద్ధం చేసాము. 

    అవేంటో ఇప్పుడు చూద్దాం..

    హ్యుందాయ్ వెర్నా

    Right Front Three Quarter

    మార్చిలో ప్రారంభించబడిన, హ్యుందాయ్ వెర్నా బ్రాండ్ కొత్త 'పారామెట్రిక్ డైనమిజం' డిజైన్ గుర్తింపుతో ఓల్డ్ జెన్‌ను భర్తీ చేసింది. న్యూ వెర్నా దాని మోడరన్ అండ్ షార్పర్ లుక్స్  మరియు దాని కంపెటీటార్స్ కంటే ఎక్కువ ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశించింది ధరల విషయానికొస్తే, మిడ్-సైజ్ సెడాన్ నాలుగు వేరియంట్‌లలో ప్రారంభ ధర రూ. 10.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). యాంత్రికంగా, వెర్నాలో 1.5-లీటర్ పెట్రోల్ మరియు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో కూడిన టర్బో పెట్రోల్  ఇంజిన్ ఉన్నాయి. ఇది భారతదేశంలోని హోండా ఫిఫ్త్-జెన్ సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ మరియు స్కోడా స్లావియాతో పోటీపడుతుంది.

    హోండా ఫిఫ్త్-జెన్ సిటీ

    Left Front Three Quarter

    హోండా మార్చిలో భారతదేశంలో తన ఫిఫ్త్-జెన్ సిటీ యొక్క మిడ్-లైఫ్ అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. సెడాన్ దాని  ట్వీక్స్ మరియు ఇంటీరియర్‌లో చిన్న చిన్న మార్పులను చేసింది. దీని ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). న్యూ బేస్ వేరియంట్‌తో పాటు, సిటీ ఇప్పుడు దాని లైనప్‌లో SV, V, VX మరియు ZX అనే నాలుగు వేరియంట్‌లను కలిగి ఉంది. న్యూ సిటీ పవర్‌ట్రెయిన్ ఎంపికలలో 1.5-లీటర్ ఇంజిన్ రెండు రకాల ట్యూన్, పెట్రోల్ మరియు హైబ్రిడ్ సెటప్ ఉన్నాయి. ముఖ్యంగా, హైబ్రిడ్ వెర్షన్ల  ప్రారంభ ధర(ఎక్స్-షోరూమ్) రూ. 18.89 లక్షలు.

    హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్

    Right Front Three Quarter

    హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది జనవరిలో న్యూ గ్రాండ్ ఐ10 నియోస్‌తో పాటు కొత్తగా మార్కెట్లోకి అడుగు పెట్టింది. అప్డేటెడ్  మోడల్ నాలుగు వేరియంట్లలో, ఏకైక కేవలం పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో ఆరు కలర్ ఆప్షన్లతో అందించబడుతుంది. దీని ప్రారంభ ధర రూ.6.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు న్యూ ఫ్రంట్ ఫాసియా, రివైజ్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్ మరియు 15-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో సహా కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ఫీచర్ల విషయానికొస్తే, కాంపాక్ట్ సెడాన్‌లో  స్టాండర్డుగా నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, టిపిఎంఎస్, వైర్‌లెస్ ఛార్జర్, ఫుట్‌వెల్ లైటింగ్, ఎనిమిది ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‍తో పాటు మరిన్ని ఉన్నాయి.

    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ ఫేస్‌లిఫ్ట్

    Left Front Three Quarter

    మెర్సిడెస్-బెంజ్, లగ్జరీ ఆటోమేకర్, మే 2023లో సెడాన్ అప్డేటెడ్ ఎంట్రీ-లెవల్, ఎ-క్లాస్‌ను అప్‌డేట్ చేసింది. ఈ సెడాన్ పెట్రోల్-మాత్రమే అవతార్‌లో రూ. 45.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). అంతేకాకుండా, బ్రాండ్ ఎ-క్లాస్ డీజిల్ వెర్షన్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయనుంది. మార్పుల పరంగా, న్యూ ఎ-క్లాస్ న్యూ గ్రిల్, స్లీకేర్ హెడ్‌ల్యాంప్‌లు, ట్వీక్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్లు మరియు రీవాంప్డ్ క్యాబిన్‌తో అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ ఫేస్‌ను కలిగి ఉంది. కారుకు పవరింగ్ 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఏడు-స్పీడ్ DCT యూనిట్‌ జత చేయబడింది, ఇది 161bhp మరియు 250Nm టార్క్‌ను అందిస్తుంది.

    బిఎండబ్ల్యూ 7 సిరీస్

    Left Front Three Quarter

    సెవెంత్-జెన్ బిఎండబ్ల్యూ 7 సిరీస్ దాని ఎలక్ట్రిక్ ట్విన్, i7తో పాటు భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద కిడ్నీ ఆకారంలో గ్రిల్, ఆంగులర్ కట్‌లు మరియు క్రీజ్‌లు, గుండ్రని ఎల్ఈడి టైల్‌లైట్లు మరియు ముందు మరియు వెనుక ట్వీక్ చేయబడిన బంపర్‌ లగ్జరీ సెడాన్ బ్రాండ్ ఇటీవలి డిజైన్ ట్రెండ్‌ను అనుసరిస్తూ  సింగల్ టాప్-స్పెక్ వెర్షన్‌లో అందించబడింది. i7 ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం కర్వ్డ్ డ్యూయల్ స్క్రీన్‌లు, వెనుక ప్రయాణీకుల కోసం స్కై రూఫ్‌పై మౌంట్ చేయబడిన 31-ఇంచ్ 8k థియేటర్ డిస్‌ప్లే మరియు ఇతర హైటెక్ ఫీచర్‌లతో వస్తుంది. మార్కెట్లో 7 సిరీస్ ప్రస్తుత రిటైల్ ధర రూ. 1.70 కోట్లు. ఇది 3.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 376bhp మరియు 520Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ వెర్నా గ్యాలరీ

    • images
    • videos
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2969 వ్యూస్
    3 లైక్స్
    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1207 వ్యూస్
    3 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి సియాజ్
    మారుతి సియాజ్
    Rs. 9.40 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా కామ్రీ
    టయోటా కామ్రీ
    Rs. 46.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ వెర్నా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.04 లక్షలు
    BangaloreRs. 13.64 లక్షలు
    DelhiRs. 12.82 లక్షలు
    PuneRs. 13.18 లక్షలు
    HyderabadRs. 13.63 లక్షలు
    AhmedabadRs. 12.47 లక్షలు
    ChennaiRs. 13.76 లక్షలు
    KolkataRs. 12.91 లక్షలు
    ChandigarhRs. 12.45 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2969 వ్యూస్
    3 లైక్స్
    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1207 వ్యూస్
    3 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • 2023లో ఇప్పటివరకు భారతదేశంలో విడుదలైన టాప్ 5 సెడాన్లు