CarWale
    AD

    లాంచ్ అలెర్ట్: ఇండియాలో కేవలం రూ.7.99 లక్షలతో లాంచ్ అయిన కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్

    Authors Image

    Pawan Mudaliar

    413 వ్యూస్
    లాంచ్ అలెర్ట్: ఇండియాలో కేవలం రూ.7.99 లక్షలతో లాంచ్ అయిన కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్
    • పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్స్ లో మొత్తం 7 వేరియంట్లలో లభ్యం
    • లెవెల్-1 ఏడీఏఎస్(అడాస్)తో 10 సేఫ్టీ ఫంక్షన్స్ దీని ప్రత్యేకత 

    డిసెంబర్ 2023లో ఆవిష్కరించబడగా, మొత్తానికి కియా ఇండియా కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ఇండియాలో రూ.7.99 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. హ్యుందాయ్ వెన్యూతో పోటీ పడుతున్న ఈ కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ మొత్తం 11 కలర్స్ లో, HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+, మరియు X-లైన్ అనే 7 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

    Kia Sonet facelift Left Rear Three Quarter

    కొత్త అప్‍డేట్స్ పరంగా చెప్పాలంటే కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ కొత్త గ్రిల్ తో రివైజ్డ్ ఫాసియా, ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, ఫ్రెష్ గా కనిపించే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ-కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్స్ మరియు ఒక జత 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ను పొందింది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీతో కూడిన కొత్త 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌, సెల్టోస్ ఫేస్‍లిఫ్ట్ ను తీసుకున్నట్లు అనిపించే డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, రీడిజైన్డ్ ఎయిర్‌కాన్ ప్యానెల్, సరౌండ్ వ్యూ మానిటర్ మరియు 10 సేఫ్టీ ఫంక్షన్‌లను కలిగి ఉన్న లెవెల్-1 ఏడీఏఎస్(అడాస్)సూట్ కలిగి ఉంది.

    Kia Sonet facelift Engine Shot

    ఇక ఇంజిన్స్ విషయానికి వస్తే, సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లో ఇంతకు ముందు ఉన్న పవర్ ట్రెయిన్స్ ఇందులో ఉన్నాయి. కొత్త సోనెట్ ఫేస్‍లిఫ్ట్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతోంది. కస్టమర్లు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఐఎంటి మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్లను కాన్ఫిగర్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, కియా కంపెనీ ఏ ఇంజిన్ ఎంత మైలేజీ ఇస్తుందో వాటి వివరాలను కూడా వెల్లడించింది. 

    వేరియంట్-వారీగా కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ యొక్క ఎక్స్-షోరూం ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: 

    ఇంజిన్ట్రాన్స్‌మిషన్వేరియంట్ఎక్స్-షోరూం ధర
    1.2- లీటర్ ఎన్ఎ పెట్రోల్5 ఎంటిHTEరూ. 7.99 లక్షలు
    HTKరూ. 8.79 లక్షలు
    HTK+రూ. 9.90 లక్షలు
    1.0- లీటర్ టర్బో-పెట్రోల్ఐఎంటిHTK+రూ. 10.49 లక్షలు
    HTXరూ. 11.49 లక్షలు
    HTX+రూ. 13.39 లక్షలు
    7 డిసిటిHTXరూ. 12.29 లక్షలు
    GTX+రూ. 14.50 లక్షలు
    X-లైన్రూ. 14.69 లక్షలు
    1.5-లీటర్ డీజిల్ 6 ఎంటిHTEరూ. 9.79 లక్షలు
    HTKరూ. 10.39 లక్షలు
    HTK+రూ. 11.39 లక్షలు
    HTXరూ. 11.99 లక్షలు
    HTX+రూ. 13.69 లక్షలు
    6 ఐఎంటిHTXరూ. 12.60 లక్షలు
    HTX+రూ. 14.39 లక్షలు
    6 ఎటిHTXరూ. 12.99 లక్షలు
    GTX+రూ. 15.50 లక్షలు
    X-లైన్రూ. 15.69 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సోనెట్ [2024-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9881 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • లాంచ్ అలెర్ట్: ఇండియాలో కేవలం రూ.7.99 లక్షలతో లాంచ్ అయిన కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్