CarWale
    AD

    మీకు తెలుసా! హోండా ఎలివేట్ లో కొత్తగా రానున్న వెంటి లేటెడ్, మసాజ్ సీట్లు

    Authors Image

    Haji Chakralwale

    185 వ్యూస్
    మీకు తెలుసా! హోండా ఎలివేట్ లో కొత్తగా రానున్న వెంటి లేటెడ్, మసాజ్ సీట్లు
    • అందుబాటులో ఉన్న 4 వేరియంట్స్
    • ఇండియాలో ప్రారంభ ధర రూ. 11 లక్షలు

    హోండా కార్స్ ఇండియా తమ ప్రతిష్టాత్మక ఉత్పత్తిలో భాగంగా అత్యధికంగా ఎలివేట్ ఎస్‌యువిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశం అంతటా విడుదల చేసింది. పెట్రోల్ తో  మాత్రమే నడిచే ఎస్‌యువిని రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో 4 వేరియంట్స్ లో పొందవచ్చు. మిడ్-సైజ్ క్రెటాకు ప్రత్యర్థిగా ఉన్న ఇందులో ఏడీఏఎస్, బ్లైండ్ స్పాట్ మానిటర్, సన్‌రూఫ్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది, కాకపోతే ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన వెంటిలేటెడ్ సీట్ల ఫీచర్‌ ఇందులో అందుబాటులో లేదు.

    Honda Elevate Front Row Seats

    జపనీస్ కార్‌మేకర్ దీనికి ఉన్న అధిక డిమాండ్‌ను గుర్తించి ఇప్పుడు మసాజ్ ఫంక్షన్‌తో వెంటిలేటెడ్ సీట్లను అందిస్తోంది. అయితే, ఎలివేట్ ఎస్‌యువిలో అదనంగా కేవలం రూ. రూ. 6,000తో ఒక యాక్సెసరీగా మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 12V ఛార్జింగ్ సాకెట్ కు కనెక్ట్ చేయడానికి స్ట్రాప్-ఆన్ సీట్ కవర్‌తో వస్తుంది.

    Honda Elevate AC Controls

    మరోవైపు చూస్తే , కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మరియు జర్మన్ స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగున్ లకు పోటీగా స్టాండర్డ్‌ బిల్ట్-ఇన్ సీట్ వెంటిలేషన్ ఫంక్షన్‌ను ఇది కలిగి ఉంది.

    Honda Elevate Right Rear Three Quarter

    మెకానికల్‍గా, ఎలివేట్ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి యూనిట్‌తో జత చేయబడింది. ఈ మోటార్ హోండా సిటీ మాదిరిగా 119bhp మరియు 145Nm మాక్సిమమ్ టార్క్‌ని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హోండా ఎలివేట్ గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3992 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4438 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 11.73 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 7.23 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హోండా ఎలివేట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.03 లక్షలు
    BangaloreRs. 14.47 లక్షలు
    DelhiRs. 13.37 లక్షలు
    PuneRs. 13.91 లక్షలు
    HyderabadRs. 14.42 లక్షలు
    AhmedabadRs. 13.04 లక్షలు
    ChennaiRs. 14.49 లక్షలు
    KolkataRs. 13.65 లక్షలు
    ChandigarhRs. 12.93 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3992 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4438 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • మీకు తెలుసా! హోండా ఎలివేట్ లో కొత్తగా రానున్న వెంటి లేటెడ్, మసాజ్ సీట్లు