CarWale
    AD

    Honda Elevate: సౌత్ ఆఫ్రికాలో లాంచ్ అయిన మేడ్-ఇన్-ఇండియా హోండా ఎలివేట్

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    206 వ్యూస్
    Honda Elevate: సౌత్ ఆఫ్రికాలో లాంచ్ అయిన మేడ్-ఇన్-ఇండియా హోండా ఎలివేట్
    • రెండు వేరియంట్లలో అందించబడుతున్న కొత్త మోడల్
    • మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చిన ఎలివేట్

    హోండా కంపెనీ ఇండియాలో తయారైన ఎలివేట్ ఎస్‍యూవీని సౌత్ ఆఫ్రికాలో 369,900 ర్యాండ్స్ (ఇండియన్ కరెన్సీలో రూ.15.92 లక్షలు) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. మిడ్-సైజ్ ఎస్‍యూవీ కంఫర్ట్ మరియు ఎలిగెన్స్ అనే రెండు వేరియంట్లలో అందించబడుతుంది. ఇండియాలో లభిస్తున్న పవర్ ట్రెయిన్ నే ఇక్కడ కూడా కొనసాగిస్తుంది. 

    Honda Elevate Right Front Three Quarter

    మార్పుల పరంగా, ఎలివేట్ యొక్క ఎక్స్‌టీరియర్ ఒకేలా ఉంది. ఇందులో పొడవుగా మరియు రిడ్జెస్ తో కూడిన బానెట్, హెడ్ ల్యాంప్స్ లో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, భారీగా కనిపించే బ్లాక్డ్-అవుట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్, ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్, మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సింగిల్-పేన్ సన్ రూఫ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇతర డిజైన్ అంశాలలో ఎల్-షేప్డ్ ఎల్ఈడీటెయిల్‌లైట్స్, రియర్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, క్రోమ్-ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్, 17-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు చుట్టూ బ్లాక్ క్లాడింగ్ ఉన్నాయి.

    Honda Elevate Right Side View

    కలర్ ఆప్షన్ల పరంగా చూస్తే, హోండా ఎలివేట్‌ను లూనార్ సిల్వర్, మీటియోరాయిడ్ గ్రే, రేడియంట్ రెడ్, ఫీనిక్స్ ఆరెంజ్, ప్లాటినం వైట్ మరియు అబ్సిడియన్ బ్లూతో సహా ఆరు ఎక్స్‌టీరియర్ పెయింట్ కలర్స్ లో పొందవచ్చు. ఇంతకు ముందు ఉన్న మూడు మెటాలిక్-ఆధారంగా వచ్చినవి అయితే, తరువాతి మూడింటిని పెర్ల్ ఫినిష్ తో పొందవచ్చు.

    Honda Elevate Dashboard

    ఇంటీరియర్స్ పరంగా సౌత్ ఆఫ్రికన్-స్పెక్ ఎలివేట్ లో, హోండా కంపెనీ బ్లాక్-కలర్డ్ లెదరెట్ సీట్లతో క్యాబిన్, స్టీరింగ్ వీల్, మరియు గేర్ లీవర్ లకు కొద్దిపాటి మార్పులను చేసింది. ఫీచర్ల పరంగా, ఈ ఎస్‍యూవీ 8-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం (ఇండియా వెర్షన్లో 10.25-ఇంచ్), ఆరు స్పీకర్లు, నాలుగు పవర్ విండోలు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తో వచ్చింది. ముఖ్యంగా, ఈ ఎలివేట్ లో ఇండియాలో అందించబడిన ఏడీఏఎస్(అడాస్) టెక్ మిస్ అయ్యింది. 

    Honda Elevate Right Side View

    స్పెసిఫికేషన్ల పరంగా, ఈ హోండా ఎలివేట్ ఇంతకు ముందు ఉన్న 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటేడ్ పెట్రోల్ ఇంజిన్ నే సౌత్ ఆఫ్రికా మార్కెట్లో కూడా కొనసాగిస్తుంది. ఈ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్ బాక్సుతో జతచేయబడి 119bhp పవర్ మరియు 145Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, హోండా కంపెనీ ఇండియాలో అందించిన 3 సంవత్సరాలు మరియు అన్-లిమిటెడ్ కిలోమీటర్ల కంటే ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో 5 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ లేదా 2,00,000 కిలోమీటర్ల ఆఫర్ ను అందిస్తుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హోండా ఎలివేట్ గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3992 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4438 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 11.73 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 7.23 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హోండా ఎలివేట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.03 లక్షలు
    BangaloreRs. 14.47 లక్షలు
    DelhiRs. 13.37 లక్షలు
    PuneRs. 13.91 లక్షలు
    HyderabadRs. 14.42 లక్షలు
    AhmedabadRs. 13.04 లక్షలు
    ChennaiRs. 14.49 లక్షలు
    KolkataRs. 13.65 లక్షలు
    ChandigarhRs. 12.93 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3992 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4438 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Honda Elevate: సౌత్ ఆఫ్రికాలో లాంచ్ అయిన మేడ్-ఇన్-ఇండియా హోండా ఎలివేట్