CarWale
    AD

    సిట్రోన్ డిస్కౌంట్ ఆఫర్స్: C3 ఎయిర్ క్రాస్ పై రూ. లక్ష వరకు భారీ డిస్కౌంట్

    Authors Image

    Pawan Mudaliar

    192 వ్యూస్
    సిట్రోన్ డిస్కౌంట్ ఆఫర్స్: C3 ఎయిర్ క్రాస్ పై రూ. లక్ష వరకు భారీ డిస్కౌంట్
    • అందుబాటులో ఉన్న 3 వేరియంట్స్
    • కేవలం సింగిల్ పవర్ ట్రెయిన్ తో లభ్యం

    ఏప్రిల్ 2023లో ఆవిష్కరణ తర్వాత, సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ సెప్టెంబరులో రూ.9.99 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో ఇండియన్ సేల్స్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇది 3 వేరియంట్స్ లో అనగా యూ, ప్లస్, మరియు మ్యాక్స్ అనే వేరియంట్స్ లో 5 మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ ఈ నెలకు సంబంధించి రూ.1 లక్ష వరకు భారీ డిస్కౌంట్ అందిస్తుంది. 

    ప్రస్తుతం, ఈ కార్ కంపెనీ రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, 5 ఏళ్ల వరకు రూ.25,000 లేదా 60,000 కి.మీ. వరకు పొడిగింపు వారంటీ, మరియు 50,000 కి.మీ. లేదా 5 ఏళ్ల వరకు రూ. 45,000 విలువ చేసే వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వంటి బెనిఫిట్స్ అందిస్తుంది. ఎవరైనా కస్టమర్స్ పైన పేర్కొన్న ఈ ఆఫర్స్ వద్ధనుకంటే రూ. 90,000 క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు.

    Citroen C3 Aircross Left Side View

    C3 ఎయిర్ క్రాస్ లో ఉండే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 108bhp మరియు 190Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని ఏకైక మిల్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి మరియు ఏఆర్ఏఐ ద్వారా క్లెయిమ్ చేయబడిన 18.5కెఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది.

    C3 ఎయిర్ క్రాస్ పోటీగా హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మరియు టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఉన్నాయి. అదే విధంగా ఇది టాప్-స్పెక్ వేరియంట్స్ అయిన హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, కియా సోనెట్, మరియు మహీంద్రా ఎక్స్‌యువి300 లాంటి వాటితో పోటీ పడుతుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6179 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.67 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 18.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.75 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 73.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 10.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.77 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    Rs. 41.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కిఫిర్

    కిఫిర్ సమీపంలోని నగరాల్లో సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ZunhebottoRs. 10.87 లక్షలు
    PhekRs. 10.87 లక్షలు
    TuensangRs. 10.87 లక్షలు
    MokokchungRs. 10.87 లక్షలు
    WokhaRs. 10.87 లక్షలు
    KohimaRs. 10.87 లక్షలు
    LonglengRs. 10.87 లక్షలు
    MonRs. 10.87 లక్షలు
    DimapurRs. 10.87 లక్షలు

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6179 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42273 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • సిట్రోన్ డిస్కౌంట్ ఆఫర్స్: C3 ఎయిర్ క్రాస్ పై రూ. లక్ష వరకు భారీ డిస్కౌంట్