CarWale
    AD

    ఇండియాలోని 37 మిలియన్ మొబిలిటీ వర్కర్స్ కు సహాయం అందించేందుకు డ్రైవ్‌ ఏ స్మైల్ ను ప్రారంభించిన కార్‌ట్రేడ్ ఇండియా

    Authors Image

    CarWale Team

    187 వ్యూస్
    ఇండియాలోని 37 మిలియన్ మొబిలిటీ వర్కర్స్ కు సహాయం అందించేందుకు డ్రైవ్‌ ఏ స్మైల్ ను ప్రారంభించిన కార్‌ట్రేడ్ ఇండియా

    కార్‌ట్రేడ్ టెక్ యొక్క సిఎస్ఆర్ విభాగం, కార్‌ట్రేడ్ ఫౌండేషన్, దసరా పండుగ సందర్భంగా తన ఫ్లాగ్‌షిప్ లో మొదటిప్రాధాన్యతగా, 'డ్రైవ్‌ ఏ స్మైల్'ని లాంచ్ చేసినట్లు ప్రకటించింది. ఇండియా మొబిలిటీ సెక్టార్ లో పాజిటివ్ మరియు శాశ్వత సామాజిక ప్రభావాన్ని సృష్టించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

    ఇండియా లీడింగ్ మల్టీ-ఛానల్ ఆటో ప్లాట్‌ఫారమ్‌, కార్‌ట్రేడ్ టెక్ ఈ కొత్త ప్రయత్నం ద్వారా ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఆవిష్కరణ మరియు సామాజిక మార్పును తీసుకురావడం కోసం కృషి చేస్తుంది .

    డ్రైవ్‌ ఏ స్మైల్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ ఫారం, ఇది ట్యాక్సీ డ్రైవర్స్, ఫుడ్ డెలివరీ పర్సనల్, ఆటో ప్లాంట్ వర్కర్స్, పెట్రోల్ స్టేషన్ ఎంప్లాయిస్, ఆటోమొబైల్ డీలర్‌షిప్ స్టాఫ్, ఫ్యామిలీస్, కంపాసినేట్ డోనర్స్ మరియు డోనర్ ఆర్గనైజేషన్ తో పాటు మొబిలిటీ ఇండస్ట్రీలో  పనిచేసే వ్యక్తులను కనెక్ట్ చేస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ మొబిలిటీ సెక్టార్ లో ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్న వారికి హెల్ప్ చేయడానికి దాతలకు ఒక సరైన మార్గాన్ని చూపిస్తుంది.

    ప్రస్తుతం, ఈప్లాట్‌ఫారమ్‌లో రెండు ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి: ఒకటి కార్ డీలర్ ఎంప్లాయిస్ లకు ఎడ్యుకేషన్, హెల్త్ సపోర్ట్ కాగా మరియు ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఫామిలీస్ ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ 

    ఈ సందర్భంగా కార్‌ట్రేడ్ టెక్ చైర్మన్ మరియు ఫౌండర్, వినయ్ సంఘీ మాట్లాడుతూ, 'మా దృష్టిలో, మా ఇండస్ట్రీకి ఆధారమైన కమ్యూనిటీల నుండి మాకు లభించే మద్దతును తిరిగి పొందాలనే నిబద్ధత మరియు బిజినెస్ సక్సెస్ అయ్యేలా మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తున్నాము. దీన్ని మా ప్రయాణంలో అంతర్భాగంగా భావిస్తున్నాము. డ్రైవ్‌ ఏ స్మైల్ ద్వారా మొబిలిటీ మరియు ఆటోమోటివ్ సెక్టార్ లో భాగమైన వ్యక్తులకు, వెరిఫైడ్ దాతలకు మా కార్యకలాపాలను, అనుసంధానించే డిజిటల్ మార్కెట్‌ప్లేస్, మొబిలిటీ సెక్టార్‌లోని అంకితభావంతో పనిచేసే శ్రామిక శక్తికి తిరుగులేని సహాయాన్ని అందించడానికి మరియు అవసరమైన సమయాల్లో వారికి అండగా నిలవడానికి కట్టుబడి ఉంటాము. ఇది ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది మా దాతృత్వం మరియు సంఘీభావానికి సజీవ నిదర్శనం. మొబిలిటీ సెక్టార్‌లో సానుకూల సామాజిక మార్పును పెంపొందించేందుకు, అదే విధంగా మా నిబద్ధతకు ప్రతీకగా దసరా శుభ సందర్భంగా ‘డ్రైవ్‌ఏ స్మైల్’ ని ప్రారంభించినందుకు మేము ఎంతగానో గర్విస్తున్నాము” అని తెలియజేసారు.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7011 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 74.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7011 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలోని 37 మిలియన్ మొబిలిటీ వర్కర్స్ కు సహాయం అందించేందుకు డ్రైవ్‌ ఏ స్మైల్ ను ప్రారంభించిన కార్‌ట్రేడ్ ఇండియా