CarWale
    AD

    ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    154 వ్యూస్
    ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్
    • రీడిజైన్డ్ ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్ ని పొందనున్న పంచ్ ఫేస్‍లిఫ్ట్
    • ఈవీ వెర్షన్ లాగే అనిపిస్తున్న ఫేస్‍లిఫ్ట్ ఫీచర్స్

    ప్రస్తుతం టాటా మోటార్స్ ఈ సంవత్సరంలో కొత్త మోడల్స్ ని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇండియన్ ఆటోమేకర్ అయిన టాటా కంపెనీ కర్వ్, హారియర్ మరియు సఫారీ ఈవీ వంటి మోడల్స్ ని, అదే విధంగా పంచ్ ఐసీఈ యొక్క ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ ని కూడా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇక చివరిగా చెప్పినది అంటే, పంచ్ ఈవీకి పోటీగా ఉన్న టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్ మొదటిసారి కనిపించింది. 

    ఇక్కడ ఫోటోలో చూసినట్లుగా, ఇటీవల లాంచ్ అయిన ఎస్‍యూవీల లాగే ఈ ఆటోమేకర్ అప్‍డేటెడ్ పంచ్ బెస్ట్ ఫీచర్లతో పూర్తి రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియాను పొందనుంది. ఇది ఒక సన్నని ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఫ్లాంకింగ్ గ్రిల్ తో స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఫీచర్ ని పొందనుంది. తర్వాత, రేడియేటర్ గ్రిల్ మరియు బంపర్ కొద్దిగా ట్వీక్ చేసినట్లుగా ఉండి పంచ్ లుక్ ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. ఇది టాప్ ఎండ్ వేరియంట్లలో 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ తో వస్తుందని మేము భావిస్తున్నాము. 

    Left Rear Three Quarter

    ఇంకా రియర్ ప్రొఫైల్ చూస్తే, పంచ్ ఫేస్‍లిఫ్ట్ వెనుక భాగంలో కొత్త కనిపించే రీడిజైన్డ్ బంపర్, వాషర్ తో రియర్ వైపర్,రియర్ స్పాయిలర్, మరియు ట్వీక్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ పొందనుంది. ఇంకా చెప్పాలంటే, ఈ ఎస్‍యూవీ ప్రస్తుతమున్న వెర్షన్ లాగా ఫ్రంట్ వీల్స్ పై మాత్రమే కాకుండా అన్ని 4-వీల్స్ పై నాలుగు డిస్క్ బ్రేక్స్ తో రానుంది.

    ఫీచర్ల పరంగా చెప్పాలంటే, అప్‍డేటెడ్ ఎస్‍యూవీ ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన కొత్త ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, టచ్-బేస్డ్ హెచ్‍విఎసిప్యానెల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, సన్‌రూఫ్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ మరియు అప్‌డేట్ చేయబడిన సీట్ అప్హోల్స్టరీతో కూడిన కొత్త ఇంటీరియర్ ట్రిమ్ ఆప్షన్ వంటి ఫీచర్లను పొందనుంది. 

    Left Side View

    మెకానికల్ గా, పంచ్ ఇంతకు ముందు లాగే ఇందులో కూడా 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్సుతో జతచేయబడి రానుంది. ఈ మోటార్ 85bhp మరియు 113Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ ఆప్షన్ తో అందించబడే అవకాశం ఉంది.

    లాంచ్ అయిన తర్వాత, పంచ్ ఫేస్‍లిఫ్ట్ హ్యుందాయ్ ఎక్స్‌టర్, మారుతి ఫ్రాంక్స్, మారుతి ఇగ్నిస్, మరియు త్వరలో ఫేస్‍లిఫ్ట్ వెర్షన్లో రానున్న C3 హ్యచ్ బ్యాక్ తో పోటీ పడే అవకాశం ఉంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4428 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4428 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్