CarWale
    AD

    టాటా అల్ట్రోజ్ రేసర్ లో కొత్తగా అప్ డేట్స్ ఏమున్నాయి? లాంచ్ ఎప్పుడు?

    Authors Image

    Haji Chakralwale

    219 వ్యూస్
    టాటా అల్ట్రోజ్ రేసర్ లో కొత్తగా అప్ డేట్స్ ఏమున్నాయి? లాంచ్ ఎప్పుడు?
    • ఆటో ఎక్స్‌పో-2023లో ప్రదర్శన
    • పవర్డ్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ప్రత్యేకం

    కొత్త కార్ లాంచ్ మరియు సేల్స్ పరంగా టాటా మోటార్స్ కి ఇది బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ బ్రాండ్ కి సంబంధించిన వివిధ ప్రొడక్ట్స్ ని ప్రదర్శించింది. అప్పటి నుంచి, ఈ ఆటోమేకర్ నెక్సాన్ (ఐసీఈ మరియు ఈవీ), హారియర్ ఫేస్‍లిఫ్ట్, సఫారి ఫేస్‍లిఫ్ట్, పంచ్ సిఎన్‍జి, అల్ట్రోజ్ సిఎన్‍జి, మరియు అప్ డేటెడ్ టియాగో మరియు టిగోర్ సిఎన్‍జి లాంటి వివిధ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. కానీ, ఇందులో టాటా అల్ట్రోజ్ రేసర్ ఎక్కడ ఉంది ?

    Tata Altroz Left Front Three Quarter

    జనవరిలో ప్రొడక్షన్-రెడీ రూపంలో అల్ట్రోజ్ రేసర్ ను ప్రదర్శించగా, ఎక్స్‌పో తర్వాత, ఈ బ్రాండ్ పెర్ఫార్మెన్స్ హ్యచ్ బ్యాక్ లాంచ్ కి సంబంధించి ఎటువంటి టైంలైన్ ను వెల్లడించలేదు. ఎలా అయితే ఏంటి, కామోఫ్లేజ్ టెస్ట్ మ్యూల్ తో చుట్టబడి ఉన్న అల్ట్రోజ్ రేసర్ టెస్టింగ్ చేస్తూ కనిపించింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే కొన్ని నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 

    Tata Altroz Dashboard

    మార్పుల పరంగా చూస్తే, స్టాండర్డ్ అల్ట్రోజ్ తో పోలిస్తే అల్ట్రోజ్ రేసర్ లో ఖచ్చితంగా కాస్మోటిక్ మరియు మెకానికల్ అప్ గ్రేడ్స్ ఉండనున్నాయి. ఇందులో బ్లాక్డ్-అవుట్ రూఫ్ మరియు బానెట్, గ్లోస్ బ్లాక్ ఫినిష్ తో అల్లాయ్ వీల్స్ మరియు ఓఆర్ విఎం, మరియు ఫ్రంట్ ఫెండర్ పై రేసర్ బ్యాడ్జి పెద్ద హైలైట్ గా చెప్పవచ్చు. అలాగే ఫీచర్స్ గురించి చెప్పాలంటే, ఎక్స్ పోలో ప్రదర్శించిన మోడల్ ని బట్టి చూస్తే, ఇది 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్ కమాండింగ్ తో పనిచేసే సన్ రూఫ్, వైర్ లెస్ చార్జర్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మరియు రెడ్ స్టిచింగ్ తో రివైజ్డ్ సీట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 

    Tata Altroz Engine Shot

    ఇందులోని మెకానికల్ అంశాల గురించి చెప్పాలంటే, దీని 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ జత చేయబడి ఉంటుంది. దీని ఇంజిన్ అచ్చం నెక్సాన్ ను పోలి ఉండి, 120bhp మరియు 170Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా ఆల్ట్రోజ్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4428 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.28 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మినీ కూపర్
    మినీ కూపర్
    Rs. 41.95 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 76.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లేహ్

    లేహ్ సమీపంలోని నగరాల్లో టాటా ఆల్ట్రోజ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KargilRs. 7.56 లక్షలు
    KishtwarRs. 7.56 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4428 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టాటా అల్ట్రోజ్ రేసర్ లో కొత్తగా అప్ డేట్స్ ఏమున్నాయి? లాంచ్ ఎప్పుడు?