CarWale
    AD

    రూ.3.35 కోట్లతో ఖరీదైన 2024 మెర్సిడెస్-మేబాక్ GLS 600 లగ్జరీ కారును లాంచ్ చేసిన మెర్సిడెస్-బెంజ్

    Authors Image

    Aditya Nadkarni

    77 వ్యూస్
    రూ.3.35 కోట్లతో ఖరీదైన 2024 మెర్సిడెస్-మేబాక్ GLS 600 లగ్జరీ కారును లాంచ్ చేసిన మెర్సిడెస్-బెంజ్
    • సింగిల్ ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభ్యం
    • కొత్త S63 ఎఎంజి E-పెర్ఫార్మెన్స్ తో పాటుగా లాంచ్ అయిన కొత్త మోడల్

    మెర్సిడెస్-బెంజ్ 2024 మెర్సిడెస్-మేబాక్ GLS 600మరియు S63 ఎఎంజి E-పెర్ఫార్మెన్స్ అనే లగ్జరీ కార్లను లాంచ్ చేయడం ద్వారా దాని టాప్-ఎండ్ వెహికిల్ రేంజ్ లిస్టులోకి రెండు కొత్త మోడళ్లను జతచేసింది. మొదట పేర్కొన్న 2024 మెర్సిడెస్-మేబాక్ GLS 600మోడల్ ని రూ.3.35 కోట్ల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో మెర్సిడెస్-బెంజ్ పరిచయం చేసింది.

    Mercedes-Benz Maybach GLS Front View

    కొత్తగా లాంచ్ అయిన మోడల్ ఫోటోలను చూస్తే, 2024 మెర్సిడెస్-మేబాక్ GLS 600 మోడల్ వర్టికల్ స్లాట్స్ తో సిగ్నేచర్ గ్రిల్ ని పొందగా, ఇది క్రోమ్ ఫినిష్ ని పొందింది, అలాగే ఇది ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రీఫ్రెష్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ లైట్స్, మరియు ఫ్రెష్ సెట్ తో కూడిన 22-ఇంచ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను పొందింది. 

    Mercedes-Benz Maybach GLS Right Rear Three Quarter

    లోపల చూస్తే, కొత్త మెర్సిడెస్-మేబాక్ GLS 600 మోడల్ బర్మెస్టర్-బేస్డ్ సరౌండ్ సౌండ్ మ్యూజిక్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, అకౌస్టిక్ కంఫర్ట్ ప్యాకేజీ, కొత్త స్టీరింగ్ వీల్ డిజైన్ మరియు కారులో రెండవ వరుస వరకు పొడిగించి ఉన్న సెంటర్ కన్సోల్ వంటి వాటిని కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే, షాంపేన్ ఫ్లూట్స్ తో ఇంటిగ్రేటెడ్ ఫ్రిడ్జ్, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, రియర్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్స్, పార్కింగ్ అసిస్ట్, లేటెస్ట్-జెన్ ఎంబియుఎక్స్ సిస్టమ్ మరియు మరెన్నో అద్బుతమైన ఫీచర్లను పొందింది. కస్టమర్లు వారి కార్లను మానుఫాక్టర్ ఆప్షన్స్ సహాయంతో అదనంగా కస్టమైజ్ కూడా చేయవచ్చు. 

    Mercedes-Benz Maybach GLS Second Row Seats

    కారులో ముఖ్య భాగమైన ఇంజిన్ విషయానికి వస్తే, 2024 మెర్సిడెస్-మేబాక్ GLS 600 మోడల్ 557bhp మరియు 730Nm టార్కును ఉత్పత్తి చేయడానికి 4.0-లీటర్, ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. అలాగే, 48V మైల్డ్-హైబ్రిడ్ మోటార్ అదనంగా 22bhp/250Nm టార్కు అవుట్ పుట్ ని జనరేట్ చేస్తుంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ విధులు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సు ద్వారా నిర్వహించబడతాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ GLS [2021-2024] గ్యాలరీ

    • images
    • videos
    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1215 వ్యూస్
    3 లైక్స్
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2972 వ్యూస్
    3 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    13th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మెర్సిడెస్-బెంజ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మెర్సిడెస్-బెంజ్ మేబాక్ GLS [2021-2024] ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 3.46 కోట్లు
    BangaloreRs. 3.61 కోట్లు
    DelhiRs. 3.36 కోట్లు
    PuneRs. 3.46 కోట్లు
    HyderabadRs. 3.60 కోట్లు
    AhmedabadRs. 3.19 కోట్లు
    ChennaiRs. 3.51 కోట్లు
    KolkataRs. 3.36 కోట్లు
    ChandigarhRs. 3.22 కోట్లు

    పాపులర్ వీడియోలు

    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1215 వ్యూస్
    3 లైక్స్
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2972 వ్యూస్
    3 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రూ.3.35 కోట్లతో ఖరీదైన 2024 మెర్సిడెస్-మేబాక్ GLS 600 లగ్జరీ కారును లాంచ్ చేసిన మెర్సిడెస్-బెంజ్