CarWale
    AD

    రూ. 3 కోట్లకు పైగా విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారును కొనుగోలు చేసిన క్రికెటర్ అజింక్య రహానే

    Authors Image

    Sanjay Kumar

    160 వ్యూస్
    రూ. 3 కోట్లకు పైగా విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారును కొనుగోలు చేసిన క్రికెటర్ అజింక్య రహానే
    • మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ మేబాక్ 600 మోడల్ ఖరీదు రూ. 3.50 కోట్లు
    • రహనే ఖాతాలో మెర్సిడెస్ బెంజ్ తో పాటుగా ఉన్న బీఎండబ్లూ 6 సిరీస్, ఆడి Q5, వ్యాగన్ ఆర్ కార్లు

    ఇండియన్ క్రికెటర్ రహనే కళ్ళు చెదిరే ధరతో రూ.3.50 కోట్లు (ఆన్-రోడ్ ధర) విలువ చేసే ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ మేబాక్  600 సిరీస్ ని తాప్సీ పన్ను, రకుల్ ప్రీత్ సింగ్, రణవీర్ సింగ్, కృతి సనన్ మరియు అర్జున్ కపూర్ కొనుగోలు చేయగా, వారి సరసన ఇప్పుడు అజింక్య రహానే కూడా చేరాడు. లేటెస్ట్ గా రహనే కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ మేబాక్  600లో ఉన్న ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ మేబాక్ 600 ఫీచర్లు

    Mercedes-Benz Maybach GLS Infotainment System

    రహనే కొనుగోలు చేసిన జిఎల్ఎస్ మేబాక్  600 మోడల్ ని చూస్తే, ఇది ప్రీమియం మెటీరియల్‌తో కూడిన లగ్జరీ క్యాబిన్‌ను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ 12.3-ఇంచ్ కనెక్ట్ చేయబడిన స్క్రీన్స్, ఒక పనోరమిక్ సన్‌రూఫ్, వివిధ ఫంక్షన్‌లను కంట్రోల్ చేయడానికి వెనుక ఆర్మ్‌రెస్ట్‌లో 7-ఇంచ్ ఎంబియుఎక్స్ సిస్టం, ఫ్రంట్ మరియు రియర్ వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు రియర్ ఎలక్ట్రిక్ సన్‌బ్లైండ్స్ మరియు 64-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    ఇంజిన్ & స్పెసిఫికేషన్స్

    Mercedes-Benz Maybach GLS Rear View

    ఈ ఎస్‍యూవీ 4.0-లీటర్ బై-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. దీని ఇంజన్ 550bhp మరియు 730Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది ఎలక్ట్రిక్ మోటారులో కూడా అందించబడగా, 21bhp మరియు 250Nm టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ విధులు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి.

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్ గ్యాలరీ

    • images
    • videos
    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1207 వ్యూస్
    3 లైక్స్
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2969 వ్యూస్
    3 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మెర్సిడెస్-బెంజ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  జి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్
    Rs. 2.55 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 3.51 కోట్లు
    BangaloreRs. 3.65 కోట్లు
    DelhiRs. 3.41 కోట్లు
    PuneRs. 3.51 కోట్లు
    HyderabadRs. 3.65 కోట్లు
    AhmedabadRs. 3.23 కోట్లు
    ChennaiRs. 3.71 కోట్లు
    KolkataRs. 3.41 కోట్లు
    ChandigarhRs. 3.27 కోట్లు

    పాపులర్ వీడియోలు

    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1207 వ్యూస్
    3 లైక్స్
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2969 వ్యూస్
    3 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • రూ. 3 కోట్లకు పైగా విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారును కొనుగోలు చేసిన క్రికెటర్ అజింక్య రహానే