CarWale
    AD

    ఇండియాలో రూ.1.32 కోట్లతో లాంచ్ అయిన లగ్జరీ కారు మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్

    Authors Image

    Desirazu Venkat

    494 వ్యూస్
    ఇండియాలో రూ.1.32 కోట్లతో లాంచ్ అయిన లగ్జరీ కారు మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్
    • డీజిల్ మరియు పెట్రోల్ పవర్ రెండింట్లో అందుబాటులోకి వచ్చిన జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్
    • త్వరలో ప్రారంభంకానున్న మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ డెలివరీ

    ముందుగా మనం ఊహించిన విధంగానే 2024మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ ఇండియాలో రూ. 1.32 కోట్లతో లాంచ్ అయింది. ఇది థర్డ్-జెన్ జిఎల్ఎస్ కు మిడ్-లైఫ్ అప్‍డేట్ కాగా, ప్రస్తుతం ఇది కాస్మోటిక్ మరియు ఫీచర్ అప్‍డేట్స్ తో వచ్చింది. ఇది వరకే ఈ అప్‍డేటెడ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ ని మేము డ్రైవ్ చేశాము, దానికి సంబంధించిన రివ్యూను మీరు ఇక్కడ చూడవచ్చు. 

    Mercedes-Benz GLS Facelift Left Front Three Quarter

    ఎక్స్‌టీరియర్ పరంగా, అప్‍డేటెడ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ కొత్త డిజైన్ తో అల్లాయ్ వీల్స్, కొత్త గ్రిల్, బంపర్స్, మరియు కొత్త డిజైన్ తో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ లైట్ ప్యాటర్న్ ను పొందనుంది. ఎక్స్‌టీరియర్ పరంగా, లోపల కొత్త స్టీరింగ్ వీల్, కొత్త ఎంబియుఎక్స్ ఇంటర్ ఫేస్, మరియు ఫింగర్ ప్రింట్ టెలిమాటిక్స్ సెన్సార్ ను జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ కి జత చేసింది. ఈ ఫుల్లీ లోడెడ్ మెర్సిడెస్ ఎస్‍యూవీలో మీరు మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ డిజిటల్ డిస్ ప్లే, లెదర్ అప్‍హోల్స్టరీ, మసాజ్ ఫంక్షన్ తో పవర్డ్ సీట్స్, వైర్ లెస్ ఫోన్ మిర్రరింగ్, మరియు 3 ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ ని పొందుతారు. కొలతల పరంగా, ఈ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ 5.1 మీటర్ల పొడవు ఉండగా, అందులో 3 మీటర్లకు పైగా వీల్ బేస్ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ సెగ్మెంట్ లో మూడవ వరుసను సరిగా ఉపయోగించుకునేలా ఉన్న కార్లలో ఇది ఒకటిగా ఉంది. 

    Right Rear Three Quarter

    ఈ ఫుల్లీ లోడెడ్ మెర్సిడెస్ ఎస్‍యూవీలో మీరు మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ డిజిటల్ డిస్ ప్లే, లెదర్ అప్‍హోల్స్టరీ, మసాజ్ ఫంక్షన్ తో పవర్డ్ సీట్స్, వైర్ లెస్ ఫోన్ మిర్రరింగ్, మరియు 3 ఇంటీరియర్ కలర్ ఆప్షన్స్ ని పొందుతారు. కొలతల పరంగా, ఈ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ 5.1 మీటర్ల పొడవు ఉండగా, అందులో 3 మీటర్లకు పైగా వీల్ బేస్ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఈ సెగ్మెంట్ లో మూడవ వరుసను సరిగా ఉపయోగించుకునేలా ఉన్న కార్లలో ఇది ఒకటిగా ఉంది. 

    Dashboard

    అప్‍డేటెడ్ మెర్సిడెస్ జిఎల్ఎస్ ఎస్‍యూవీని 400d వేరియంట్లో 362bhp/750Nm టార్కును ఉత్పత్తి చేసే 3.0-లీటర్ ఇన్ లైన్ 6-స్పీడ్ డీజిల్ ఇంజిన్ తో లేదా 375bhp/500Nmటార్కును ఉత్పత్తి చేసే 3.0-లీటర్ ఇన్ లైన్ 6-స్పీడ్ పెట్రోల్ ఇంజిన్ తో పొందవచ్చు. అదే విధంగా ఈ రెండు ఇంజిన్లు 48V మైల్డ్- హైబ్రిడ్ టెక్నాలజీ, ఏడబ్ల్యూడీ, మరియు 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ని పొందుతాయి. అలాగే వివిధ డ్రైవ్ మోడ్స్ తో పాటు, మీరు ఆఫ్-రోడ్ లో ప్రయాణం చేస్తున్నపుడు బానెట్ మరింత పారదర్శకంగా కనిపించడానికి వీటి ఫీచర్లను మెర్సిడెస్ మెరుగుపరించింది. అలాగే, ఇది కేవలం 6.1 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని చాలా ఈజీగా అందుకోగలదు. 

    పోటీపరంగా, మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఎస్‍యూవీ బిఎండబ్ల్యూ X7, ఆడి Q8, రేంజ్ రోవర్ స్పోర్ట్, మరియు వోల్వో XC90 మోడల్స్ వంటి బలమైన ప్రత్యర్థులతో పోటీ పడుతుంది. 

    2024మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ ధరలు ఇలా ఉన్నాయి:

    2024 మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ 450 4మాటిక్- రూ.1.32 కోట్లు

    2024 మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ 450d 4మాటిక్- రూ. రూ.1.37 కోట్లు     

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ గ్యాలరీ

    • images
    • videos
    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1207 వ్యూస్
    3 లైక్స్
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2969 వ్యూస్
    3 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మెర్సిడెస్-బెంజ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  జి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్
    Rs. 2.55 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 1.57 కోట్లు
    BangaloreRs. 1.63 కోట్లు
    DelhiRs. 1.53 కోట్లు
    PuneRs. 1.57 కోట్లు
    HyderabadRs. 1.63 కోట్లు
    AhmedabadRs. 1.45 కోట్లు
    ChennaiRs. 1.66 కోట్లు
    KolkataRs. 1.53 కోట్లు
    ChandigarhRs. 1.46 కోట్లు

    పాపులర్ వీడియోలు

    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1207 వ్యూస్
    3 లైక్స్
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2969 వ్యూస్
    3 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో రూ.1.32 కోట్లతో లాంచ్ అయిన లగ్జరీ కారు మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్