CarWale
    AD

    జనవరి-2024లో ఏయే కార్లు లాంచ్ అవ్వనున్నాయో తెలుసా! దీనిపై ఓ లుక్కేయండి

    Authors Image

    Aditya Nadkarni

    302 వ్యూస్
    జనవరి-2024లో ఏయే కార్లు లాంచ్ అవ్వనున్నాయో తెలుసా! దీనిపై ఓ లుక్కేయండి

    నేడే నూతన సంవత్సరం ప్రారంభమయింది మరియు దానితో పాటు ఆయా స్పెక్ట్రమ్‌లలో వస్తున్న కొత్త ప్రొడక్ట్స్ యొక్క ధరల రేంజ్, సెగ్మెంట్స్, ఫ్యూయల్ టైప్స్ మరియు మొదలైన వాటి వివరాలను మనం చూడబోతున్నాము. అయితే, ఇప్పుడు మనం తాజాగా 2024 మొదటి నెలలో కొత్త కారు లాంచ్ మరియు ఆవిష్కరణలపై గురించి తెలుసుకుందాం. 

    కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్

    Right Front Three Quarter

    డిసెంబర్-2023లో ఇండియాలో కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ లాంచ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది. సబ్-4-మీటర్ ఎస్‍యూవీ యొక్క ధరలను ఈ నెలలో కియా కంపెనీ ప్రకటించనుంది. హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజా, రెనాల్ట్ కైగర్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 మరియు నిస్సాన్ మాగ్నైట్ లతో పోటీపడుతున్న కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ డెలివరీ జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. 

    అప్‍డేట్స్ పరంగా, 2024 సోనెట్ లో రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లతో రివైజ్డ్ ఎక్స్‌టీరియర్ డిజైన్, రీడిజైన్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్స్, కొత్త 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు బూట్ లిడ్‌పై ఎల్ఈడీలైట్ బార్ ఉన్నాయి. లోపల చూస్తే, మరిన్ని ఫీచర్స్ తో కలిపి ఏడీఏఎస్(అడాస్)సూట్, ఫుల్లీ డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా మరియు రియర్ డోర్ సన్‌షేడ్ కర్టెన్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇందులో 6-ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా ఉండడం పెద్ద విశేషంగా చెప్పవచ్చు.

    హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్

    Left Front Three Quarter

    కస్టమర్లు అంతా ఈ సంవత్సరంలో అత్యంత ఎక్కువగా ఎదురుచూస్తున్న లాంచ్‌లలో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఒకటి చెప్పవచ్చు. జనవరి 16న వీటి ధరల ప్రకటనతో పాటుగా లాంచ్ చేయబడనుంది, హ్యుందాయ్ క్రెటాన్యూ జెన్ మోడల్ 2020లో లాంచ్ కాగా, తర్వాత దాని మొట్టమొదటి ప్రధాన అప్‍డేట్ ను ఇప్పుడు పొందింది.

    2024 క్రెటాలో ఉన్న మార్పుల గురించి చెప్పాలంటే, ఇందులో కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, కొత్త గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫుల్లీ డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఏడీఏఎస్(అడాస్) సూట్, 360-డిగ్రీ కెమెరా మరియు డాష్‌క్యామ్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఈ అప్‍డేట్ లో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్లతో జత చేయబడిన కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ కూడా వచ్చే అవకాశం ఉంది.

    అప్‍డేటెడ్ మహీంద్రా ఎక్స్‌యూవీ400

    Left Front Three Quarter

    ఫోటో ప్రాతినిధ్య ప్రయోజనాల కోసంమాత్రమే ఉపయోగించబడింది

    ఇండియన్ ఆటో దిగ్గజం మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ అప్‍డేట్ పై తన పనిని కొనసాగిస్తుండగా, దీని లాంచ్ మరికొన్ని వారాల్లో జరగనుంది. దీనికి సంబంధించిన లీకైన వివరాలు చూస్తే, ఇది EC ప్రో మరియు EL ప్రో అనే 2 వేరియంట్లలో అందించబడుతుంది అనేది స్పష్టమయ్యింది.

    ముందుగా ఫీచర్స్ గురించి చెప్పాలంటే, కొత్త ఎక్స్‌యూవీ400లోరియర్ ఏసీవెంట్స్డ్యూయల్ 10.25-ఇంచ్ స్క్రీన్స్వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లేమరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీరివైజ్డ్ డాష్‌బోర్డ్కొత్త స్టీరింగ్ వీల్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఇందులోని బ్యాటరీ ప్యాక్స్ లో ఏమాత్రం మార్పు లేకుండా ఇంతకు ముందు ఉన్న 34.5 మరియు 39.4kWh యూనిట్లు ఉండనున్నాయి.

    మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్

    Left Front Three Quarter

    రానున్న కొన్ని నెలల్లో జర్మన్ లగ్జరీ ఆటోమొబైల్ మానుఫాక్చరర్ వివిధ మోడల్స్ ని లాంచ్ చేయనుండగా మొదటగా మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ ఫేస్‍లిఫ్ట్ ని జనవరి 8వ తేదీన లాంచ్ చేయనుంది. నిప్-అండ్-టక్ అప్‌డేట్ అవుట్‌గోయింగ్ మోడల్ లో 3.0-లీటర్ డీజిల్ మోటారు మాత్రమే కాకుండా 3.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కూడా మెర్సిడెస్-బెంజ్ పరిచయం చేయనుంది.

    ఇక ఎక్స్‌టీరియర్ పరంగా మార్పులు విషయానికి వస్తే, ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రీడిజైన్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, మెరిసిపోయే విధంగా ఉన్న బ్లాక్ కలర్ ఇన్సర్ట్స్ మరియు కొత్త 20-ఇంచ్ అల్లాయ్ వీల్స్ సెట్ వరకు మాత్రమే ఇవి పరిమితం చేయబడ్డాయి. లోపల చూస్తే ఇంటీరియర్ పరంగా, ఈ ఎస్‍యూవీ లేటెస్ట్ ఎంబియుఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్పారదర్శకంగా కనిపించే బానెట్ ఫంక్షన్3 డిస్‌ప్లే మోడ్స్ మరియు 2 ఇంటీరియర్ థీమ్‌లను పొందనుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా గ్యాలరీ

    • images
    • videos
    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1207 వ్యూస్
    3 లైక్స్
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2969 వ్యూస్
    3 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ క్రెటా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.04 లక్షలు
    BangaloreRs. 13.77 లక్షలు
    DelhiRs. 12.89 లక్షలు
    PuneRs. 13.17 లక్షలు
    HyderabadRs. 13.62 లక్షలు
    AhmedabadRs. 12.46 లక్షలు
    ChennaiRs. 13.76 లక్షలు
    KolkataRs. 12.91 లక్షలు
    ChandigarhRs. 12.44 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1207 వ్యూస్
    3 లైక్స్
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2969 వ్యూస్
    3 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • జనవరి-2024లో ఏయే కార్లు లాంచ్ అవ్వనున్నాయో తెలుసా! దీనిపై ఓ లుక్కేయండి