CarWale
    AD

    Tata Nexon: ఫిబ్రవరిలో టాటా నెక్సాన్ పై తగ్గిన వెయిటింగ్ పీరియడ్

    Authors Image

    Pawan Mudaliar

    257 వ్యూస్
    Tata Nexon: ఫిబ్రవరిలో టాటా నెక్సాన్ పై తగ్గిన వెయిటింగ్ పీరియడ్
    • పెట్రోల్ వేరియంట్లపై అధికంగా ఉన్న వెయిటింగ్ పీరియడ్
    • ఇటీవలే గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ పొందిన నెక్సాన్

    టాటా మోటార్స్ ఇండియాలో అప్‍డేటెడ్ నెక్సాన్ ని లాంచ్ చేసి ఐదు నెలలు అవుతుంది. అప్పటినుంచి ఈ 5-సీటర్ ఎస్‍యూవీ దీని పెర్ఫార్మెన్స్ మరియు ఫీచర్స్ కారణంగా దాని సెగ్మెంట్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. దీంతో, ఇండియన్ మార్కెట్ కి అవసరాలకు అనుగుణంగా ఆటోమేకర్ వీటిని ఉత్పత్తి చేయడం కష్టంగా మారడంతో, ఫలితంగా దీనిపై కొంత వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.

    ప్రస్తుతం, నెక్సాన్ పెట్రోల్ వేరియంట్లపై బుకింగ్ చేసిన తేదీ నుంచి 2 నెలల వరకు అధిక వెయిటింగ్ పీరియడ్ ఉంది. మరోవైపు, మారుతి సుజుకి బ్రెజాతో గట్టి పోటీని ఎదుర్కొంటున్న దీనిని డీజిల్ వేరియంట్లలో కస్టమర్స్ పొందాలనుకుంటే బుకింగ్ చేసిన తేదీ నుంచి 6 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అయితేపైన పేర్కొన్న వెయిటింగ్ పీరియడ్ ప్రాంతం, డీలర్‌షిప్వేరియంట్కలర్గేర్‌బాక్స్ ఆప్షన్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది. 

    Tata Nexon Front View

    ఇతర వార్తలలో చూస్తే, నెక్సాన్ లేటెస్ట్ గా గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ పొందింది. మిడ్-సైజ్ ఎస్‍యూవీ టాటా నెక్సాన్ అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్ లో వరుసగా 34 పాయింట్లకు గాను 32.22 పాయింట్లు మరియు 49 పాయింట్లకు గాను 44.52 పాయింట్లు పొందింది. టెస్టింగ్ మోడల్‌లో ఫ్రంటల్ ఎయిర్‌బ్యాగ్స్, బెల్ట్ ప్రిటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, సైడ్ హెడ్ కర్టెన్ బ్యాగ్, సీట్‌బెల్ట్ రిమైండర్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4452 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.40 లక్షలు
    BangaloreRs. 9.63 లక్షలు
    DelhiRs. 9.10 లక్షలు
    PuneRs. 9.40 లక్షలు
    HyderabadRs. 9.62 లక్షలు
    AhmedabadRs. 8.88 లక్షలు
    ChennaiRs. 9.56 లక్షలు
    KolkataRs. 9.30 లక్షలు
    ChandigarhRs. 8.87 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4452 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Tata Nexon: ఫిబ్రవరిలో టాటా నెక్సాన్ పై తగ్గిన వెయిటింగ్ పీరియడ్