CarWale
    AD

    ఇండియాలో రూ.4.69 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన 2024 రెనాల్ట్ క్విడ్

    Authors Image

    Pawan Mudaliar

    332 వ్యూస్
    ఇండియాలో రూ.4.69 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన 2024 రెనాల్ట్ క్విడ్
    • ఇండియాలో అత్యంత చవకగా లభించనున్న ఆటోమేటిక్ కారు
    • స్టాండర్డ్ గా 14సేఫ్టీ ఫీచర్లతో లభ్యం

    రెనాల్ట్ ఇండియా 2024క్విడ్ ను దేశం అంతటా రూ. 4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ ధరలు మారనప్పటికీ, ఆటోమేకర్ ఫీచర్ లిస్ట్ ను అప్‌డేట్ చేయడంతో పాటుగా మూడు కొత్త డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్స్ ని దీనికి జత చేసింది.

    అప్‌డేట్స్ పరంగా చూస్తే, 2024 మోడ్ పరిచయంతో, క్విడ్ యొక్క RXL(O) వేరియంట్ ఇప్పుడు 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ మీడియా నావిగేషన్ సిస్టమ్‌ను పొందింది, ఈ ఫీచర్‌తో దేశంలోనే అత్యంత చవకగా లభించే సరికొత్త  హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. దీనికి అదనంగా, ఈ వేరియంట్ ఇప్పుడు ఎఎంటి గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది, దీంతోఇండియాలో అత్యంత చవకగా ఆటోమేటిక్ కారును అందిస్తున్న వాటిలో రెనాల్ట్ తన స్థానాన్ని నిలుపుకుంది. అలాగే ఈ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు 14 సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తుంది.

    Renault Kwid Left Front Three Quarter

    దీని క్రింది హుడ్ లో, ఇంతకు ముందు ఉన్న ఇంజిన్ లాగే2024 రెనాల్ట్ క్విడ్ 1.0-లీటర్, 3-సిలిండర్, పెట్రోల్ ఇంజిన్‌ 67bhp  పవర్  మరియు 91Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఈ మోటార్‌ను 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎంటి యూనిట్‌తో జతచేయవచ్చు.

    వేరియంట్ వారీగా 2024 రెనాల్ట్ క్విడ్ యొక్క ఎక్స్-షోరూం ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:

    వేరియంట్                         ఎక్స్-షోరూమ్ ధరలు         
    RXE ఎంటిరూ.4.69 లక్షలు
    RXL(O) ఎంటిరూ. 4.99 లక్షలు
    RXL(O) ఎఎంటిరూ. 5.44 లక్షలు
    RXT ఎంటిరూ. 5.50 లక్షలు
    RXT ఎఎంటిరూ. 5.95 లక్షలు
    క్లైంబర్ ఎంటిరూ. 5.87 లక్షలు
    క్లైంబర్ ఎఎంటిరూ. 6.12 లక్షలు

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    రెనాల్ట్ kwid గ్యాలరీ

    • images
    • videos
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3707 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22444 వ్యూస్
    110 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.70 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 6.88 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • రెనాల్ట్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్
    రెనాల్ట్ కైగర్
    రెనాల్ట్ కైగర్
    Rs. 6.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పౌరీ గర్వాల్

    పౌరీ గర్వాల్ సమీపంలోని నగరాల్లో రెనాల్ట్ kwid ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    RudraprayagRs. 5.38 లక్షలు
    Tehri GarhwalRs. 5.38 లక్షలు
    RishikeshRs. 5.38 లక్షలు
    KotdwarRs. 5.38 లక్షలు
    HaridwarRs. 5.38 లక్షలు
    UttarkashiRs. 5.38 లక్షలు
    DehradunRs. 5.38 లక్షలు
    ChamoliRs. 5.38 లక్షలు
    RoorkeeRs. 5.38 లక్షలు

    పాపులర్ వీడియోలు

    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3707 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22444 వ్యూస్
    110 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో రూ.4.69 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన 2024 రెనాల్ట్ క్విడ్