CarWale
    AD

    Renault Kwid EV: ఫిబ్రవరి 21న అరంగేట్రం చేయనున్న కొత్త రెనాల్ట్ క్విడ్ ఈవీ

    Authors Image

    Pawan Mudaliar

    278 వ్యూస్
    Renault Kwid EV: ఫిబ్రవరి 21న అరంగేట్రం చేయనున్న కొత్త రెనాల్ట్ క్విడ్ ఈవీ
    • 230 కిలోమీటర్ల డబ్లూఎల్టీపీ-క్లెయిమ్డ్ రేంజ్ ని అందించనున్న కొత్త మోడల్ 
    • కొత్త డస్టర్ లాంచ్ తర్వాత ఇండియాలో అరంగేట్రం చేయనున్న రెనాల్ట్ క్విడ్

    ఇండియాలో రెండు ఎ-సెగ్మెంట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తో పాటుగా ఆరు కొత్త మోడల్స్ అరంగేట్రం చేయనున్నట్లు గత సంవత్సరం రెనాల్ట్-నిసాన్ సంయుక్తంగా ప్రకటించాయి. ఇప్పుడు ఈ రెండింటిలో ఒక ఎలక్ట్రిక్ కారు కొత్త రెనాల్ట్ క్విడ్ ఈవీ. డాసియా స్ప్రింగ్ ఈవీని డబ్ చేసినట్లుగా రాబోయే ఎలక్ట్రిక్ హ్యచ్ బ్యాక్ యొక్క డిజైన్ అంశాలు కొత్త డాసియా డస్టర్ లాగానే ఉండనున్నాయి. 

    ముందుగా, స్ప్రింగ్ ఈవీ ఫ్రంట్ గ్రిల్ పై తాజాగా డిజైన్ చేసిన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ని పొందనుంది. గ్రిల్ కి మధ్యలో భారీగా కనిపించే ‘DC’ లోగో ఉండనుండగా, అది ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జ్ అవుతున్నప్పుడు ఛార్జింగ్ ఫ్లాప్ లాగా పని చేస్తుంది. ఇంకా కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ మరియు రూఫ్ రెయిల్స్ పై మరియు డోర్ క్లాడింగ్ పై బ్లూ యాక్సెంట్స్ ని మినహాయించి, సిల్హౌట్ దాని ఐసీఈ వెర్షన్ లాగానే ఉండనుంది. ఇక కారు వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ మరియు ట్వీక్డ్ బంపర్ మార్పులు ఉండనున్నాయి. 

    గ్లోబల్ గా, ఎలక్ట్రిక్ క్విడ్ యొక్క 26.8kWh బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడి 43bhp మరియు 125Nm టార్కును ఉత్పత్తి చేయనుంది. దీని బ్యాటరీ ప్యాక్ ని 30kW డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో ఒక గంటలోపే 0-80 వరకు ఛార్జ్ చేయవచ్చు. అలాగే దీని బ్యాటరీని ఒకే ఒక్క సింగిల్, ఫుల్ చార్జ్ తో 230 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ని పొందవచ్చు. 

    ఇండియాలో లాంచ్ అయిన తర్వాత, క్విడ్ ఈవీ పంచ్ ఈవీ, సిట్రోన్ eC3, టియాగో ఈవీ మరియు ఎంజి కామెట్ ఈవీతో పోటీ పడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    రెనాల్ట్ kwid గ్యాలరీ

    • images
    • videos
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3705 వ్యూస్
    30 లైక్స్
    2019 Renault Kwid | Features Explained
    youtube-icon
    2019 Renault Kwid | Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jan 2020
    24254 వ్యూస్
    41 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • రెనాల్ట్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ కైగర్
    రెనాల్ట్ కైగర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో రెనాల్ట్ kwid ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 5.53 లక్షలు
    BangaloreRs. 5.69 లక్షలు
    DelhiRs. 5.32 లక్షలు
    PuneRs. 5.55 లక్షలు
    HyderabadRs. 5.64 లక్షలు
    AhmedabadRs. 5.22 లక్షలు
    ChennaiRs. 5.59 లక్షలు
    KolkataRs. 5.32 లక్షలు
    ChandigarhRs. 5.44 లక్షలు

    పాపులర్ వీడియోలు

    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3705 వ్యూస్
    30 లైక్స్
    2019 Renault Kwid | Features Explained
    youtube-icon
    2019 Renault Kwid | Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jan 2020
    24254 వ్యూస్
    41 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Renault Kwid EV: ఫిబ్రవరి 21న అరంగేట్రం చేయనున్న కొత్త రెనాల్ట్ క్విడ్ ఈవీ