CarWale
    AD

    దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న కొత్త మారుతి స్విఫ్ట్ VXi వేరియంట్

    Authors Image

    Haji Chakralwale

    131 వ్యూస్
    దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న కొత్త మారుతి స్విఫ్ట్ VXi వేరియంట్
    • మే 9న లాంచ్ కాబోతున్న కొత్త స్విఫ్ట్ 
    • 5 వేరియంట్లలో అందించబడే అవకాశం

    ఫోర్త్ జనరేషన్ మారుతి సుజుకి కంపెనీ కొత్త స్విఫ్ట్ మోడల్ ని ఇదే వారంలో లాంచ్ చేయనుంది. ఈ మోడల్ అధికారిక లాంచ్ కి ముందు, వేరియంట్లు, కలర్లు, మైలేజీ, ఇంజిన్ ఆప్షన్లు మరియు కొన్ని కీలక ఫీచర్లకు సంబంధించిన కీలక వివరాలను మేము పొందాము. ఇప్పుడు, మేము కొత్త స్విఫ్ట్ VXi వేరియంట్ మొదటి రియల్ లైఫ్ ఫోటోలను మీకోసం ఎక్స్‌క్లూజివ్‌ గా తీసుకువస్తున్నాము.

    Maruti Suzuki New-gen Swift Rear View

    కొత్త మారుతి స్విఫ్ట్ LXi, VXi, VXi (O), ZXi, మరియు ZXi+ అనే ఐదు వేరియంట్లలో అందించబడనుంది. బేస్ వేరియంట్ నుంచి చూస్తే VXi వేరియంట్ దాని తర్వాత వేరియంట్ గా అందించాబడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. డిజైన్ పరంగా, VXi వేరియంట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, బ్లాక్-అవుట్ గ్రిల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి వాటిని పొందనుంది. అదే విధంగా, ఇది ఫాగ్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, రియర్ వైపర్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు షార్క్ ఫిన్ యాంటెన్నాను వంటి వాటిని ఇందులో మిస్ అయింది.

    ఫీచర్ల పరంగా చూస్తే, కొత్త స్విఫ్ట్ 9-ఇంచ్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్ మరియు టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి బెస్ట్ ఫీచర్లను పొందింది. 

    Maruti Suzuki New-gen Swift Left Rear Three Quarter

    ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే, కొత్త స్విఫ్ట్‌ 1.5-లీటర్ Z సిరీస్ ఎన్ఎ పెట్రోల్ మోటారు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ మోటార్ 80bhp మరియు 112Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. అంతేకాకుండా, కొత్త స్విఫ్ట్ ఏఆర్ఏఐ ద్వారా క్లెయిమ్ చేయబడిన 25.72కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుందని మారుతి కంపెనీ పేర్కొంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా

    పాట్నా సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    DanapurRs. 7.58 లక్షలు
    SonepurRs. 7.58 లక్షలు
    HajipurRs. 7.58 లక్షలు
    VaishaliRs. 7.58 లక్షలు
    ChhapraRs. 7.58 లక్షలు
    AraRs. 7.58 లక్షలు
    SaranRs. 7.58 లక్షలు
    BhojpurRs. 7.58 లక్షలు
    Bihar SharifRs. 7.58 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న కొత్త మారుతి స్విఫ్ట్ VXi వేరియంట్