CarWale
    AD

    2023లో 2,423 లగ్జరీ కార్లను విక్రయించిన వోల్వో కార్స్ ఇండియా

    Read inEnglish
    Authors Image

    Pawan Mudaliar

    168 వ్యూస్
    2023లో 2,423 లగ్జరీ కార్లను విక్రయించిన వోల్వో కార్స్ ఇండియా
    • 31% పెరిగిన డొమెస్టిక్ కార్ సేల్స్ వార్షిక వృద్ధి రేటు 
    • వోల్వో బ్రాండ్ నుంచి టాప్-సెల్లింగ్ మోడల్ గా నిలిచిన XC60 

    ­తాజాగావోల్వో కార్స్ ఇండియా 2023 సంవత్సరంలో తాను సంవత్సరం అంతటా విక్రయించిన వార్షిక సేల్స్ రిపోర్టును ప్రకటించింది. 2022సంవత్సరంలో విక్రయించిన 1,851 కార్లతో పోలిస్తే, 2023 సంవత్సరంలో ఈ స్వీడిష్ ఆటోమేకర్ 2,423 కార్లను విక్రయించింది. దీంతో 2023 సంవత్సరం వోల్వో కార్స్ ఇండియా యొక్క వార్షిక వృద్ధి రేటు 31% శాతం పెరిగింది. ఈ బ్రాండ్ విక్రయించిన కార్ల లిస్టును పరిశీలిస్తే, టాప్ సెల్లింగ్ మోడల్ గా XC60 ఎస్‍యూవీ నిలువగా, తర్వాత 921 యూనిట్లు మరియు 510 యూనిట్ల విక్రయాలతో ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ, XC40 రీచార్జ్ మోడల్స్ నిలిచాయి.

    ఇతర వార్తలలో చూస్తే, వోల్వో కార్స్ ఇండియా జనవరి 1వ తేదీ, 2024 నుంచి తన మోడల్స్ పై ధరలను పెంచింది. XC60పై రూ.1,05,000పెరగగా, XC90 మరియు XC40రీచార్జ్ మోడల్స్ పై రూ. 2,04,900 మరియు రూ.1,00,000 వరకు ధరలు పెరిగాయి.

    Volvo  Left Rear Three Quarter

    వోల్వో కార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా సేల్స్ పై స్పందిస్తూ “ వృద్ధి పరంగా 2023 ఒక గొప్ప సంవత్సరంగా నిలిచింది. కస్టమర్లకు తమ ప్రొడక్ట్స్ సేఫ్టీ, ఇన్నోవేటివ్ డిజైన్ చాలా బాగా నచ్చడంతో ఇంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 2023లో 31 శాతం వృద్ధి నమోదు చేశాము. XC40 రీచార్జ్ సేల్స్ అమాంతం పెరగడంతో పాటు C40 రీచార్జ్ వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ కు కస్టమర్స్ నుంచి స్ట్రాంగ్ రెస్పాన్స్ వచ్చింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం ఒక కొత్త ఈవీ మోడల్ ను లాంచ్ చేయనున్నాము” అని పేర్కొన్నారు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    youtube-icon
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Jun 2023
    3556 వ్యూస్
    34 లైక్స్
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    youtube-icon
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Jul 2018
    39458 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    youtube-icon
    Volvo C40 Recharge Electric SUV Launch in August 2023, Range, Interior, Space Explained | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Jun 2023
    3556 వ్యూస్
    34 లైక్స్
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    youtube-icon
    2018 Volvo XC40 | Launch Review | CarWale
    CarWale టీమ్ ద్వారా06 Jul 2018
    39458 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • 2023లో 2,423 లగ్జరీ కార్లను విక్రయించిన వోల్వో కార్స్ ఇండియా