CarWale
    AD

    ఇయర్-ఎండ్ లో టైగున్ పై రూ. 1.46 లక్షలు వరకు డిస్కౌంట్స్ ప్రకటించిన ఫోక్స్‌వ్యాగన్

    Authors Image

    Haji Chakralwale

    169 వ్యూస్
    ఇయర్-ఎండ్ లో టైగున్ పై రూ. 1.46 లక్షలు వరకు డిస్కౌంట్స్ ప్రకటించిన ఫోక్స్‌వ్యాగన్
    • అందుబాటులో ఉన్న రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్
    • 31 డిసెంబర్, 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ప్రయోజనాలు

    ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దాని ఎంక్యూబి ఎస్‍యువి టైగున్‌పై రూ. 1.46 లక్షలు వరకు డిస్కౌంట్స్ ను అందిస్తోంది. ఈ ఆఫర్‌లను క్యాష్ డిస్కౌంట్స్, కార్పొరేట్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌రూపంలో లభించనుండగా మరియు ఈ డిస్కౌంట్స్ 31 డిసెంబర్ 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి . ఈ ఆఫర్లను చెల్లుబాటు అయ్యే  కొన్ని ప్రత్యేక  బెనిఫిట్స్ రూపంలో కూడా పొందవచ్చు.

    ఫోక్స్‌వ్యాగన్ టైగున్‌ని కంఫర్ట్‌లైన్, హైలైన్, టాప్‌లైన్, సౌండ్ ఎడిషన్ టాప్‌లైన్, GT, GT ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్, GT ప్లస్, GT ఎడ్జ్ లిమిటెడ్ ఎడిషన్ మరియు GT ప్లస్ GT ఎడ్జ్ లిమిటెడ్ ఎడిషన్స్తో సహా  వివిధ వేరియంట్‌లలో పొందవచ్చు. ఇక ఆఫర్ల విషయానికొస్తే, ఎస్‍యువి పై రూ. 40,000 వరకు క్యాష్ డిస్కౌంట్స్ ను ప్రకటించింది. అదే విధంగా ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 40,000, మరియు కార్పొరేట్ మరియు ప్రత్యేక బెనిఫిట్స్ పై వరుసగా రూ. 30,000 మరియు రూ. 36,000 వరకు మీరు డిస్కౌంట్స్ పొందవచ్చు.

    Volkswagen Taigun Right Side View

    మెకానికల్‍గా చూస్తే, టైగున్ ఎస్‍యువి రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది -  ఇందులో మొదటిది 1.0-లీటర్ మరియు టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 115bhp మరియు 175Nm టార్క్‌ని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడి ఉండగా, మరియురెండోది 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 148bhp మరియు 250Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఉన్న ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, దీని ఇంజిన్‌లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ మరియు 7-స్పీడ్ డిఎస్‍జి యూనిట్‌తో జతచేయబడ్డాయి.

    ఇతర వార్తలలో చూస్తే, ఫోక్స్‌వ్యాగన్ ఇటీవలే టైగున్ లో తన ఫీచర్ లిస్ట్ లో సరికొత్త అప్‌డేట్‌ను చేర్చింది. దీనితో, ఎస్‍యువి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు, ఫుట్‌వెల్ ఇల్యుమినేషన్ మరియు యాంప్లిఫైయర్‌తో కూడిన సబ్ వూఫర్‌ను కూడా పొందింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఫోక్స్‌వ్యాగన్ టైగున్ గ్యాలరీ

    • images
    • videos
    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2138 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2969 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోక్స్‌వ్యాగన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 11.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    Rs. 35.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఫోక్స్‌వ్యాగన్ టైగున్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.84 లక్షలు
    BangaloreRs. 14.59 లక్షలు
    DelhiRs. 13.41 లక్షలు
    PuneRs. 13.80 లక్షలు
    HyderabadRs. 14.67 లక్షలు
    AhmedabadRs. 13.49 లక్షలు
    ChennaiRs. 14.50 లక్షలు
    KolkataRs. 13.67 లక్షలు
    ChandigarhRs. 13.37 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2138 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2969 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇయర్-ఎండ్ లో టైగున్ పై రూ. 1.46 లక్షలు వరకు డిస్కౌంట్స్ ప్రకటించిన ఫోక్స్‌వ్యాగన్