CarWale
    AD

    ఎక్స్‌క్లూజివ్‌! లీకైన ఫోక్స్‌వ్యాగన్ టైగున్ జిటి స్పోర్ట్ ప్లస్ వేరియంట్

    Authors Image

    Aditya Nadkarni

    247 వ్యూస్
    ఎక్స్‌క్లూజివ్‌! లీకైన ఫోక్స్‌వ్యాగన్ టైగున్ జిటి స్పోర్ట్ ప్లస్ వేరియంట్
    • రేపు లాంచ్ కానున్న ఈ కొత్త వేరియంట్
    • రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందించబడుతున్న కొత్త వేరియంట్

    ఇండియన్ కస్టమర్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న లాంచ్ రేపు జరగనుండగా, దాని కంటే ముందు ఫోక్స్‌వ్యాగన్ టైగున్ జిటి స్పోర్ట్స్ ప్లస్ వేరియంట్ లీక్ అయింది. ఈ మనం చెప్పుకుంటున్న ఈ మోడల్ రెండు ఇంజిన్స్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. 

    Volkswagen Taigun Front View

    ఇక ఎక్స్‌టీరియర్ పరంగా, బయటి వైపు కొత్త టైగున్ జిటి స్పోర్ట్ ప్లస్ డార్క్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కార్బన్ స్టీల్ గ్రే రూఫ్,ఫెండర్ మరియు రియర్ ప్రొఫైల్గ్ గ్రిల్‌పై రెడ్ జిటి బ్రాండింగ్, డార్క్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మరియు ఫ్రంట్ యాక్సిల్‌లో రెడ్ బ్రేక్ కాలిపర్స్ ని పొందనుంది. అలాగే ఇందులో గ్రిల్, డిఫ్యూజర్, ట్రాపెజోయిడల్ వింగ్, కొత్త 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు ఫెండర్ బ్యాడ్జెస్ మరియు ఇతరత్రా వంటివి బ్లాక్డ్-అవుట్ ఫినిష్ తో అందించబడనున్నాయి. 

    Volkswagen Taigun Left Rear Three Quarter

    ఇంటీరియర్ పరంగా, లోపలి భాగంలో రెడ్ స్టిచింగ్ తో బ్లాక్ లెదరెట్ అప్హోల్స్టరీ, అల్యూమినియం పెడల్స్, బ్లాక్ హెడ్ లైనర్, గ్లోసీ బ్లాక్ డ్యాష్ బోర్డ్, రెడ్ స్టిచింగ్ తో స్పోర్ట్ స్టీరింగ్ వీల్, మరియు ఫ్రంట్ సీట్ బ్యాక్ రెస్ట్ పై ఎంబ్రాయిడరీ జిటి లోగో వంటి వాటితో రానుంది. ఇంకా చెప్పాలంటే, రూఫ్-ల్యాంప్ హౌజింగ్, సన్ వైజర్స్, మరియు గ్రాబ్ హ్యండిల్స్ ని పొందింది. 

    Volkswagen Taigun Front Row Seats

    బానెట్ కింద, టైగున్ జిటి స్పోర్ట్ ప్లస్ వేరియంట్ లో ఇంతకు ముందు లాగే 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిఎస్‍జి యూనిట్లతో జత చేయబడి రానున్నాయి. 1.0-లీటర్ వేరియంట్ 114bhp మరియు 178Nm టార్కు ను ఉత్పత్తి  చేయనుండగా, 1.5-లీటర్ వేరియంట్ 148bhp మరియు 250Nm ఉత్పత్తి టార్కును చేయనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఫోక్స్‌వ్యాగన్ టైగున్ గ్యాలరీ

    • images
    • videos
    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2134 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2969 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోక్స్‌వ్యాగన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 11.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    Rs. 35.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఫోక్స్‌వ్యాగన్ టైగున్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.84 లక్షలు
    BangaloreRs. 14.59 లక్షలు
    DelhiRs. 13.41 లక్షలు
    PuneRs. 13.80 లక్షలు
    HyderabadRs. 14.67 లక్షలు
    AhmedabadRs. 13.49 లక్షలు
    ChennaiRs. 14.50 లక్షలు
    KolkataRs. 13.67 లక్షలు
    ChandigarhRs. 13.37 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2134 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2969 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఎక్స్‌క్లూజివ్‌! లీకైన ఫోక్స్‌వ్యాగన్ టైగున్ జిటి స్పోర్ట్ ప్లస్ వేరియంట్