CarWale
    AD

    ఫిబ్రవరిలో 23,300 యూనిట్ సేల్స్ రిజిస్టర్ చేసిన టయోటా

    Read inEnglish
    Authors Image

    Pawan Mudaliar

    134 వ్యూస్
    ఫిబ్రవరిలో 23,300 యూనిట్ సేల్స్ రిజిస్టర్ చేసిన టయోటా
    • మొత్తంగా 25,220యూనిట్లుగా ఉన్న సేల్స్
    • 61 శాతం వార్షిక వృద్ధిని సాధించిన టయోటా

    టయోటా కిర్లోస్కర్ మోటార్ ఫిబ్రవరి-2024లో 25,200 యూనిట్లను విక్రయించి 61 శాతం వార్షిక వృద్ధిని సాధించింది, గత సంవత్సరం ఇదే నెలలో టయోటా కంపెనీ కేవలం 15,685 యూనిట్లను మాత్రమే విక్రయించింది. వృద్ధి రేటు పరంగాటయోటాకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఫిబ్రవరిలో విక్రయించిన వాటిలో 23,300 యూనిట్లు దేశీయ కార్ సేల్స్ మరియు 1,920 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

    తాజాగా, ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా 50,000 యూనిట్ల మూడు-వరుసల ఎంపివి అయిన ఇన్నోవా హైక్రాస్ కార్లను విక్రయించి సరికొత్త మైల్ స్టోన్ ని క్రియేట్ చేసింది. ఈ థర్డ్ జనరేషన్ ఇన్నోవా 2022లో దేశవ్యాప్తంగా విక్రయానికి వచ్చింది మరియు ప్రస్తుతం ఉన్న మోడల్ తో పోల్చితే పెద్ద అప్ డేట్స్ ని అందుకుంది. ప్రస్తుతం, ఈ మోడల్ పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో 5 వేరియంట్లలో రూ. 19.77 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందించబడుతుంది. 

    Toyota  Left Front Three Quarter

    సేల్స్ గురించి టయోటా కిర్లోస్కర్ మోటార్ యొక్క సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ, 'అందరికీ 'మాస్ హ్యాపీనెస్' అందించడానికి మరియు కస్టమర్-ఫస్ట్ విధానాన్ని కొనసాగించడంతో నెలవారీ వృద్ధిని కొనసాగిస్తున్నాము. ఈ నెలలో అత్యధిక నెలవారీ విక్రయాలను రిజిస్టర్ చేయడంతో, మేము అన్ని ప్రాంతాల నుండి మంచి కస్టమర్ ఎంక్వైరీలతో పాటు పెరుగుతున్న డిమాండ్‌ను చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, ఫార్చూనర్ మరియు లెజెండర్‌ తమ లీడర్ షిప్ ని కొనసాగిస్తూ, మా వృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి, ప్రస్తుతం డిమాండ్ పెరుగుదలలో ఎస్‍యూవీ మరియు ఎంయూవీ మోడల్స్ ముందంజలో ఉన్నాయి. తాజాగా, ఇన్నోవా హైక్రాస్ నవంబర్ 2022లో లాంచ్ అయినప్పటి నుండి 50,000 యూనిట్లకు పైగా అమ్మకాలను సాధించి అద్భుతమైన మైల్ స్టోన్ ని సృష్టించింది, కస్టమర్ల లైఫ్ స్టైల్ మరియు వారి అవసరాలకు సరిపోయే వాహనాన్ని అందించడంపై మా ఫోకస్ ఉంది” అని పేర్కొన్నారు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2563 వ్యూస్
    15 లైక్స్
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2588 వ్యూస్
    14 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2563 వ్యూస్
    15 లైక్స్
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2588 వ్యూస్
    14 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఫిబ్రవరిలో 23,300 యూనిట్ సేల్స్ రిజిస్టర్ చేసిన టయోటా