CarWale
    AD

    రూ.11 లక్షల లోపు లభించే టాప్-6 డీజిల్ కార్స్ ఏవో తెలుసా !

    Authors Image

    Jay Shah

    400 వ్యూస్
    రూ.11 లక్షల లోపు లభించే టాప్-6 డీజిల్ కార్స్ ఏవో తెలుసా !

    ప్రస్తుతం హైబ్రిడ్ మరియు ఈవీలు పాపులర్ అవుతున్న సమయంలో డీజిల్ తో నడిచే కార్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. కానీ, మీరు ఒకవేళ రూ.11 లక్షలు లోపు డీజిల్ కార్ కొనాలనుకుంటే మేము మీ కోసం టాప్ హ్యచ్ బ్యాక్స్ మరియు ఎస్‍యువిల లిస్టును సిద్ధం చేశాము. వీటితో మీరు మీ పండుగ సీజన్ ను చాలా సంతోషంగా సెలెబ్రేట్ చేసుకోవచ్చు.

    టాటా నెక్సాన్ (ప్రారంభ ధర రూ.11 లక్షలు, ఎక్స్ షోరూం)

    ఇటీవల కొత్త టర్బో పెట్రోల్ మరియు DCT గేర్‌బాక్స్‌తో ప్రారంభించబడిన నెక్సాన్ 1.5-లీటర్ రెవోటార్క్ ఇంజన్‌తో పాటు అందుబాటులో ఉంది. ఇది ఇప్పుడు బిఎస్6 2.0 మరియు ఆర్డీఈ నిబంధనలకు అనుగుణంగా ఉంది. అలాగే ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందించబడుతుంది. ఇది హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి300 వంటి వాటితో పోటీపడుతుంది, ఇది ప్యూర్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్ మరియు ఫియర్‌లెస్ వేరియంట్స్ లో లభిస్తుంది.

    హ్యుందాయ్ వెన్యూ (ప్రారంభ ధర రూ.10.46 లక్షలు, ఎక్స్ షోరూం)

    Right Front Three Quarter

    వెన్యూ బిఎస్6 ఫేజ్ 2 కంప్లైంట్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 113bhp మరియు 250Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. అయితే, ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ లేదు. వెన్యూ డీజిల్‌ను S ప్లస్, SX మరియు SX (O) వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఇది సోనెట్‌తో పాటుకొత్తగా ప్రారంభించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌కు పోటీగా ఉంది.

    కియా సోనెట్ (ప్రారంభ ధర రూ.9.95 లక్షలు, ఎక్స్ షోరూం)

    1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటేడ్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌లతో పాటు, సోనెట్ 1.5-లీటర్ డీజిల్ మోటార్‌తో కూడా అందుబాటులో ఉంది. ఇది 113bhp మరియు 250nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. వెన్యూ లాగా కాకుండా, ఈ కియా ఎస్‍యువి ఐఎంటిమరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడుతుంది.

    టాటా అల్ట్రోజ్ (ప్రారంభ ధర రూ.8.80 లక్షలు, ఎక్స్ షోరూం)

    Front Right Three-Quarter

    టాటా ఆల్ట్రోజ్ ప్రస్తుతం దేశంలో అత్యంత చవకైన డీజిల్ హ్యాచ్‌బ్యాక్ తో అందుబాటులో ఉంది. ఇది 89bhp మరియు 200Nm టార్క్ ఉత్పత్తి చేసేందుకు వీలుగా 1.5-లీటర్ డీజిల్ మిల్ తో వచ్చింది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.ఆల్ట్రోజ్ XM ప్లస్, XM ప్లస్ (S), XT, XZ మరియు XZ ప్లస్ (S) వేరియంట్స్ లో లభిస్తుంది.

    మహీంద్రా ఎక్స్‌యువి300 (ప్రారంభ ధర రూ.10.21 లక్షలు, ఎక్స్ షోరూం)

    Action

    ఎక్స్‌యువి300 డీజిల్ 115bhp, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో అందుబాటులో ఉంది. మహీంద్రా దీనిని W4, W6, W8 మరియు W8 (O) వేరియంట్‌లలో అందిస్తుంది.

    మహీంద్రా థార్ (ప్రారంభ ధర రూ.10.98 లక్షలు, ఎక్స్ షోరూం)

    Left Front Three Quarter

    2023లో, థార్ 4x2వేరియంట్ ద్వారా చాలా బెనిఫిట్ పొందింది. 4x4 వేరియంట్‌లతో పాటు విక్రయించబడినఎంట్రీ-లెవల్ థార్ డీజిల్ 117bhp పవర్ ని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఒకవేళ, మీరు 4x4 వేరియంట్స్ మీకు నచ్చితే వాటి ధర రూ.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7743 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.60 లక్షలు
    BangaloreRs. 9.96 లక్షలు
    DelhiRs. 9.23 లక్షలు
    PuneRs. 9.61 లక్షలు
    HyderabadRs. 9.73 లక్షలు
    AhmedabadRs. 9.07 లక్షలు
    ChennaiRs. 9.73 లక్షలు
    KolkataRs. 9.45 లక్షలు
    ChandigarhRs. 9.30 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7743 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • రూ.11 లక్షల లోపు లభించే టాప్-6 డీజిల్ కార్స్ ఏవో తెలుసా !