CarWale
    AD

    మరింత ప్రియంకానున్న స్కోడా కుషాక్, రూ.లక్ష వరకు పెరిగిన ధరలు

    Authors Image

    Haji Chakralwale

    167 వ్యూస్
    మరింత ప్రియంకానున్న స్కోడా కుషాక్, రూ.లక్ష వరకు పెరిగిన ధరలు
    • అన్నింటికంటే బేస్ వేరియంట్ పై మరింతగా పెరిగిన ధరలు
    • ఇండియాలో రూ.11.89 లక్షలతో ప్రారంభంకానున్న కుషాక్ ధరలు 

    జనవరి 1వ తేదీ, 2024 నుంచి కంపెనీ ఉత్పత్తి చేస్తున్న అన్ని ప్రొడక్ట్స్ పై ధరలను పెంచుతున్నట్లు చివరి నెలలో స్కోడా కంపెనీ ప్రకటించింది. ప్రకటించిన ధరలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ఇప్పుడు, ఆటోమేకర్ పెంచిన ధరలను ఈ ఆర్టికల్ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాము. వేరియంట్-వారీగా స్కోడా కుషాక్ ఎస్‍యూవీ ఎక్స్-షోరూం ధరలు క్రింద ఇవ్వబడ్డాయి. 

    వేరియంట్పాత ధరకొత్త ధరవ్యత్యాసం
    యాక్టివ్ 1.0-లీటర్రూ. 10.89 లక్షలురూ. 11.89 లక్షలురూ. 1,00,000
    ఓనిక్స్ 1.0-లీటర్రూ. 12.39 లక్షలురూ. 12.79  లక్షలురూ. 40,000
    యాంబిషన్ 1.0-లీటర్రూ. 13.53 లక్షలురూ. 14.19 లక్షలురూ. 66,000
    స్టైల్ 1.0-లీటర్(నాన్-సన్‌రూఫ్)రూ. 15.91 లక్షలుధరలో మార్పు లేదు-
    స్టైల్1.0-లీటర్రూ. 16.11 లక్షలురూ. 16.59 లక్షలురూ. 48,000
    మ్యాట్ ఎడిషన్ 1.0-లీటర్రూ. 16.19 లక్షలుధరలో మార్పు లేదు-
    యాంబిషన్1.5-లీటర్రూ. 15.18 లక్షలురూ. 15.99 లక్షలురూ. 80,000
    స్టైల్1.5-లీటర్రూ. 18.11 లక్షలురూ. 18.31 లక్షలురూ. 20,000
    మ్యాట్ ఎడిషన్1.5-లీటర్రూ. 18.19 లక్షలుధరలో మార్పు లేదు-
    ఎలిగెన్స్ 1.5-లీటర్రూ. 18.31 లక్షలుధరలో మార్పు లేదు-
    యాంబిషన్1.0-లీటర్ ఎటిరూ. 15.33 లక్షలురూ. 15.49 లక్షలురూ. 16,000
    మ్యాట్ 1.0-లీటర్ ఎటిరూ. 17.79 లక్షలుధరలో మార్పు లేదు-
    స్టైల్1.0-లీటర్ ఎటిరూ. 17.71 లక్షలురూ. 17.89 లక్షలురూ. 18,000
    యాంబిషన్1.5-లీటర్ ఎటిరూ. 16.98 లక్షలురూ. 17.39 లక్షలురూ. 41,000
    స్టైల్1.5-లీటర్ఎటిరూ. 19.31 లక్షలురూ. 19.79 లక్షలురూ. 48,000
    మ్యాట్ 1.5-లీటర్ ఎటిరూ. 19.39 లక్షలుధరలో మార్పు లేదు-
    ఎలిగెన్స్1.5-లీటర్ ఎటిరూ. 19.51 లక్షలుధరలో మార్పు లేదు-

    మెకానికల్ గా, స్కోడా కుషాక్ ను 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ అనే రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో పొందవచ్చు. మొదటిది 114bhp మరియు 178Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, రెండవది 148bhp మరియు 250Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇక ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్, మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్ ఉన్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    స్కోడా కుషాక్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5282 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5721 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5282 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5721 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • మరింత ప్రియంకానున్న స్కోడా కుషాక్, రూ.లక్ష వరకు పెరిగిన ధరలు