CarWale
    AD

    Skoda Kushaq: ఇండియాలో ప్రదర్శించబడిన స్కోడా కుషాక్ ఎక్స్‌ప్లోరర్ కాన్సెప్ట్

    Authors Image

    Aditya Nadkarni

    232 వ్యూస్
    Skoda Kushaq: ఇండియాలో ప్రదర్శించబడిన స్కోడా కుషాక్ ఎక్స్‌ప్లోరర్ కాన్సెప్ట్
    • 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చిన స్కోడా కుషాక్
    • కొత్త మ్యాట్ గ్రీన్ కలర్ తో పొందిన కుషాక్

    స్కోడా ఇండియా కుషాక్ యొక్క కొత్త ఇటరేషన్ ను ఇండియాలో ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్లో ప్రదర్శించింది. కుషాక్ ఎక్స్‌ప్లోరర్ గా పిలువబడుతుండగా,ఇది కేవలం ఒక కాన్సెప్ట్ మాత్రమే అని మరియు దీనిని ప్రొడక్షన్ స్టేజ్ వరకు తీసుకువెళ్లే ఆలోచన ప్రస్తుతం లేదని స్కోడా కంపెనీ వెల్లడించింది.

    ఎక్స్‌టీరియర్

    Skoda Kushaq Left Front Three Quarter

    ఇక్కడ ఫోటోలలో చూస్తే, కొత్త కుషాక్ ఎక్స్‌ప్లోరర్ కాన్సెప్ట్‌లో మ్యాట్ గ్రీన్ పెయింట్ ఫినిషింగ్, ఫ్రంట్ మరియు రియర్ వైపు రెండు హుక్స్, ఆఫ్-రోడ్ టైర్‌లతో చుట్టబడిన బ్లాక్-అవుట్ వీల్స్, రూఫ్ రెయిల్స్, రూఫ్‌పై ఎల్ఈడీలైట్ బార్ మరియు బ్లాక్-అవుట్ బ్యాడ్జింగ్ ఉన్నాయి. అలాగే ఇందులో బంపర్స్, గ్రిల్, సైడ్ క్లాడింగ్ మరియు ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వంటి వివిధ అంశాలపై కాంట్రాస్ట్ ఆరెంజ్ యాక్సెంట్స్ ఉన్నాయి.

    ఇంటీరియర్

    Skoda Kushaq Left Side View

    2024 కుషాక్ ఎక్స్‌ప్లోరర్ కాన్సెప్ట్ యొక్క ఇంటీరియర్ గురించి స్కోడా ఇంకా వెల్లడించలేదు, అయినప్పటికీ మేము ఈ మోడల్ 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్-ప్లే, రియర్ సన్ బ్లైండ్స్ వంటి మెరుగైన ఫీచర్లతో రానుందని తెలుసుకున్నాము.

    స్కోడా కుషాక్ ఎక్స్‌ప్లోరర్ మైలేజీ

    Skoda Kushaq Rear View

    హుడ్ కింద, స్కోడా కుషాక్ ఎక్స్‌ప్లోరర్ 1.5-లీటర్, 4-సిలిండర్, టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 148bhp మరియు 250Nm టార్కును ఉత్పత్తి చేయనుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్‍జి యూనిట్లతో రావచ్చు. ఈ వెర్షన్లు ప్రస్తుతం వరుసగా 18.60కెఎంపిఎల్ మరియు 18.86కెఎంపిఎల్ క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తున్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    స్కోడా కుషాక్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5282 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5721 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5282 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5721 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Skoda Kushaq: ఇండియాలో ప్రదర్శించబడిన స్కోడా కుషాక్ ఎక్స్‌ప్లోరర్ కాన్సెప్ట్