CarWale
    AD

    ఇండియాలో రూ.18.31 లక్షలతో కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ ను లాంచ్ చేసిన స్కోడా

    Authors Image

    Haji Chakralwale

    209 వ్యూస్
    ఇండియాలో రూ.18.31 లక్షలతో కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ ను లాంచ్ చేసిన స్కోడా
    • 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో లభ్యం
    • ప్రత్యేకంగా డీప్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ తో వచ్చిన కుషాక్ ఎలిగెన్స్

    ఇండియాలో స్కోడా కంపెనీ దాని ఎంక్యూబీ మోడల్స్ లోకి కొత్తగా “ఎలిగెన్స్” వేరియంట్స్ ని తీసుకువచ్చింది, అవి ఏవి అంటే, స్లావియా మరియు కుషాక్. స్కోడా కంపెనీ ఈ కొత్త కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ లోని మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్లను రూ.18.31 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. 

    బయటి వైపు, ఈ కొత్త కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ ఆల్-న్యూ డీప్ బ్లాక్ కలర్ ఫినిషింగ్ తో వచ్చింది. ఇంకా ఇతర హైలెట్స్ లో ముఖ్యంగా చెప్పాలంటే డోర్ మరియు గ్రిల్ పై క్రోమ్ గార్నిష్, పిల్లర్స్ పై ఎలిగెన్స్ సింబల్, పడిల్ ల్యాంప్స్, మరియు 17-ఇంచ్ వెగా డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 

    Skoda Kushaq Steering Wheel

    దీని లోపల చూస్తే, క్యాబిన్ విషయానికి వస్తే ఇందులో 10-ఇంచ్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, సబ్ వూఫర్ తో 6-స్పీకర్ సెటప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్క్రూయిజ్ కంట్రోల్పవర్డ్ ఫ్రంట్ సీట్స్ఇల్యుమినేటెడ్ ఫుట్‌వెల్ ఏరియా మరియు స్టీరింగ్ వీల్‌పై 'ఎలిగెన్స్బ్యాడ్జ్ వంటివి ఉన్నాయి.

    Skoda Kushaq Engine Shot

    మెకానికల్ గా, కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ యొక్క 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిఎస్‍జి గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంది. దీని మోటార్ 148bhp మరియు 250Nm పీక్ టార్కును ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది. 

    కొత్త స్కోడా కుషాక్ ఎలిగాన్స్ ఎడిషన్ ఆన్-రోడ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:

    కుషాక్ ఎలిగాన్స్ ఎడిషన్ మాన్యువల్ – రూ. 18.31 లక్షలు

    కుషాక్ ఎలిగాన్స్ ఎడిషన్ డిఎస్‍జి – రూ. 19.51 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    స్కోడా కుషాక్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5282 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5721 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.65 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, గోవా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5282 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5721 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో రూ.18.31 లక్షలతో కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ ను లాంచ్ చేసిన స్కోడా