CarWale
    AD

    పండుగ సీజన్ సందర్భంగా రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ ప్రకటించిన రెనాల్ట్ ఇండియా

    Authors Image

    Aditya Nadkarni

    229 వ్యూస్
    పండుగ సీజన్ సందర్భంగా రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ ప్రకటించిన రెనాల్ట్ ఇండియా
    • రెనాల్ట్ కస్టమర్ల కోసం అందుబాటులో ప్రత్యేక లాయల్టీ బోనస్ 
    • కార్పొరేట్ మరియు రూరల్ కస్టమర్స్ కోసం అదనపు బెనిఫిట్స్ 

    రెనాల్ట్ ఇండియా అన్ని మోడల్స్ పై పండుగ ఆఫర్ల రేంజ్ ని వెల్లడించింది. కస్టమర్‌లు ఈ డిస్కౌంట్స్ ను వివిధ బెనిఫిట్స్  మరియు పెర్క్‌ల రూపంలో పొందవచ్చు, వీటన్నింటిని మేము క్రింద వివరించాము.

    Right Front Three Quarter

    రెనాల్ట్ కైగర్సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువి రూ.65,000 బెనిఫిట్ తో అందించబడుతోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 25,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 20,000, మరియు అదనపు లాయల్టీ బెనిఫిట్స్ అందించబడతాయి. అదే విధంగా, క్విడ్ మరియు ట్రైబర్‌ ఒక్కోదానిపై రూ.50,000 వరకు బెనిఫిట్స్ లభించనుండగా, ఇందులో రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, మరియు అదనపు లాయల్టీ బోనస్ ను పొందవచ్చు.

    పైన పేర్కొన్న సాధారణ వినియోగదారుల ఆఫర్‌లతో పాటు, రెనాల్ట్ తన ప్రస్తుత కస్టమర్ల కోసం కాంప్లిమెంటరీ థర్డ్-ఇయర్ వారంటీ, మూడేళ్ల మెయింటెనెన్స్ ప్యాకేజీ మరియు మూడు సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ని అందించడంతో పాటు ప్రత్యేక లాయల్టీ ప్యాకేజీని కూడా ప్రవేశపెట్టింది. అలాగే ఈ ఆఫర్‌లో ఏదైనా రెనాల్ట్ వాహనాన్ని కొనుగోలు చేస్తే రూ. 20,000వరకు అదనపు క్యాష్ బెనిఫిట్ ను  పొందవచ్చు. 

    Right Rear Three Quarter

    ఇంకా, రెనాల్ట్ ఇండియా మరో రేంజ్ ఆఫర్‌లను అందుబాటులోకి  తెచ్చింది, ఇది సెలెక్ట్చేసిన క్రైటీరియా పై  ఆధారపడి ఉంటుంది. కస్టమర్లు రూ.12,000 వరకు అదనపు కార్పొరేట్ డిస్కౌంట్ ను  పొందవచ్చు. రూరల్ ఆఫర్‌లో రైతులు, సర్పంచ్ మరియు గ్రామ పంచాయతీ సభ్యులకు రూ. 5,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది.అంతేకాకుండా, ఇంతకు ముందున్నరెనాల్ట్ కస్టమర్‌లు ఈ ఫ్రెంచ్ బ్రాండ్‌కు చెందిన కార్లను రిఫర్ చేయవచ్చు. మరియు కొనుగోలు ఆధారంగా, రిఫర్ చేసే కస్టమర్ మరియు రిఫరల్ ను పొందిన కస్టమర్ ఇద్దరూ రూ.10,000 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.

    ఈ సందర్భంగా రెనాల్ట్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుధీర్ మల్హోత్రా మాట్లాడుతూ, 'మా మూడు అద్భుతమైన మోడళ్లైన ట్రైబర్, కైగర్  మరియు క్విడ్‌పై మా ప్రత్యేకమైన పండుగ సీజన్ ఆఫర్‌లను ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. రెనాల్ట్ ఇండియా ద్వారా మేము ఈ పండుగ సీజన్‌ను మా కస్టమర్‌లకు మరింత ప్రత్యేకం చేయాలని భావిస్తున్నాము. మాపై వారికున్న నిరంతర విశ్వాసం మరియు మద్దతును బట్టి ఈ బెనిఫిట్స్ ను ఒక టోకెన్ లాగా వారికి ఇస్తున్నాము. ఈ పండుగ సీజన్‌లో రెనాల్ట్‌ను డ్రైవింగ్ చేసి ఆనందాన్ని పొందడానికి ప్రతి ఒక్కరినీ మేము ఆహ్వానిస్తున్నాము!' అని తెలిపారు.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    రెనాల్ట్ ట్రైబర్ గ్యాలరీ

    • images
    • videos
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3707 వ్యూస్
    30 లైక్స్
    2019 Renault Kwid | Features Explained
    youtube-icon
    2019 Renault Kwid | Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jan 2020
    24255 వ్యూస్
    41 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • రెనాల్ట్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ కైగర్
    రెనాల్ట్ కైగర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో రెనాల్ట్ ట్రైబర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.04 లక్షలు
    BangaloreRs. 7.29 లక్షలు
    DelhiRs. 6.71 లక్షలు
    PuneRs. 7.05 లక్షలు
    HyderabadRs. 7.23 లక్షలు
    AhmedabadRs. 6.64 లక్షలు
    ChennaiRs. 7.16 లక్షలు
    KolkataRs. 6.73 లక్షలు
    ChandigarhRs. 6.90 లక్షలు

    పాపులర్ వీడియోలు

    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3707 వ్యూస్
    30 లైక్స్
    2019 Renault Kwid | Features Explained
    youtube-icon
    2019 Renault Kwid | Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jan 2020
    24255 వ్యూస్
    41 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • పండుగ సీజన్ సందర్భంగా రూ. 65,000 వరకు డిస్కౌంట్స్ ప్రకటించిన రెనాల్ట్ ఇండియా