CarWale
    AD

    లేటెస్ట్ సఫారి అప్‍డేట్స్: వేరియంట్ వారీగా 2023 సఫారి ఫేస్‍లిఫ్ట్ ధరలను వెల్లడించిన టాటా

    Authors Image

    Haji Chakralwale

    194 వ్యూస్
    లేటెస్ట్ సఫారి అప్‍డేట్స్: వేరియంట్ వారీగా 2023 సఫారి ఫేస్‍లిఫ్ట్ ధరలను వెల్లడించిన టాటా
    • అందుబాటులో 10 వేరియంట్స్ మరియు 7 కలర్ ఆప్షన్స్
    • ఇండియాలో రూ.16.19 లక్షలతో (ఎక్స్-షోరూం) ధరలు ప్రారంభం

    టాటా మోటార్స్ తాజాగా అప్ డేటెడ్ సఫారి ఫేస్‍లిఫ్ట్ ధరలను వెల్లడించింది. ఈ ఫ్లాగ్ షిప్ ఎస్‍యువి 10 వేరియంట్స్ మరియు 7 కలర్ ఆప్షన్స్ లో రూ.16.19 లక్షల (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫేస్‍లిఫ్ట్ ద్వారా సఫారి మరింత లగ్జరీగా, సెగ్మెంట్ ఫీచర్స్ లో మొట్టమొదటగా ఇంతకు ముందు నుంచి ఇస్తున్న అదే పెర్ఫార్మెన్స్ ని కొనసాగించనుంది. ఈ ఆర్టికల్ లో మనం సరి కొత్త టాటా సఫారి యొక్క వేరియంట్ వారీ ఎక్స్-షోరూం ధరలను తెలుసుకోబోతున్నాం.

    Tata Safari Dashboard

    టాటా కంపెనీ దాని సెగ్మెంట్ లో ఉన్న సఫారిని అత్యుత్తమంగా చూపాలని, దాని ఫ్రంట్ మరియు రియర్ ఎల్ఈడీ లైట్ బార్స్ పై వెల్ కం మరియు గుడ్ బై, రియర్ విండో సన్ షేడ్స్, కంఫర్ట్ హెడ్ రెస్ట్, రెండవ వరుసలో రియర్ వెంటిలేటెడ్ సీట్స్( ప్రత్యేకంగా 6-సీటర్ వెర్షన్ ), కో-డ్రైవర్ కి బాస్ మోడ్ లో పవర్డ్ మరియు రియర్ వెంటిలేటెడ్ సీట్స్ లాంటి కొన్ని ఫీచర్స్ ని కొత్తగా తీసుకువచ్చింది. దాంతో పాటుగా 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, స్టీరింగ్ వీల్ పై ఇల్యూమినేటెడ్ లోగో, మరియు నావిగేషన్ సపోర్ట్ తో ఆల్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

    Tata Safari Left Rear Three Quarter

    వేరియంట్ వారీగా టాటా సఫారి ఎక్స్ షోరూం ధరలు కింద కింద లిస్టులో ఇవ్వబడ్డాయి 

    మాన్యువల్ వేరియంట్స్ఎక్స్-షోరూం ధరలు
    స్మార్ట్రూ. 16.19 లక్షలు
    స్మార్ట్(O)రూ. 16.69 లక్షలు
    ప్యూర్రూ. 17.69 లక్షలు
    ప్యూర్(O)రూ. 18.19 లక్షలు
    ప్యూర్+రూ. 19.39 లక్షలు
    ప్యూర్+ ఎస్రూ. 20.39 లక్షలు
    ప్యూర్+ ఎస్ డార్క్రూ. 20.69 లక్షలు
    అడ్వెంచర్రూ. 20.99 లక్షలు
    అడ్వెంచర్+రూ. 22.49 లక్షలు
    అడ్వెంచర్+ డార్క్రూ. 23.04 లక్షలు
    అడ్వెంచర్+ ఏడీఏఎస్రూ. 23.49 లక్షలు
    అకాంప్లిష్డ్ డ్యూయల్ టోన్రూ. 23.99 లక్షలు
    అకాంప్లిష్డ్ డార్క్రూ. 24.34 లక్షలు
    అకాంప్లిష్డ్+ డ్యూయల్ టోన్రూ. 25.49 లక్షలు
    అకాంప్లిష్డ్+ 6ఎస్ డ్యూయల్ టోన్రూ. 25.59 లక్షలు
    అకాంప్లిష్డ్+ డార్క్రూ. 25.84 లక్షలు
    అకాంప్లిష్డ్+ 6ఎస్ డార్క్రూ. 25.94 లక్షలు

     

    ఆటోమేటిక్ వేరియంట్స్ఎక్స్-షోరూం ధరలు
    ప్యూర్+రూ. 20.69 లక్షలు
    ప్యూర్+ ఎస్రూ. 21.79 లక్షలు
    ప్యూర్+ ఎస్ డార్క్రూ. 22.09 లక్షలు
    అడ్వెంచర్+రూ. 23.89 లక్షలు
    అడ్వెంచర్+ డార్క్రూ. 24.44 లక్షలు
    అడ్వెంచర్+ ఏడీఏఎస్రూ. 24.89 లక్షలు
    అకాంప్లిష్డ్ డ్యూయల్-టోన్రూ. 25.39 లక్షలు
    అకాంప్లిష్డ్ డార్క్రూ. 25.74 లక్షలు
    అకాంప్లిష్డ్+ డ్యూయల్ టోన్రూ. 26.89 లక్షలు
    అకాంప్లిష్డ్+ 6ఎస్ డ్యూయల్ టోన్రూ. 26.99 లక్షలు
    అకాంప్లిష్డ్+ డార్క్రూ. 27.24 లక్షలు
    అకాంప్లిష్డ్+ 6ఎస్ డార్క్రూ. 27.34 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా సఫారీ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4417 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    బిఎండబ్ల్యూ i5
    బిఎండబ్ల్యూ i5
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ-జెన్ స్విఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    మే 2024
    మారుతి న్యూ-జెన్ స్విఫ్ట్

    Rs. 6.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    9th మే 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా సఫారీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 19.58 లక్షలు
    BangaloreRs. 20.47 లక్షలు
    DelhiRs. 19.28 లక్షలు
    PuneRs. 19.73 లక్షలు
    HyderabadRs. 19.88 లక్షలు
    AhmedabadRs. 18.32 లక్షలు
    ChennaiRs. 20.28 లక్షలు
    KolkataRs. 18.91 లక్షలు
    ChandigarhRs. 18.49 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4417 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • లేటెస్ట్ సఫారి అప్‍డేట్స్: వేరియంట్ వారీగా 2023 సఫారి ఫేస్‍లిఫ్ట్ ధరలను వెల్లడించిన టాటా