CarWale
    AD

    సెప్టెంబర్ 2023లో రూ.65,000 భారీ డిస్కౌంట్ ప్రకటించిన రెనాల్ట్

    Authors Image

    Pawan Mudaliar

    221 వ్యూస్
    సెప్టెంబర్ 2023లో రూ.65,000 భారీ డిస్కౌంట్ ప్రకటించిన రెనాల్ట్
    • అట్రాక్ట్ చేస్తున్న కైగర్ మాక్సిమం డిస్కౌంట్
    • 30సెప్టెంబర్, 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ప్రయోజనాలు

    న్యూ రెనాల్ట్ కార్ కొనుగోలుదారులకు శుభవార్త. ఈ నెలలో, రెనాల్ట్ రూ.65,000 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్‌లు 30 సెప్టెంబర్, 2023 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఏరియా, డీలర్‌షిప్, మోడల్ వేరియంట్ మరియు రంగును బట్టి ధరలు మారవచ్చు.

    సెప్టెంబర్ 2023లో రెనాల్ట్ డిస్కౌంట్ ధరలు 

    Renault  Left Front Three Quarter

    రెనాల్ట్ కస్టమర్లకు సెప్టెంబర్‍లో రెనాల్ట్ కైగర్ పై రూ. 65,000 వరకు భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 25,000 వరకు ఉంది. ఎక్స్ఛేంజ్ బోనస్‌ రూ.20,000 వరకు, మరియు లాయల్టీ బోనస్ రూ.20,000 వరకు ఉంటున్నాయి. మరోవైపు క్విడ్ మోడల్ పై ఎక్స్ఛేంజ్ బోనస్‌ రూ.20,000 వరకు, క్యాష్ డిస్కౌంట్ రూ. 15,000, మరియు లాయల్టీ బోనస్ రూ. 10,000 వరకు ఉన్నాయి. రెనాల్ట్ పోర్ట్‌ఫోలియోలో ట్రైబర్‌పై కనీస డిస్కౌంట్ మాత్రమే ప్రకటించింది.  ఈ నెలలో, ట్రైబర్‌ను రూ.40,000 వరకు          డిస్కౌంట్ తో  అందిస్తున్నారు. అంతేకాకుండా, రూ.10,000 వరకు క్యాష్ డిస్కౌంట్ , ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 వరకు మరియు, లాయల్టీ  బోనస్ రూ.10, 000 వరకు మీరుపొందవచ్చు.

    అర్బన్ నైట్ లిమిటెడ్ ఎడిషన్స్

    Renault  Front View

    ఇటీవలే, రెనాల్ట్ క్విడ్, కైగర్ మరియు ట్రైబర్ అర్బన్ నైట్ లిమిటెడ్ ఎడిషన్‌లు దేశంలో విడుదలయ్యాయి. ప్రతి మోడల్  టాప్-స్పెక్ వేరియంట్‌ల ఆధారంగా, అర్బన్ నైట్ లిమిటెడ్ ఎడిషన్‌లను ఒక్కో కారుకు 300 యూనిట్లకు మాత్రమే రెనాల్ట్ కంపెనీ పరిమితం చేసింది. అర్బన్ నైట్ లిమిటెడ్ ఎడిషన్‌లలో అత్యంత ప్రముఖమైన  మార్పు ఏమిటంటే స్టీల్త్ ఎక్స్‌టీరియర్ షేడ్ స్టార్‌డస్ట్ సిల్వర్ యాక్సెంట్స్ తో రానుంది. అలాగే ఇందులో స్మార్ట్ మిర్రర్ మానిటర్, అడ్వాన్స్డ్ యాంబియంట్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్ మరియు పడిల్ ల్యాంప్స్‌ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3707 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22444 వ్యూస్
    110 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3707 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22444 వ్యూస్
    110 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • సెప్టెంబర్ 2023లో రూ.65,000 భారీ డిస్కౌంట్ ప్రకటించిన రెనాల్ట్