CarWale
    AD

    టాటా సఫారీ మరియు హారియర్ ఫేస్‍లిఫ్ట్ టీజర్స్ విడుదల, అక్టోబర్ 6 నుండి బుకింగ్స్ ప్రారంభం

    Authors Image

    Sonam Gupta

    222 వ్యూస్
    టాటా సఫారీ మరియు హారియర్ ఫేస్‍లిఫ్ట్ టీజర్స్ విడుదల, అక్టోబర్ 6 నుండి బుకింగ్స్ ప్రారంభం
    • ఇందులో అందుబాటులో ఉండనున్న కనెక్టింగ్ లైట్ బార్
    • రాబోయే మరికొద్ది రోజుల్లో ధరలు ప్రకటన

    టాటా మోటార్స్ కంపెనీ దాని హారియర్ మరియు ఫ్లాగ్‌షిప్ ఎస్‍యువి సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ టీజర్స్ ను విడుదల చేసింది. ఈ రెండు వాహనాల అనధికారిక బుకింగ్స్ గత వారంలోనే ప్రారంభమయ్యాయి. కానీ బ్రాండ్‌ నుంచి అందిన సమాచారం ప్రకారం, దాని అధికారిక బుకింగ్స్ ఈ నెల 6న ప్రారంభంకానున్నాయి. ఈ కొత్త అప్‌డేట్‌లో, హారియర్ మరియు సఫారి యొక్క ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ రెండూ అప్‌డేట్ చేయబడ్డాయి. ఇవి ఈ రెండింటికి కొత్త లుక్ ని ఇవ్వనున్నాయి.

    Front View

    హ్యారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో వస్తున్న కొత్త అప్‌డేట్స్

    ఇక్కడ ఉన్న ఫోటోలను పరిశీలిస్తే, ఈ ఎస్‍యువి షేప్ ని గమనిస్తే చాలా వంపులు తిరిగి చూపరులను ఆకట్టుకునేలా ఉంది. అలాగే, ఇది కనెక్టెడ్ లైట్ బార్ డిజైన్‌ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ను కలిగి ఉంది. స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్ మరియు రీడిజైన్ చేయబడిన బంపర్‌తో గ్రిల్‌ను కలిగి ఉంది.

    Front View

    ఫీచర్స్ గురించి చెప్పాలంటే, హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో దాదాపు 12.3-ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్, సెంటర్ కన్సోల్ కూడా రీడిజైన్ చేయబడి ఉంది. అలాగే ఇది టాటా ఇల్యూమినేటెడ్ లోగో, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్-బేస్డ్ హెచ్‍విఎసి కంట్రోల్స్ తో పాటు 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. దీనితో పాటు ఇందులో వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, కొత్త గేర్ లీవర్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ సిస్టమ్ మరియు ఎయిడ్స్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉండనున్నాయి.

    ఇంజన్ గురించి చెప్పాలంటే, హారియర్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇప్పటికే ఉన్న ఆప్షన్స్ కు కొత్తగా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ జత చేయవచ్చు.

    టాటా సఫారీలో వస్తున్న కొత్త అప్‌డేట్స్

    ఈ మూడు-వరుసల ఎస్‍యువిబ్లాక్ యాక్సెంట్‌లతో కొత్త బ్రాంజ్ షేడ్‌లో అందించబడుతుంది. చిత్రాల ప్రకారంగా, సఫారీ బ్రాంజ్ షేడెడ్ వర్టికల్ స్లాట్‌లతో కూడిన కొత్త క్లోజ్డ్ ప్యాటర్న్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. దీని ఫ్రంట్ బంపర్ రీడిజైన్ తో రానుంది, ఇందులో స్ప్లిట్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్ సెటప్ ఉండనుంది.

    Tata Safari Facelift Grille

    ఇవే కాకుండా, దీని ముందు భాగంలో టాటా లోగో క్రింద పార్కింగ్ కెమెరా, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన బానెట్ లైన్ క్రింద వైడ్ లైట్ బార్ మరియు ముందు భాగంలో పార్కింగ్ సెన్సార్లు ఇందులో అందించబడతాయి.

    అయితే, ఈ టీజర్‌లో సఫారీ ఇంటీరియర్ ను రివీల్ చేయలేదు. అయినప్పటికీ, హారియర్ లాగానే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్‌పై ఇల్యుమినేటెడ్ టాటా లోగో వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని మేము భావిస్తున్నాము. ఈ అప్‌డేటెడ్ టాటా ఎస్‍యువిఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఏడీఏఎస్ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.

    Tata Safari Facelift Front Logo

    కొత్త సఫారీలో ఇంజిన్ లో పెద్దగా మార్పు ఉండదని భావిస్తున్నాము. బహుశా ఇది కొత్త ఇంజన్ ఆప్షన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్‌తో అందించబడవచ్చు. ఆటో ఎక్స్‌పో 2023లో టాటా దీనిని ప్రదర్శించింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా హారియర్ ఓల్డ్ జనరేషన్ [2023-2023] గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4428 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 10.95 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4428 వ్యూస్
    45 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • టాటా సఫారీ మరియు హారియర్ ఫేస్‍లిఫ్ట్ టీజర్స్ విడుదల, అక్టోబర్ 6 నుండి బుకింగ్స్ ప్రారంభం