CarWale
    AD

    ఎంజి కామెట్ ఈవీ వర్సెస్ టాటా టియాగో ఈవీ– ఈ రెండింటి రియల్-వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ఎంతో తెలుసా!

    Authors Image

    Pawan Mudaliar

    248 వ్యూస్
    ఎంజి కామెట్ ఈవీ వర్సెస్ టాటా టియాగో ఈవీ– ఈ రెండింటి రియల్-వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ఎంతో తెలుసా!

    ఎలక్ట్రిక్ వెహికిల్స్ పెరుగుతున్న కాలంలో వాటి డ్రైవింగ్ రేంజ్ ఆసక్తికరంగా మారింది. అందుకే, మేము ఈ ఆర్టికల్ లో ఎంజి కామెట్ ఈవీ మరియు టాటా టియాగో ఈవీకి సంబంధించి రెండింటి మధ్య ఉన్న రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ను మీకు తెలియజేయబోతున్నాము. 

    ఎంజి కామెట్ ఈవీ

    కామెట్ ఈవీ ఒక చైనా-బేస్డ్ బ్రిటిష్ కార్ మార్క్, ఎంజి మోటార్స్ నుండి ఎలక్ట్రిక్ మోడల్ లో అందించబడుతున్న వాటిలో రెండవది. ఇది ఏప్రిల్ 2023లో లాంచ్ కాగా పేస్, ప్లే మరియు ప్లష్ అనే మూడు వేరియంట్స్ లో లభిస్తుంది, దీని ధరలు రూ. 7.98 లక్షల నుండి రూ. 10.63 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

    Right Rear Three Quarter

    కామెట్ ఈవీ17.3kWh బ్యాటరీ ప్యాక్ నుండి పవర్ ని పొంది, దీని మోటార్ 41bhp మరియు 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. దీనిని ఒకసారి ఫుల్ గా ఛార్జ్‌ చేస్తే క్లెయిమ్ చేయబడిన 230 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుంది మరియు 3.3kW ఛార్జర్‌ని ఉపయోగించి దీనిని కేవలం 7 గంటల్లో 0-100% వరకు ఛార్జ్ చేయవచ్చు.

    ఇప్పుడు, మేము ఈ కాంపాక్ట్ ఈవీని మేము ముందే నిర్దారించుకున్న మార్గంలో టెస్ట్ చేసినప్పుడు, కొంచెం హైవే డ్రైవింగ్‌తో పాటు మోడరేట్ నుండి హెవీ సిటీ ట్రాఫిక్‌కు అనుకూల పరిస్థితుల్లో కామెట్ ఫుల్ ఛార్జ్ చేయబడిన బ్యాటరీతో 191 కిలోమీటర్ల రియల్-వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందించింది.

    టాటా టియాగో ఈవీ

    ప్రస్తుతం, టాటా లైనప్‌లో ఉన్న వాటిలో టియాగో ఈవీ అత్యంత సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ వాహనం. ఇది XE, XT, XZ ప్లస్మరియు XZ ప్లస్ టెక్ వేరియంట్స్ లో అందించబడుతుండగా, ఈ కారు ధరలు రూ. 8.69 లక్షలు (ఎక్స్-షోరూం) తో ప్రారంభమై మరియు టాప్-స్పెక్ వేరియంట్ లో రూ. 12.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

    Left Rear Three Quarter

    టియాగో ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. అవి ఏవి అంటే - 19.2kWh మరియు 24kWh, ఇదివరుసగా 250 కిలోమీటర్లు మరియు 315 కిలోమీటర్ల ఎంఐడిసి-సర్టిఫైడ్ రేంజ్ ని అందిస్తుంది. ఇంతకు ముందున్నది 60bhp మరియు 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, రెండోది 74bhp మరియు 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7.2kW డిసి ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి, టియాగో ఈవీని కేవలం 57 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 

    రియల్-వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ గురించి చెప్పాలంటే, మేము టెస్ట్ చేసిన కారు 24kWh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడింది. దీన్ని 100% ఛార్జ్ చేసిన తర్వాత, మేము ట్రిప్ మీటర్‌ను రీసెట్ చేసి, మేము ముందే నిర్దేశించుకున్న మార్గంలో దీని బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు డ్రైవ్ చేశాము. బ్యాటరీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయగా ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ దాదాపు 214 కిలోమీటర్ల దూరాన్ని ఈజీగా కవర్ చేసింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి కామెట్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15536 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15536 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 9.98 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 17.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి కామెట్ ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.38 లక్షలు
    BangaloreRs. 7.52 లక్షలు
    DelhiRs. 7.43 లక్షలు
    PuneRs. 7.38 లక్షలు
    HyderabadRs. 8.38 లక్షలు
    AhmedabadRs. 7.38 లక్షలు
    ChennaiRs. 7.57 లక్షలు
    KolkataRs. 7.38 లక్షలు
    ChandigarhRs. 7.50 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15536 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15536 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఎంజి కామెట్ ఈవీ వర్సెస్ టాటా టియాగో ఈవీ– ఈ రెండింటి రియల్-వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ఎంతో తెలుసా!