CarWale
    AD

    ప్రొడక్షన్-రెడీ అవతార్ లో కనిపించిన మహీంద్రా XUV300 ఫేస్‍లిఫ్ట్, త్వరలోనే లాంచ్

    Authors Image

    Haji Chakralwale

    141 వ్యూస్
    ప్రొడక్షన్-రెడీ అవతార్ లో కనిపించిన మహీంద్రా XUV300 ఫేస్‍లిఫ్ట్, త్వరలోనే లాంచ్
    • అద్బుతమైన బంపర్ డిజైన్ తో సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్
    • భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ తో పూర్తి రివైజ్డ్ ఇంటీరియర్

    మహీంద్రా XUV300ఫేస్‍లిఫ్ట్ అధికారిక రిలీజ్ కి ఎంతో దూరం లేదు, ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ మధ్య అప్‍డేటెడ్ XUV300 తాజా స్పై షాట్స్ విపరీతంగా పెరగడంతో పాటుగా మరియు ఇండియన్ యూవీ మేకర్ ఎలాంటి అధికారిక టీజర్ మరియు ప్రకటన వెలువడలేదు. బ్రాండ్ నుంచి స్పందన కోసం చూస్తుండగా, రాబోయే XUV300ఫేస్‍లిఫ్ట్ కి సంబంధించిన ప్రొడక్షన్-రెడీ అవతార్ స్పై ఫోటోలు ఆన్ లైన్లో హల్చల్ చేస్తున్నాయి. 

    Mahindra XUV300 facelift Grille

    గత స్పై షాట్స్ లాగా కాకుండా, ఈ కొత్త స్పై షాట్స్ లో ఎస్‍యూవీ హెడ్ ల్యాంప్స్, డీఆర్ఎల్స్, మరియు గ్రిల్ వంటి కొత్త అంశాలు వెల్లడయ్యాయి. అదే విధంగా స్ప్లిట్ హెడ్‌లైట్‌లతో కూడిన సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, మధ్యలో మహీంద్రా ట్విన్-పీక్ లోగోతో స్లీకర్ గ్రిల్ మరియు విశాలమైన రేడియేటర్ గ్రిల్‌తో అద్బుతంగా కనిపించే బంపర్ వంటి వాటిని పొందనుంది.

    Mahindra XUV300 facelift Right Rear Three Quarter

    కారు వెనుక భాగం చూస్తే, కొత్త XUV300ట్రెండింగ్ లో ఉన్న కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్ సెటప్ తో రానుంది. ఇంకా చెప్పాలంటే, షార్ట్ టెయిల్ గేట్ ద్వారా కారు వెనుక ప్రొఫైల్ హైలైట్ చేయబడనుండగా, రిఫ్లెక్టర్లతో భారీ రీడిజైన్డ్ బంపర్, ఇంటిగ్రేటెడ్ హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ తో పొడవైన రూఫ్ స్పాయిలర్, రియర్ వైపర్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి వాటిని పొందనుంది.

    ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, XUV300 క్యాబిన్ అప్‍డేటెడ్ భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ మరియు హెచ్‍విఎసి ప్యానెల్, మరియు కొత్త ఇంటీరియర్ థీమ్ తో అప్‍డేటెడ్ సీట్ అప్హోల్స్టరీని అందుకోనుంది. అదే విధంగా, ఇందులో 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, మరియు ఏడీఏఎస్(ఎడాస్) వంటి ఫీచర్లు అందించబడనున్నాయి. 

    మెకానికల్ గా, అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రాబోయే XUV300లో ప్రస్తుత ఇటరేషన్లో ఉపయోగించిన పవర్ ట్రెయిన్ ఆప్షన్లనే మహీంద్రా ఇందులో కూడా కొనసాగించనుంది. XUV300ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ లాంచ్ అయిన తర్వాత, సెగ్మెంట్లో ఉన్న టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, రెనాల్ట్ కైగర్, నిసాన్ మాగ్నైట్, మారుతి సుజుకి బ్రెజా మరియు సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ వంటి కార్లకు పోటీగా కొనసాగనుంది. 

    చిత్రాలు: మోటార్‌బీమ్

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6921 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8297 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 8.82 లక్షలు
    BangaloreRs. 9.17 లక్షలు
    DelhiRs. 8.54 లక్షలు
    PuneRs. 8.82 లక్షలు
    HyderabadRs. 9.02 లక్షలు
    AhmedabadRs. 8.32 లక్షలు
    ChennaiRs. 8.96 లక్షలు
    KolkataRs. 8.66 లక్షలు
    ChandigarhRs. 8.32 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6921 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8297 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ప్రొడక్షన్-రెడీ అవతార్ లో కనిపించిన మహీంద్రా XUV300 ఫేస్‍లిఫ్ట్, త్వరలోనే లాంచ్