CarWale
    AD

    ఇండియాలో రూ.7.45 లక్షలతో లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO; పనోరమిక్ స్కై రూఫ్ దీని ప్రత్యేకత

    Authors Image

    Haji Chakralwale

    1,051 వ్యూస్
    ఇండియాలో రూ.7.45 లక్షలతో లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO; పనోరమిక్ స్కై రూఫ్ దీని ప్రత్యేకత
    • 11 వేరియంట్లలో అందించబడుతున్న 3XO మోడల్
    • ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లతో, మెరుగైన పెర్ఫార్మెన్స్ దీని సొంతం

    గత కొన్ని వారాలుగా మహీంద్రా కంపెనీ XUV 3XO మోడల్ కి సంబంధించిన టీజర్లను రిలీజ్ చేస్తూనే ఉంది. అయితే, మొత్తానికి దేశమంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న XUV 3XO కారును రూ.7.45 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో మహీంద్రా ఇండియాలో లాంచ్ చేసింది. క్రితం వచ్చిన XUV 300 కంటే ఈ అప్ డేటెడ్ XUV 300 కొత్త డిజైన్, మరిన్ని ఫీచర్లు మరియు టెక్, మెరుగైన పెర్ఫార్మెన్స్ తో అందించబడింది. మే 15వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభం కానుండగా, ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ మోడల్ ని బుక్ చేసుకోవచ్చు. వీటి డెలివరీ మే 26వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 

    Mahindra XUV 3XO Rear View

    మహీంద్రా XUV 3XO మోడల్ ని మొత్తం 9 వేరియంట్లలో పొందవచ్చు. డిజైన్ పరంగా చెప్పాలంటే, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌ల చుట్టూ ఉన్న సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, మెష్ ప్యాటర్న్ తో బ్లాక్డ్-అవుట్ గ్రిల్ మరియు రివైజ్డ్ ఫ్రంట్ బంపర్ ద్వారా ఈ ఎస్‍యూవీ ఫేస్ హైలైట్ చేయబడింది. 

    ఇక కారు వెనుక భాగం విషయానికి వస్తే, టాటా పంచ్ తో గట్టి పోటీని ఎదుర్కొంటున్న ఈ మోడల్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లను కనెక్ట్ చేసే ఫుల్-విడ్త్ ఎల్ఈడీ లైట్ బార్, టెయిల్‌గేట్‌పై కొత్తగా 'XUV 3XO' లెటర్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రూఫ్ రెయిల్స్, వాషర్‌తో రియర్ వైపర్, రియర్ డీఫాగర్ మరియు రిఫ్లెక్టర్‌లతో విశాలమైన బంపర్ వంటి వాటిని పొందింది. 

    ఇంటీరియర్ పరంగా కారు లోపల చూస్తే, ఇంతకు ముందు వచ్చిన మోడల్ తో పోలిస్తే మరిన్ని మెరుగైన ఫీచర్లతో XUV 3XOవచ్చింది. XUV 400ని తలపించేలా 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం మరియు ఆల్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ తో డ్యాష్ బోర్డు ఉంది. 

    Mahindra XUV 3XO Infotainment System

    ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, XUV 3XOలో కొత్త స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్, రియర్ ఏసీవెంట్స్ మరియు ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ పనోరమిక్ సన్‌రూఫ్ (స్కై రూఫ్) వంటి ఫీచర్లను పొందింది.

    సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, 4 డిస్క్ బ్రేక్స్, అన్ని సీట్లకు తప్పనిసరిగా 3-పాయింట్ సీట్ బెల్ట్, అన్ని సీట్లకు సీట్-బెల్ట్ రిమైండర్స్, చైల్డ్ సేఫ్టీ కోసం ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్-ఆఫ్ ఫీచర్, టాప్ టెదర్ తో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ వంటి బెస్ట్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. 

    Mahindra XUV 3XO Rear View

    మెకానికల్ గా, XUV 3XO మోడల్ పెట్రోల్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ టిజిడిఐ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ అనే మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందించబడింది. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి. 

    పవర్ ట్రెయిన్పవర్ అవుట్ పుట్
    1.2-లీటర్ టర్బో-పెట్రోల్109bhp/200Nm
    1.2-లీటర్ టిజిడిఐ టర్బో-పెట్రోల్129bhp/230Nm
    1.5-లీటర్ డీజిల్115bhp/300Nm

    వేరియంట్-వారీగా ఆల్-న్యూ మహీంద్రా XUV 3XO ఎక్స్-షోరూం ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

    వేరియంట్ఎక్స్-షోరూం ధర
    MX1 రూ. 7.49 లక్షలు
    MX2 ప్రో రూ. 8.99 లక్షలు
    MX2 ప్రో ఎటి రూ.9.99 లక్షలు
    MX3 రూ. 9.49 లక్షలు
    AX5 రూ. 10.69 లక్షలు
    AX5L  ఎంటిరూ. 11.99 లక్షలు
    AX5L  ఎటిరూ. 13.49 లక్షలు
    AX7  రూ. 12.49 లక్షలు
    AX7L రూ. 13.99 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    5 Positives & 2 Negatives of Mahindra XUV700 AX7 | Detailed Review!
    youtube-icon
    5 Positives & 2 Negatives of Mahindra XUV700 AX7 | Detailed Review!
    CarWale టీమ్ ద్వారా29 Mar 2024
    218331 వ్యూస్
    1263 లైక్స్
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    youtube-icon
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    CarWale టీమ్ ద్వారా04 Jun 2024
    147974 వ్యూస్
    673 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 7.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 10.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 96.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 59.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 28.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 7.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 79.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.37 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 10.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 16.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు

    మంగళూరు సమీపంలోని సిటీల్లో మహీంద్రా XUV 3XO ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    BantwalRs. 9.38 లక్షలు
    KarkalaRs. 9.38 లక్షలు
    PutturRs. 9.38 లక్షలు
    BelthangadyRs. 9.38 లక్షలు
    UdupiRs. 9.38 లక్షలు
    SulliaRs. 9.38 లక్షలు
    KundapuraRs. 9.38 లక్షలు
    SakleshpuraRs. 9.38 లక్షలు
    ChikamagalurRs. 9.38 లక్షలు

    పాపులర్ వీడియోలు

    5 Positives & 2 Negatives of Mahindra XUV700 AX7 | Detailed Review!
    youtube-icon
    5 Positives & 2 Negatives of Mahindra XUV700 AX7 | Detailed Review!
    CarWale టీమ్ ద్వారా29 Mar 2024
    218331 వ్యూస్
    1263 లైక్స్
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    youtube-icon
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    CarWale టీమ్ ద్వారా04 Jun 2024
    147974 వ్యూస్
    673 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ.7.45 లక్షలతో లాంచ్ అయిన మహీంద్రా XUV 3XO; పనోరమిక్ స్కై రూఫ్ దీని ప్రత్యేకత