మీరు ఏమనుకుంటున్నారు?
రాబోయే eMax 7 పై మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి. ఇది ఇతర వినియోగదారులకు వారి కొనుగోలును నిర్ణయించడానికి ఎంతో సహాయపడుతుంది.
ధర | Rs. 30.00 లక్షలు onwards |
BodyStyle | muv |
Launch Date | 8 Oct 2024 |
ధర
బివైడి eMax 7 ధరలు Rs. 30.00 లక్షలు - Rs. 32.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
అప్‌డేటెడ్ బివైడి e6 ఎప్పుడు లాంచ్ అవుతుంది?
2024 బివైడి e6 అక్టోబర్ 2024 నాటికి ఇండియాలోలాంచ్ అవుతుంది.
ఇది ఏయే వేరియంట్స్ లో లభిస్తుంది?
అప్‌డేటెడ్ e6 ఎంపివిసింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్ లో అందించబడే అవకాశం ఉంది.
కొత్త బివైడి e6లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి?
ఎక్స్‌టీరియర్:
కొత్త e6 డిజైన్‌లో మార్పులను గమనిస్తే, ఇది కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్స్, కొత్త సింగిల్-స్లాట్ గ్రిల్, క్రోమ్ ఇన్‌సర్ట్‌లతో కూడిన ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు పెద్ద ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ సెట్ ని పొందింది.
ఇంటీరియర్:
ఈ మోడల్ లోపలి భాగంలో కొత్త గేర్ లివర్, రివైజ్డ్ స్టీరింగ్ వీల్, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ మరియు కొత్త 12.8-ఇంచ్ ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తాయి. అలాగే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు పవర్డ్ టెయిల్‌గేట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
మోడల్ బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్‌లు ఎలా ఉండనున్నాయి ?
ప్రస్తుత e6 94bhp మరియు 180Nm ఉత్పత్తి చేసే ఒక ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడిన 71.7kWh బ్యాటరీ ప్యాక్‌తో అందించబడింది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 500కిలోమీటర్లు క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంది. దీని స్థానంలో 71.8kWh యూనిట్ వస్తుండగా, ఇది 204bhp మరియు 310Nm టార్కును ఉత్పత్తి చేస్తూ మరియు 530 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
బివైడి e6 ఫేస్‌లిఫ్ట్ కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?
ఫేస్‌లిఫ్టెడ్ e6 ని ఇంకా ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.
2024 బివైడి e6కి ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు?
కొత్త e6 ఫేస్‌లిఫ్ట్ ఎంజి క్లౌడ్ ఈవీ వంటి వాటితో పోటీపడుతుంది.
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ :31-08-2024
ఇండియాలో ఉన్న బివైడి eMax 7 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.