CarWale
    AD

    2024 లాంచ్ ముందే 5-డోర్ థార్ పై టెస్టింగ్ కొనసాగిస్తున్న మహీంద్రా

    Authors Image

    Haji Chakralwale

    367 వ్యూస్
      2024 లాంచ్ ముందే 5-డోర్ థార్ పై టెస్టింగ్ కొనసాగిస్తున్న మహీంద్రా
    • రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ పొందనున్న5-డోర్ థార్
    • ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ సన్‌రూఫ్ తో వస్తున్నట్లు నిర్ధారణ

    రాబోయే 5-డోర్ మహీంద్రా థార్ గురించి కొన్ని నెలలుగా వార్తల్లో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఇండియన్ ఆటోమేకర్ సంస్థ థార్ యొక్క వెర్షన్‌ పై చాలా కాలంగా టెస్టింగ్ ను కొనసాగిస్తోంది. అంతేకాకుండా కొత్త స్పై పిక్చర్‌తో, 5-డోర్ థార్‌తో కార్‌మేకర్ ఏమి చేస్తుందో మేము మరికొన్ని వివరాలను పొందాము. వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

    Mahindra Five-door Thar Right Rear Three Quarter

    ఇటీవలి స్పై పిక్చర్‌లో, రాబోయే థార్ యొక్క భారీగా టెస్ట్ మ్యూల్ తో కప్పబడి కొత్త సెట్ అల్లాయ్ వీల్స్‌తో కనిపించింది. ప్రస్తుత వెర్షన్ లా కాకుండా, 5-డోర్ థార్ మల్టీ-స్పోక్ అల్లాయ్ డిజైన్‌ను పొందుతుంది. అదనంగా, టెస్ట్ వెహికల్ ప్రస్తుతం  ఎల్ఈడీడిఆర్ఎల్ఎస్ తో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కనిపించింది.

    అంతేకాకుండా, ఈ రాబోయే లైఫ్‍స్టైల్ ఎస్‌యువి ఇంటీరియర్ చిత్రాలు ఇటీవల ఆన్‌లైన్‌లో కనిపించాయి, దీని ద్వారాడాష్‌బోర్డ్ లేఅవుట్ మరియు వెనుక సీట్ల గురించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈఆఫ్-రోడర్ ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ చేయగల సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ముందు ప్రయాణీకుల కోసం సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ఎత్తు అడ్జస్టబుల్ చేయగల సీట్‌బెల్ట్‌లు మరియు రియర్ ఏసీ వెంట్స్ లను వంటి వివిధ ఫీచర్స్ పొందనుంది.

    Mahindra Five-door Thar Front Right Door Pad

    టెక్నికల్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి తక్కువగా ఉండగా అయినప్పటికీ, ఇది ప్రస్తుత 3-డోర్ వెర్షన్ లాగే 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ మోటారును పొందుతుందని మేము భావిస్తున్నాము. లాంచ్ తర్వాత, మహీంద్రా 5-డోర్ థార్ ఇండియాలో మారుతి సుజుకి జిమ్నీ మరియు రాబోయే 5-డోర్ ఫోర్స్ గూర్ఖాలకు పోటీగా ఉండనుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా థార్ రాక్స్ గ్యాలరీ

    • images
    • videos
    5 Positives & 2 Negatives of Mahindra XUV700 AX7 | Detailed Review!
    youtube-icon
    5 Positives & 2 Negatives of Mahindra XUV700 AX7 | Detailed Review!
    CarWale టీమ్ ద్వారా29 Mar 2024
    218331 వ్యూస్
    1263 లైక్స్
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    youtube-icon
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    CarWale టీమ్ ద్వారా04 Jun 2024
    147974 వ్యూస్
    673 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 11.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 13.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 87.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 59.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 28.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 72.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.37 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 9.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 14.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చండీగఢ్

    చండీగఢ్ సమీపంలోని సిటీల్లో మహీంద్రా థార్ రాక్స్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    KhararRs. 14.54 లక్షలు

    పాపులర్ వీడియోలు

    5 Positives & 2 Negatives of Mahindra XUV700 AX7 | Detailed Review!
    youtube-icon
    5 Positives & 2 Negatives of Mahindra XUV700 AX7 | Detailed Review!
    CarWale టీమ్ ద్వారా29 Mar 2024
    218331 వ్యూస్
    1263 లైక్స్
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    youtube-icon
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    CarWale టీమ్ ద్వారా04 Jun 2024
    147974 వ్యూస్
    673 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • 2024 లాంచ్ ముందే 5-డోర్ థార్ పై టెస్టింగ్ కొనసాగిస్తున్న మహీంద్రా