CarWale
    AD

    కియా EV3 ఆవిష్కరణ; ఎలక్ట్రిక్ సెల్టోస్ ఎస్‌యువి వివరాలు వెల్లడి

    Authors Image

    Desirazu Venkat

    369 వ్యూస్
    కియా EV3 ఆవిష్కరణ; ఎలక్ట్రిక్ సెల్టోస్ ఎస్‌యువి  వివరాలు వెల్లడి
    • ఈవీ6, ఈవీ9, ఈవీ5 మరియు ఈవీ4లతో చేరనున్న ఈవీ3 
    • 2025లో లాంచ్ అవుతున్న ఇండియా-స్పెసిఫిక్ ఈవీ

    ఎలక్ట్రిక్ కియా సెల్టోస్ ఆ ? అవును, మీరు చదివింది నిజమే. ఇటీవలి ఈవీ డే 2023లో, కియా ఈవీ3 కాన్సెప్ట్‌ను తీసుకువచ్చింది మరియు దీన్ని ఒక్కసారి చూస్తే ఇది ఆల్-ఎలక్ట్రిక్ సెల్టోస్ ఎస్‌యువి ఆధారంగా వచ్చిందని చాలా ఈజీగా చెప్పవచ్చు . కియా ఇప్పటికే 2025 నుండి తమ అనంతపూర్  ప్లాంట్ లో లోకల్ గా తయారయ్యే ఈవీని ఉత్పత్తి చేయనున్నామని ప్రకటించింది   మరియు ఈ ఎలక్ట్రిక్ సెల్టోస్‌ ఆధారంగా రానుందని మేము గట్టిగా నమ్ముతున్నాము.

    Kia Seltos Right Rear Three Quarter

    బయటి వైపు సెల్టోస్ లా ఉందా ?

    కియా అధికారికంగా దీనిని కాంపాక్ట్ ఎస్‌యువి అని పేర్కొంది, ఇది కార్ ప్లాట్‌ఫారమ్ నుండి ఉత్పన్నమైన ఎస్‌యూవి కోసం మార్కెటింగ్ గా క్రేజీ ఉంది . దీని ఎక్స్‌టీరియర్  డిజైన్ హైలైట్‌లలో వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, చంకీవీల్స్ మరియు వెనుక వైపు రూఫ్‌లైన్ స్లోప్ ఉండే సిల్హౌట్ ఉన్నాయి. కియా యొక్క ప్రస్తుత కార్ల మాదిరిగానే వెనుక భాగంలో కనెక్ట్ చేయబడిన లైట్ బార్ మరియు లిప్ స్పాయిలర్‌కు కొంచెం దిగువన షార్ప్ రేక్డ్ గ్లాస్ ఉన్నాయి. మీరు ప్రస్తుత సెల్టోస్ మరియు ఈ కారును బ్యాక్-టు-బ్యాక్ చూస్తే, పాపులర్ ఎస్‌యూవి ఇతర వాటి కన్నా ఎంత ముందు వెళ్లిందో చూడటం సులభం.

    Kia Seltos Dashboard

    మినిమల్ డిజైన్ తో క్యాబిన్

    లోపలి భాగంలో ఎక్స్‌టీరియర్ లేఅవుట్ వలె ఉంటుంది, ఇది ఎలక్ట్రిక్ తరంలో సెల్టోస్ ఎక్కడి దాకా అభివృద్ధి పొందుతుందో కూడా సూచిస్తుంది. మీరు డ్యూయల్ డిజిటల్ డిస్‌ప్లే, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్ క్రింద భారీ స్టోరేజ్ షెల్ఫ్‌ను పొందుతారు. క్యాబిన్ మొత్తం గ్రేతో కలసిన గ్రీన్ కలర్ లో ఉండనుంది. రెండవ వరుసలో హైలైట్స్ ఏంటి అంటే హై ఫ్లోర్,  ఫోల్డింగ్    సెంటర్ ఆర్మ్‌రెస్ట్ మరియు ఇద్దరు అడ్జస్ అయ్యేలా విశాలమైన స్పేస్ ఉండనుంది. తర్వాత, కాన్సెప్ట్ రూపంలో హెడ్‌రెస్ట్‌లు చాలా ఫంకీగా కనిపించనున్నాయి , అయితే మేము ప్రొడక్షన్-రెడీ వెర్షన్ చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నాము.

    Kia Seltos Second Row Seats

    హుడ్ కింద ఏమేమి ఉన్నాయో తెలుసా!

    దీని పవర్‌ట్రెయిన్‌లు లేదా కొలతల గురించి ఇంకా ఎటువంటి చర్చ లేదు, కానీ ఇది ప్రస్తుత సెల్టోస్‌తో సమానంగా దీనిని భావించవచ్చుమరియు దీనిబ్యాటరీ ప్యాక్‌ దాదాపు 300-400కిమీ   డబ్ల్యూ ఎల్ టిపి రేంజ్ ని అందిస్తుంది. డీల్‌లో భాగంగా ఇది వి2ఎల్, వి2వి మరియు 175kW డిసి ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా అందించే అవకాశం ఉంది. వాస్తవానికి, ఈ వాహనం కారెన్స్ ఎంపివి ఎలక్ట్రిక్ వెర్షన్ లో ఏవి రాబోతున్నాయో ముందే సూచిస్తుంది. ఒకవేళ లాంచ్ అయితే, ఈఎలక్ట్రిక్ సెల్టోస్ హ్యుందాయ్, టాటా, మహీంద్రా, టయోటా మరియు మారుతి సుజుకి నుండి వచ్చిన ఈవీలతో పోటీ పడవచ్చు.

    అనువాదించిన వారు:రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సెల్టోస్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9861 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9861 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    25th ఏప్
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9861 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9861 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • కియా EV3 ఆవిష్కరణ; ఎలక్ట్రిక్ సెల్టోస్ ఎస్‌యువి వివరాలు వెల్లడి