CarWale
    AD

    లాంచ్‌కు ముందే లీక్ అయిన హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ రియల్ వరల్డ్ చిత్రాలు

    Authors Image

    Haji Chakralwale

    159 వ్యూస్
    లాంచ్‌కు ముందే లీక్ అయిన హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ రియల్ వరల్డ్ చిత్రాలు
    • 11మార్చి 2024న లాంచ్ అయ్యే అవకాశం
    • రెండు వేరియంట్లలో లభించనున్న క్రెటా

    కొరియన్ ఆటోమేకర్, హ్యుందాయ్ క్రెటా N లైన్ ధరలను 11 మార్చి 2024న వెల్లడిస్తుందని  మేము వేచిచూస్తున్న సమయంలో, పెర్ఫార్మెన్స్ ఎస్‌యువి కనిపించింది. ఇది బహుశా షోరూమ్ లేదా డీలర్‌షిప్ స్టాక్‌యార్డ్‌కు వెళ్తున్నట్లు ఉంది.

    Hyundai Creta N Line Rear View

    క్రెటా ఎన్ లైన్ వెర్షన్ N8 మరియు N10 అనే రెండు వేరియంట్‌లలో అందించబడుతుంది. ఈ మోడల్ సిగ్నేచర్ థండర్ బ్లూ ఎక్ట్సీరియర్ పెయింట్‌తో చూడటానికి కొత్తగా ఉండే రెడ్ యాక్సెంట్స్ కలర్ తో చుట్టబడి ఉంది. డిజైన్ వారీగా చెప్పాలంటే, క్రెటా ఎన్ లైన్ అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రీడిజైన్ చేయబడిన 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ మరియు గ్రిల్, ఫెండర్స్ మరియు టెయిల్‌గేట్‌పై N లైన్ బ్యాడ్జింగ్‌ను పొందుతుంది. ఇంకా, కనెక్ట్ చేయబడిన టెయిల్‌లైట్స్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పూర్తి-వెడల్పు ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్, 360-డిగ్రీల సరౌండ్ కెమెరా మరియు హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో వెనుక స్పాయిలర్ వంటి ఇతర అంశాలు స్టాండర్డ్ క్రెటా నుండి తీసుకున్నట్లు అనిపిస్తాయి. 

    Hyundai Creta N Line Dashboard

    దీని ఆటోమేకర్ ఇటీవల క్రెటా ఎన్ లైన్ యొక్క ఇంటీరియర్ చిత్రాలను వెల్లడించింది. డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్‌పై రెడ్  కలర్ ఇన్సర్ట్‌లతో క్యాబిన్ అంతటా బ్లాక్-అవుట్ థీమ్ ను పొందుతుంది. తర్వాత, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కోసం ట్విన్ 10.25-ఇంచ్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్,8-వే పవర్డ్ డ్రైవర్ సీట్స్ మరియు బోస్-సోర్స్ మ్యూజిక్ సిస్టమ్ ప్యాకేజీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

    మెకానికల్‍గా, క్రెటా N లైన్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ మోటార్ 158bhp మరియు 253Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా N లైన్ గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 78.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అలీఘర్

    అలీఘర్ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ క్రెటా N లైన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    HathrasRs. 19.56 లక్షలు
    BabralaRs. 19.56 లక్షలు
    MathuraRs. 19.56 లక్షలు
    KasganjRs. 19.56 లక్షలు
    BulandshaharRs. 19.56 లక్షలు
    EtahRs. 19.56 లక్షలు
    Gautam Buddha NagarRs. 19.56 లక్షలు
    AgraRs. 19.56 లక్షలు
    FirozabadRs. 19.56 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5803 వ్యూస్
    35 లైక్స్
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7753 వ్యూస్
    48 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • లాంచ్‌కు ముందే లీక్ అయిన హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ రియల్ వరల్డ్ చిత్రాలు