CarWale
    AD

    ఇండియాలో ఫోర్స్ గూర్ఖా ఫైవ్-డోర్ ఆవిష్కరణ, త్వరలో ధరల ప్రకటన

    Authors Image

    Aditya Nadkarni

    137 వ్యూస్
    ఇండియాలో ఫోర్స్ గూర్ఖా ఫైవ్-డోర్ ఆవిష్కరణ, త్వరలో ధరల ప్రకటన
    • దాంతో పాటుగా అప్‍డేట్ చేయబడిన గూర్ఖా 3-డోర్ వెర్షన్
    • త్వరలో ధరలను ప్రకటించే అవకాశం

    మరికొన్ని వారాల్లో ఇండియాలో ఫైవ్-డోర్ గూర్ఖా లాంచ్ కానుండగా, దాని కంటే ముందుగా ఫోర్స్ మోటార్స్ దీనిని ఆవిష్కరించింది. అదే విధంగా, ఫోర్స్ కంపెనీ గూర్ఖా 3-డోర్ వెర్షన్ ఎస్‍యూవీని కూడా అప్‍డేట్ చేసింది.

    Left Front Three Quarter

    ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే, కొత్త గూర్ఖా 5-డోర్ లో గూర్ఖా లెటరింగ్ తో సింగిల్-స్లాట్ గ్రిల్, ఫెండర్-మౌంటెడ్ టర్న్ ఇండికేటర్స్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్ తో కూడిన సర్క్యులర్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్, ఫాగ్ లైట్స్, స్నార్కెల్, రూఫ్ రాక్, చంకీ వీల్ ఆర్చ్‌లు మరియు బ్లాక్-అవుట్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే, ఇది నిలువుగా అమర్చబడిన టెయిల్‌లైట్స్, 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ ల్యాడర్, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ మరియు టో హుక్‌ని పొందింది.

    Left Rear Three Quarter

    ఇంటీరియర్ పరంగా, ఫోర్స్ గూర్ఖా 2024 లోపల చూస్తే, ఇది యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, టిపిఎంఎస్ మరియు షిఫ్ట్-ఆన్-ఫ్లై 4x4 సిస్టమ్ వంటి వాటిని కలిగి ఉంది. 

    Dashboard

    ఇప్పుడు ఫోర్స్ గూర్ఖా 2.6-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో మాత్రమే జతచేయబడి రాగా, ఇది 138bhp మరియు 320Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఫోర్స్ నుంచి వచ్చిన 3-డోర్ మరియు 5-డోర్ వెర్షన్లు వరుసగా నలుగురు మరియు ఏడుగురు కూర్చునే సీటింగ్ కెపాసిటీని కలిగి ఉన్నాయి. మారుతి జిమ్నీ మరియు మహీంద్రా థార్ వంటి కార్లతో పోటీపడుతున్న గూర్ఖా 5-డోర్ 233 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా [2021-2024] గ్యాలరీ

    • images
    • videos
    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    youtube-icon
    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    CarWale టీమ్ ద్వారా28 Sep 2021
    78003 వ్యూస్
    559 లైక్స్
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    youtube-icon
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    CarWale టీమ్ ద్వారా14 Nov 2022
    51730 వ్యూస్
    287 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోర్స్ మోటార్స్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ ట్రాక్స్ క్రూజర్
    ఫోర్స్ మోటార్స్ ట్రాక్స్ క్రూజర్
    Rs. 13.83 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    youtube-icon
    2021 Force Gurkha SUV | The Lifestyle SUV You Have Been Waiting For? 4-Seater SUV Review | CarWale
    CarWale టీమ్ ద్వారా28 Sep 2021
    78003 వ్యూస్
    559 లైక్స్
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    youtube-icon
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    CarWale టీమ్ ద్వారా14 Nov 2022
    51730 వ్యూస్
    287 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో ఫోర్స్ గూర్ఖా ఫైవ్-డోర్ ఆవిష్కరణ, త్వరలో ధరల ప్రకటన