CarWale
    AD

    ఇన్నోవా హైక్రాస్ లో మళ్ళీ ZX, ZX(O) వేరియంట్లను తీసుకువచ్చిన టయోటా; తిరిగి ప్రారంభమైన బుకింగ్స్

    Authors Image

    Aditya Nadkarni

    120 వ్యూస్
    ఇన్నోవా హైక్రాస్ లో మళ్ళీ ZX, ZX(O) వేరియంట్లను తీసుకువచ్చిన టయోటా; తిరిగి ప్రారంభమైన బుకింగ్స్
    • హైక్రాస్ ZX, ZX(O) వేరియంట్లపై పెరిగిన ధర
    • అధిక డిమాండ్ కారణంగా 2023లో ఈ వేరియంట్లపై తాత్కాలికంగా నిలిపివేయబడ్డ బుకింగ్స్

    టయోటా కస్టమర్లకు ఒక గుడ్ న్యూస్ తీసుకు వచ్చాము. అది ఏంటి అంటే, టయోటా కిర్లోస్కర్ మోటార్ ఏప్రిల్-2024 నుండి ఇన్నోవా హైక్రాస్ ZX మరియు ZX(O) వేరియంట్ల బుకింగ్‌లను అధికారికంగా తిరిగి ప్రారంభించింది. గతంలో ఈ మోడల్ కి విపరీతమైన డిమాండ్ ఉండేది. అధిక డిమాండ్ కారణంగా ఏప్రిల్-2023లో టయోటా ఈ వేరియంట్లపై బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది.

    Right Front Three Quarter

    ఆసక్తికలిగిన కస్టమర్లు ఇప్పుడు ఇన్నోవా హైక్రాస్ ZX మరియు ZX(O) వేరియంట్లను అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 50 వేలతో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈ రెండు వేరియంట్లపై ధరలు రూ.30 వేలు పెరిగాయి. పెరిగిన ధరతో కలిపితే, హైక్రాస్ మోడల్ ZX మరియు ZX(O) వేరియంట్ల ధరలు వరుసగా Rs. 30.34 లక్షలుమరియురూ. 30.98 లక్షలుగా (రెండు ధరలు, ఎక్స్-షోరూం) ఉన్నాయి. 

    Rear View

    గత నెలలో, బ్రాండ్ నుంచి వచ్చిన ప్రతి మోడల్ పై సుమారుగా ఒక శాతం మేర ధరలను పెంచుతున్నట్లు టయోటా వెల్లడించింది. ఇతర వార్తలలో చూస్తే, ప్రస్తుతం కొత్త GX(O) వేరియంట్‌పై టయోటా కసరత్తులు చేస్తోంది, ఇది త్వరలో లాంచ్ కాబోతోంది. ఈ వేరియంట్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మరియు పూర్తి వివరాలు ఇప్పటికే మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు మా వెబ్ సైట్ ని సందర్శించి వాటిని చదువగలరు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టయోటా ఇన్నోవా హైక్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2589 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2567 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 24.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 10.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 12.53 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 7.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 12.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 13.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.42 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 30.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 24.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అహ్మద్‌నగర్

    అహ్మద్‌నగర్ సమీపంలోని నగరాల్లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    RahuriRs. 23.59 లక్షలు
    ShirurRs. 23.59 లక్షలు
    NevasaRs. 23.59 లక్షలు
    ShrirampurRs. 23.59 లక్షలు
    DaundRs. 23.59 లక్షలు
    SangamnerRs. 23.59 లక్షలు
    KamleshwarRs. 23.59 లక్షలు
    PaithanRs. 23.59 లక్షలు
    ShirdiRs. 23.59 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2589 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2567 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇన్నోవా హైక్రాస్ లో మళ్ళీ ZX, ZX(O) వేరియంట్లను తీసుకువచ్చిన టయోటా; తిరిగి ప్రారంభమైన బుకింగ్స్