CarWale
    AD

    Toyota Innova: ఇండియాలో 50,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించిన టయోటా ఇన్నోవా హైక్రాస్

    Read inEnglish
    Authors Image

    Pawan Mudaliar

    201 వ్యూస్
    Toyota Innova: ఇండియాలో 50,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించిన టయోటా ఇన్నోవా హైక్రాస్
    • లాంచ్ అయిన 14నెలల్లోనేమైలురాయిని సాధించిన మోడల్
    • ఇండియాలో రూ. 19.77 లక్షల (ఎక్స్-షోరూమ్)తో ఇన్నోవా హైక్రాస్ ధరలు ప్రారంభం

    నవంబర్ 2022లో ఇండియాలో లాంచ్ అయిన తర్వాత  ఇన్నోవా హైక్రాస్  50,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది. ఈ మోడల్ ఇండియాలో అమ్మకానికి వచ్చిన 14 నెలల్లోనే ఈ మైలురాయిని సాధించింది. టయోటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ (టిఎన్ జిఎ) ఆధారంగా, హైక్రాస్ ముందున్న దాని మోడల్ కంటే కొత్త జనరేషనల్ మార్పును పొందింది. అలాగే,  బాడీ-ఆన్-ఫ్రేమ్ నిర్మాణానికి బదులుగా మోనోకోక్ ఛాసిస్‌ను కూడా పొందింది.

    టయోటా ఇన్నోవా హైక్రాస్‌ 5 వేరియంట్లలో అందుబాటులో ఉండగా, ఈ మోడల్ ధరలు రూ. 19.77 లక్షల నుండి ప్రారంభమై రూ. 30.68 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)వరకు ఉన్నాయి. ప్రస్తుతం, మహీంద్రా ఎక్స్‌యువి700 కి పోటీగా ఉన్న ఈ ఇన్నోవా హైక్రాస్ ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు దీనిని  బుకింగ్  చేసుకున్న రోజు నుండి 52 వారాల వరకు వేచి ఉండవలసి ఉంటుంది.

    Toyota Innova Hycross Left Front Three Quarter

    అంతేకాకుండా, దీని కార్ మేకర్ఈ మూడు-వరుసల ఎంపివి యొక్క ఫ్లెక్స్-ఫ్యూయల్ వేరియంట్‌పై కూడా తన పనిని కొనసాగిస్తుండగా, ఈ వెర్షన్‌ను ఇటీవలే భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. అదే విధంగా పెర్ఫార్మెన్స్ అవుట్‌పుట్‌తో  అదే 2.0-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ గ్యాసోలిన్ ఇంజిన్‌ను ఉపయోగించి 80 శాతం వరకు ఇథనాల్- మిశ్రమాన్ని ఉపయోగించడానికి ఈ మోడల్‌ను గ్యాసోలిన్‌పై నడపవచ్చని దీని బ్రాండ్ పేర్కొంది.

    ఈ విజయంపై టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ, “ఇన్నోవా హైక్రాస్ లాంచ్ అయిన 14 నెలలోనే అతి తక్కువ సమయంలో 50,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని సాధించడం మాకు చాలా ఆనందంగా ఉందని, ఈ ఉత్పత్తిపై మా కస్టమర్‌లు అందించిన ప్రతిస్పందన మరియు నమ్మకానికి మేము చాలా కృతజ్ఞులం అని ఇన్నోవా హైక్రాస్ లాంచ్ చేసిన రోజు నుండి విజయవంతమై, ఈ ఉత్పత్తి మా లక్ష్య ప్రేక్షకుల నుండి నమ్మకమైన కస్టమర్ల ఆమోదాన్ని పొందిందని, దీని లాంచ్ తో, ఇన్నోవా హైక్రాస్ ఎంయువి సెగ్మెంట్‌లో ప్రతి కుటుంబ  ప్రయాణాన్ని అత్యంత సౌకర్యంగా మరియు పెర్ఫార్మెన్స్, సేఫ్టీగా ఉండేలా ఆలోచనను మార్చింది. అంతేకాకుండా,  ఇన్నోవా  బ్రాండ్ యొక్క హైక్రాస్ ను మరింత ముందుకు తీసుకువెళుతున్నందుకు ఇన్నోవా హైక్రాస్ గురించి మేము చాలా గర్వపడుతున్నానని అలాగే, హైక్రాస్ కస్టమర్ల నుండి అభిమానాన్ని పొందడం కొనసాగిస్తుందని మరియు దాని అసాధారణమైన పెర్ఫార్మెన్స్ ద్వారా ఏకరీతిగా అనుభవాన్ని స్థిరంగా పొందుతుందని మేము విశ్వసిస్తున్నాము ”అని తెలియజేసారు.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    టయోటా ఇన్నోవా హైక్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2589 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2567 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 24.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 10.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 12.44 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 12.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 13.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.45 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 29.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.77 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.10 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 24.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.75 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పూణె

    పూణె సమీపంలోని నగరాల్లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ParshivniRs. 23.59 లక్షలు
    Pimpri-ChinchwadRs. 23.75 లక్షలు
    AlandiRs. 23.59 లక్షలు
    SaswadRs. 23.59 లక్షలు
    PurandarRs. 23.59 లక్షలు
    ChaufulaRs. 23.59 లక్షలు
    ShirwalRs. 23.59 లక్షలు
    LonavlaRs. 23.59 లక్షలు
    KhopoliRs. 23.59 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2589 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2567 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • Toyota Innova: ఇండియాలో 50,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించిన టయోటా ఇన్నోవా హైక్రాస్