CarWale
    AD

    Innova Hycross: భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్

    Authors Image

    Aditya Nadkarni

    301 వ్యూస్
    Innova Hycross: భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్
    •  వివిధ మోడల్స్ తో పాటుగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇన్నోవా హైక్రాస్ ని ప్రదర్శించిన టయోటా
    • ఎటువంటి మార్పు లేని పవర్ అవుట్‌పుట్‌

    టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం), మిరాయ్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్  వెహికల్ నుండి హిలక్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ట్రక్ వరకు అనేక ప్రొడక్ట్స్ నిభారత్ మొబిలిటీ ఎక్స్‌పో-2024లో ప్రదర్శించింది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్‌లో, ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వివరాలను పరిశీలిద్దాం.

    Toyota Innova Hycross Front View

    గత సంవత్సరం చివర్లో ఇది ఆవిష్కరించబడింది. ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్ రెగ్యులర్ ఇన్నోవా హైక్రాస్‌పై ఆధారపడి ఉండగా. రెండోది పూర్తి  డిజైన్‌ను కలిగి ఉంది. ఈ వెర్షన్ యొక్క ముఖ్యమైన హైలైట్స్ ఏంటి అంటే, ఈ యూనిట్ బానెట్ మరియు రెండు వైపులా ఫ్లెక్స్-ఫ్యూయల్ స్టిక్కర్లను కలిగి ఉండగా, ఫ్యూయల్ మూతపై పవర్డ్ బై ఇథనాల్ అనే స్టిక్కర్ ని కలిగి ఉంది. ఇది ప్రోటోటైప్ కారు మాత్రమే మరియు ఉత్పత్తికి సిద్ధం కానీ వెర్షన్ అని మీరు గమనించాలి.

    ఇది 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమంతో నడుస్తుందని టయోటా ఉద్దేశించినప్పటికీ. దీని పవర్ అవుట్‌పుట్ లో ఎటువంటి మార్పు లేదని టయోటా పేర్కొంది. ఈ తెలియని వారి కోసం, ఇండియాలోని చాలా  ఫ్యూయల్ పంపులు ప్రస్తుతం 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్‌ను విక్రయిస్తోంది.

    Toyota Innova Hycross Right Rear Three Quarter

    ఈ ఇన్నోవా హైక్రాస్, స్టాండర్డ్ లేదా ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్ , 2.0-లీటర్ పవర్ 4-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 143bhp మరియు 188Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ వెర్షన్ 11bhp మరియు 206Nm టార్కుని ఉత్పత్తి చేస్తుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టయోటా ఇన్నోవా హైక్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2574 వ్యూస్
    15 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 24.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 13.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 10.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 7.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 12.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 14.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 31.53 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.48 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టయోటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 24.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 24.53 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మంగళూరు

    మంగళూరు సమీపంలోని నగరాల్లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BantwalRs. 24.53 లక్షలు
    KarkalaRs. 24.53 లక్షలు
    PutturRs. 24.53 లక్షలు
    BelthangadyRs. 24.53 లక్షలు
    UdupiRs. 24.53 లక్షలు
    SulliaRs. 24.53 లక్షలు
    KundapuraRs. 24.53 లక్షలు
    SakleshpuraRs. 24.53 లక్షలు
    ChikamagalurRs. 24.53 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Performance Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2591 వ్యూస్
    14 లైక్స్
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    youtube-icon
    Toyota Camry Features Do You Know? 1 Minute Test Review
    CarWale టీమ్ ద్వారా27 May 2019
    2574 వ్యూస్
    15 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Innova Hycross: భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్