CarWale
    AD

    MG Comet: ఏంటి! ఈ కారు ఇప్పుడు ఇంత తక్కువ ధరకు లభిస్తుందా! అయితే, ఈజీగా కొనేయొచ్చు

    Authors Image

    Haji Chakralwale

    302 వ్యూస్
    MG Comet: ఏంటి! ఈ కారు ఇప్పుడు ఇంత తక్కువ ధరకు లభిస్తుందా! అయితే, ఈజీగా కొనేయొచ్చు
    • 3 వేరియంట్లలో అందుబాటులో ఉన్న కామెట్
    • ఒక్క సింగిల్ ఫుల్ చార్జ్ తో 230 కిలోమీటర్ల ప్రయాణం

    ఎంజి మోటార్ కంపెనీ స్థాపించబడి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా, ఇండియాలోని కస్టమర్స్ అందరూ గుర్తించుకునేలా దీన్ని ఒక వేడుకలా చేయాలని ఎంజి మోటార్ ఇండియా తమ అన్ని మోడల్స్ ధరలలో మార్పులు చేసింది. ఆ లైనప్ లో ఉన్న కామెట్ ఈవీపై ఒక లక్ష రూపాయలను తగ్గించింది. కామెట్ ఈవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పక్కా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం రూ.6.99 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 

    MG Comet EV Right Front Three Quarter

    ప్రస్తుతం, ఎంజి కామెట్ ఈవీని పేస్, ప్లే, మరియు ప్లస్ అనే 3 వేరియంట్లలో పొందవచ్చు. ఎంజి మోటార్ ఇండియా ఎంట్రీ-లెవెల్ పేస్ వేరియంట్ ధరలను వెల్లడించి, మిగతా రెండు వేరియంట్ల ధరలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

    MG Comet EV Right Side View

    17.3kWh బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉన్న కామెట్ ఈవీని పూర్తిగా ఛార్జ్ చేయాలంటే 7 గంటల సమయం పడుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ సింగిల్ మోటార్ సహాయంతో 41bhp మరియు 110Nm టార్కును ఉత్పత్తి చేయడమే కాక, సింగిల్ ఫుల్ చార్జ్ తో 230 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే, మేము కామెట్ ఈవీని డ్రైవ్ చేయగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ని అందిస్తూ, 191 కిలోమీటర్ల రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందించింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి కామెట్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    2024 MG Hector Black Storm Walkaround | Black Colour | Special Edition for Rs 21 Lakh!
    youtube-icon
    2024 MG Hector Black Storm Walkaround | Black Colour | Special Edition for Rs 21 Lakh!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    18843 వ్యూస్
    165 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 7.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    Rs. 4.13 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 4.19 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.88 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 17.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 11.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 21.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కోయంబత్తూరు

    కోయంబత్తూరు సమీపంలోని నగరాల్లో ఎంజి కామెట్ ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MetupalayamRs. 7.39 లక్షలు
    AvinashiRs. 7.39 లక్షలు
    PollachiRs. 7.39 లక్షలు
    TiruppurRs. 7.39 లక్షలు
    OotyRs. 7.39 లక్షలు
    UdumalpetRs. 7.39 లక్షలు
    DharapuramRs. 7.39 లక్షలు
    NilgirisRs. 7.39 లక్షలు
    GobichettipalayamRs. 7.39 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 MG Hector Black Storm Walkaround | Black Colour | Special Edition for Rs 21 Lakh!
    youtube-icon
    2024 MG Hector Black Storm Walkaround | Black Colour | Special Edition for Rs 21 Lakh!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    18843 వ్యూస్
    165 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • MG Comet: ఏంటి! ఈ కారు ఇప్పుడు ఇంత తక్కువ ధరకు లభిస్తుందా! అయితే, ఈజీగా కొనేయొచ్చు