CarWale
    AD

    ఇండియాలో రూ.3.3 కోట్ల ధరతో లాంచ్ అయిన మెర్సిడెస్-ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్ లగ్జరీ కారు

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    80 వ్యూస్
    ఇండియాలో రూ.3.3 కోట్ల ధరతో లాంచ్ అయిన మెర్సిడెస్-ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్ లగ్జరీ కారు
    • ఎఎంజి S 63 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ తో అందించబడుతున్న కొత్త మోడల్
    • ఈ ఎడిషన్లో ఒకే పవర్ ట్రెయిన్ తో అందించబడిన లగ్జరీ కారు

    ఇండియాలో కొత్త ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్ అనే లగ్జరీ కారును రూ. 3.3 కోట్ల నుంచి ప్రారంభమయ్యే ఎక్స్-షోరూం ధరలతో మెర్సిడెస్-బెంజ్ లాంచ్ చేసింది. కార్ మేకర్ నుంచి ఎఎంజి GT 63 E పెర్ఫార్మెన్స్ తర్వాత ఇది రెండవ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ గా అందించబడుతుండగా, ఎస్-క్లాస్ నుంచి వచ్చిన మోస్ట్ పవర్ ఫుల్ మోడల్ గా నిలిచింది. 

    మెర్సిడెస్-ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్: ఎక్స్‌టీరియర్

    ఈ ఎఎంజి ఎస్-క్లాస్ వెర్షన్ స్పోర్టీ లుక్స్ తో ఎఎంజి పనామెరికానా గ్రిల్, స్పోర్టియర్ బంపర్స్, పెద్ద వీల్స్, మరియు కారు వెనుక భాగంలో క్వాడ్-టిప్ ఎగ్జాస్ట్ వంటి వాటితో బెస్ట్ లుక్ ని పొందింది. అంతే కాకుండా అగ్రెసివ్ స్టైలింగ్ ప్యాకేజీ, ఎడిషన్-1 మోడల్ ఎఎంజి నైట్ ప్యాకేజీ లేదా బ్లాక్డ్-అవుట్ ఎక్స్‌టీరియర్ త్రిమ వంటి స్టైలింగ్ బిట్స్ ని పొందింది. ఇంకా, ఇందులో మ్యాట్-బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉండగా, రెడ్ బ్రేక్ కాలిపర్స్, మరియు ఎడిషన్-1 బ్రాండెడ్ కార్ కవర్ వంటివి ఉన్నాయి.

    Mercedes-Benz AMG GT 63 S E Performance Left Front Three Quarter

    మెర్సిడెస్-ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్: ఇంటీరియర్

    ఈ మోడల్ ఇంటీరియర్ మెర్సిడెస్ ఎస్-క్లాస్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది స్పోర్టీ ఎక్స్‌టీరియర్ బిట్స్ తో స్పోర్టియర్ అప్హోల్స్టరీ కలర్స్ మరియు వేరియంట్లను పొందింది. ఇంకా అప్ డేటెడ్ డిజైన్లో ఎఎంజి స్టీరింగ్ వీల్, ఎఎంజి ఎక్స్‌క్లూజివ్‌ నప్పా లెదర్, ఎఎంజి ఇల్యూమినేటెడ్ ట్రెడ్ ప్లేట్స్, మరియు కార్బన్-ఫైబర్ ట్రిమ్ వంటివి ఉన్నాయి. అలాగే ఇందులో ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ లో ఎఎంజి-స్పెసిఫిక్ సాఫ్ట్ వేర్ కూడా ఉంది. సెంటర్ కన్సోల్ పై ఎడిషన్-1 మోడల్స్ స్పెసిఫిక్ బ్రాండింగ్ ని కూడా పొందాయి.

    Mercedes-Benz AMG GT 63 S E Performance Right Front Three Quarter

    మెర్సిడెస్-ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్: పవర్ ట్రెయిన్

    మెర్సిడెస్ ఫ్లాగ్ షిప్ సెడాన్, ఎఎంజిS 63 E పెర్ఫార్మెన్స్ కారు యొక్క 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్ 13.1kWh లిథియం-అయాన్ బ్యాటరీతో జతచేయబడింది. ఇంకో విషయం ఏంటి అంటే, ఇది అన్ని కార్ల కంటే ఎక్కువగా 791bhp పవర్ మరియు 1,430Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. S 63 టాప్ హైలైట్లలో ఒకటి ఏంటి అంటే, ఎఎంజి రైడ్ కంట్రోల్+ గా పిలువబడుతున్న సెల్ఫ్-లెవెలింగ్ యాక్టివ్ ఎయిర్ సస్పెన్షన్ కూడా ఇందులో ఉంది. ఇంకా చెప్పాలంటే, ఈ కారులో ఎలక్ట్రిక్ మోడ్ రేంజ్ ద్వారా 33 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అలాగే ఇది ఎఎంజి-ఫేం డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ తో లగ్జరీ మరియు సౌకర్యవంతమైన, ఉన్నతస్థాయి ఫీల్ ని అందిస్తుంది. 

    Mercedes-Benz AMG GT 63 S E Performance Front View

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి GT 63 S E పెర్ఫార్మెన్స్ గ్యాలరీ

    • images
    • videos
    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1215 వ్యూస్
    3 లైక్స్
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2972 వ్యూస్
    3 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 72.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి సియాజ్
    మారుతి సియాజ్
    Rs. 9.40 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    13th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మెర్సిడెస్-బెంజ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి GT 63 S E పెర్ఫార్మెన్స్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 3.91 కోట్లు
    BangaloreRs. 4.06 కోట్లు
    DelhiRs. 3.80 కోట్లు
    PuneRs. 3.91 కోట్లు
    HyderabadRs. 4.06 కోట్లు
    AhmedabadRs. 3.60 కోట్లు
    ChennaiRs. 4.13 కోట్లు
    KolkataRs. 3.80 కోట్లు
    ChandigarhRs. 3.64 కోట్లు

    పాపులర్ వీడియోలు

    Mercedes AMG GLC 43 Coupe
    youtube-icon
    Mercedes AMG GLC 43 Coupe
    CarWale టీమ్ ద్వారా23 Nov 2017
    1215 వ్యూస్
    3 లైక్స్
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    youtube-icon
    Mercedes Benz E Class Unveiled AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా12 Feb 2018
    2972 వ్యూస్
    3 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ.3.3 కోట్ల ధరతో లాంచ్ అయిన మెర్సిడెస్-ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్ లగ్జరీ కారు