CarWale
    AD

    లేటెస్టుగా లాంచ్ అయిన బిఎండబ్లూ X3 M స్పోర్ట్ షాడో ఎడిషన్ టాప్ హైలైట్స్ ఏంటో తెలుసా!

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    118 వ్యూస్
    లేటెస్టుగా లాంచ్ అయిన బిఎండబ్లూ X3 M స్పోర్ట్ షాడో ఎడిషన్ టాప్ హైలైట్స్ ఏంటో తెలుసా!
    • కాస్మెటిక్ మార్పులతో లాంచ్ అయిన స్పెషల్ ఎడిషన్
    • మోడల్ లో స్టాండర్డ్‌గా లభిస్తున్న బిఎండబ్లూ డ్రైవింగ్ అసిస్టెన్స్

    బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇటీవలే షాడో ఎడిషన్  పేరుతో X3 ఎస్‌యువిలలో స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీనిని రూ. 74.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు. అలాగే, ఇది ఎక్స్‌డ్రైవ్20d M స్పోర్ట్ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది, ఇక్కడ మేము ఈ స్పెషల్ ఎడిషన్‌ లో టాప్-6 హైలైట్స్ ను మీకు అందిస్తున్నాము, ఇది స్టాండర్డ్ ఎస్‌యువి కంటే రూ.1.4 లక్షలు ఖరీదైనది.

    బ్లాక్డ్ అవుట్ ఎలిమెంట్స్

    న్యూ X3 షాడో ఎడిషన్ కిడ్నీ గ్రిల్, విండో సరౌండ్స్, రూఫ్ రెయిల్స్ మరియు టెయిల్‌పైప్స్ వంటి అనేక బ్లాక్-అవుట్ ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్‌లను పొందింది.

    ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్స్

    ఈ లిమిటెడ్ ఎడిషన్ M కార్బన్ బ్లాక్ మరియు M బ్రూక్లిన్ గ్రే అనే రెండు కలర్  ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.

    BMW X3 Right Front Three Quarter

    బ్లాక్ ఎడిషన్ ప్యాకేజ్

    అలాగే, బ్లాక్ ఎడిషన్ ప్యాకేజ్ తో సహా కస్టమర్‌లుమరో రెండు ప్రత్యేక ప్యాకేజ్ ఆఫర్‌లలో దీనిని ఎంచుకోవచ్చు. ఇది బ్లాక్ రియర్ స్పాయిలర్, M సైడ్ స్ట్రిప్ మరియు M సైడ్ లోగోను పొంది ఉంటుంది.

    కార్బన్ ఎడిషన్ ప్యాకేజ్

    కొనుగోలుదారులు ఎంచుకోగల మరొక ప్యాకేజ్ లో  కొన్ని అదనపు అంశాలతో కూడిన కార్బన్ ఎడిషన్ ప్యాకేజీని పొందవచ్చు. అలాగే, పైన పేర్కొన్నఅంశాలుకాకుండా, గేర్ లివర్ మరియు ఎంట్రీ సిల్ కార్బన్ ఫైబర్‌తో వంటి వాటితో పూర్తి చేయబడ్డాయి.

    అప్హోల్స్టరీ రెండు రకాలు

    లోపలి భాగంలో, బిఎండబ్లూ X3 M స్పోర్ట్ షాడో ఎడిషన్ లుక్ మరియు చక్కటి అనుభూతిని పెంచే లెదర్ వెర్నాస్కా అప్హోల్స్టరీని కలిగి ఉంది. దీనిని M స్టిచింగ్‌తో మోచా మరియు బ్లాక్ వంటి రెండు షేడ్స్‌లో పొందవచ్చు.

    BMW X3 Front Row Seats

    ఏడీఏఎస్(ఎడాస్) స్టాండర్డ్

    స్టాండర్డ్ X3 ఎక్స్‌డ్రైవ్20d  M స్పోర్ట్‌లోని ఫీచర్లతో పాటు, షాడో ఎడిషన్లో కూడా బిఎమ్‌డబ్ల్యూ  డ్రైవింగ్ అసిస్టెంట్‌ స్టాండర్డ్‌గా వస్తుంది. ఇది బ్లైండ్ స్పాట్ అసిస్టెంట్, రియర్ క్రాసింగ్ ట్రాఫిక్ వార్నింగ్ మరియు రియర్ కొలిజన్ నివారణతో లేన్ మార్పు వార్నింగ్ వంటి ఫీచర్స్ తో  జత చేయబడింది.

    బిఎమ్‌డబ్ల్యూ X3 ఎక్స్‌డ్రైవ్20d Mస్పోర్ట్ షాడో ఎడిషన్ లో పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్

    ముందుగా ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ గురించి చెప్పాలంటే , ఎస్‌యువి 188bhp మరియు 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ను పొందుతుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    బిఎండబ్ల్యూ x3 గ్యాలరీ

    • images
    • videos
    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4680 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3704 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    13th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బిఎండబ్ల్యూ-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ x1
    బిఎండబ్ల్యూ x1
    Rs. 49.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో బిఎండబ్ల్యూ x3 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 83.46 లక్షలు
    BangaloreRs. 87.10 లక్షలు
    DelhiRs. 79.74 లక్షలు
    PuneRs. 82.90 లక్షలు
    HyderabadRs. 87.23 లక్షలు
    AhmedabadRs. 78.32 లక్షలు
    ChennaiRs. 87.43 లక్షలు
    KolkataRs. 79.26 లక్షలు
    ChandigarhRs. 76.31 లక్షలు

    పాపులర్ వీడియోలు

    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4680 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3704 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లేటెస్టుగా లాంచ్ అయిన బిఎండబ్లూ X3 M స్పోర్ట్ షాడో ఎడిషన్ టాప్ హైలైట్స్ ఏంటో తెలుసా!