CarWale
    AD

    2024 ఎంజి కామెట్ ఈవీ లో వచ్చిన కొత్త వేరియంట్స్ ఏంటో తెలుసా!

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    156 వ్యూస్
    2024 ఎంజి కామెట్ ఈవీ లో వచ్చిన కొత్త వేరియంట్స్ ఏంటో తెలుసా!

    ఎంజి మోటార్ ఇండియా ఇటీవలే 2024 కామెట్ ఈవీ ధరలను ప్రకటించడంతో పాటుగా అత్యంత చవకగా లభించే దాని ఎలక్ట్రిక్  యొక్క అప్‌డేట్‌లను ప్రకటించింది.ఈ కథనంలో, మనం ప్రతి ఒక్క వేరియంట్‌లో అందించబడే ఫీచర్లను పరిశీలిద్దాం.

    ఎంజి కామెట్ ఈవీ ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. చివరగా చెప్పినఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే ఈ రెండు వేరియంట్లను కూడా రూ. 35,000 ప్రీమియంతో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ తో పొందవచ్చు, క్యాండీ వైట్, అరోరా సిల్వర్, స్టార్రి బ్లాక్, యాపిల్ గ్రీన్ విత్ స్టార్రి బ్లాక్ మరియు క్యాండీ వైట్ విత్ స్టార్రి బ్లాక్ అనే 5కలర్స్ నుండి కస్టమర్లు ఎంజి కామెట్ ఈవీని ఎంచుకోవచ్చు.వేరియంట్ వారీగా ఎంజి కామెట్ ఈవీ యొక్క ఫీచర్లు క్రింద ఇవ్వబడ్డాయి.

    కామెట్ ఈవీ ఎగ్జిక్యూటివ్

    హాలోజెన్  హెడ్‌ల్యాంప్స్

    హాలోజెన్  టెయిల్‌లైట్స్

    ఇల్యూమినేటెడ్ఎంజి లోగో

    వీల్ కవర్లతో 12-ఇంచ్ స్టీల్ వీల్స్

    ఓఆర్‍విఎం ఎల్ఈడీ టర్న్ఇండికేటర్స్

    స్టార్‌లైట్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్

    డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్

    ఏబీఎస్ మరియు ఈబీడీ

    రియర్ పార్కింగ్ సెన్సార్స్

    ఫ్రంట్ మరియు రియర్  సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్

    మాన్యువల్ పార్కింగ్ బ్రేక్

    స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఫంక్షన్

    ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ ఫంక్షన్

    టిపిఎంఎస్

    ఎల్ఈడీ రియర్ ఫాగ్ లైట్

    7- ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్

    రిమోట్ సెంట్రల్ లాకింగ్

    క్రీప్ మోడ్

    కీలెస్ ఎంట్రీ

    వన్ ఫోల్డబుల్ కీ

    ఫ్రంట్ పవర్ విండోస్

    మాన్యువల్ ఏసీ మరియు హీటర్

    పవర్ అడ్జస్టబుల్ ఒఆర్‍విఎంఎస్

    2 స్పీకర్స్ 

    స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్

    ఫ్రంట్ 12V పవర్ అవుట్‌లెట్

    3 USB పోర్ట్స్

    కామెట్ ఈవీ ఎక్సైట్

    ఎల్ఈడీ  హెడ్‌ల్యాంప్స్

    ఎల్ఈడీ  టెయిల్‌లైట్స్

    ఎల్ఈడీడిఆర్ఎల్స్ ఇంటీరియర్   

    ఫ్రంట్  మరియు రియర్ ఎల్ఈడీ  లైట్ బార్

    స్పేస్ గ్రే ఇంటీరియర్ థీమ్

    డ్రైవర్ మరియు కో-డ్రైవర్ వానిటీ మిర్రర్

    ఐ- స్మార్ట్ కనెక్టివిటీతో 55 కనెక్ట్ కార్ ఫీచర్స్ 

    10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

    వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో లెదరెట్ స్టీరింగ్ వీల్

    10.25-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్

    2 ఫోల్డబుల్ కీస్

    ఫాస్ట్ ఛార్జర్ (ఆప్షనల్)

    కామెట్ ఈవీ ఎక్స్‌క్లూజివ్

    రివర్స్ పార్కింగ్ కెమెరా

    ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్

    రియర్ డిస్క్ బ్రేక్

    ఈఎస్‍సీ

    హిల్ హోల్డ్ కంట్రోల్

    స్మార్ట్ స్టార్ట్ సిస్టమ్

    పవర్ ఫోల్డింగ్ ఒఆర్‍విఎంఎస్

    డ్రైవర్ విండో ఆటో-అప్ ఫంక్షన్

    టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్

    షేరింగ్ ఫంక్షన్‌తో డిజిటల్ కీ

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి కామెట్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    2024 MG Hector Black Storm Walkaround | Black Colour | Special Edition for Rs 21 Lakh!
    youtube-icon
    2024 MG Hector Black Storm Walkaround | Black Colour | Special Edition for Rs 21 Lakh!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    18843 వ్యూస్
    165 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG S 63 E Performance
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 9.98 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 17.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి కామెట్ ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.38 లక్షలు
    BangaloreRs. 7.52 లక్షలు
    DelhiRs. 7.43 లక్షలు
    PuneRs. 7.38 లక్షలు
    HyderabadRs. 8.38 లక్షలు
    AhmedabadRs. 7.38 లక్షలు
    ChennaiRs. 7.57 లక్షలు
    KolkataRs. 7.38 లక్షలు
    ChandigarhRs. 7.50 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 MG Hector Black Storm Walkaround | Black Colour | Special Edition for Rs 21 Lakh!
    youtube-icon
    2024 MG Hector Black Storm Walkaround | Black Colour | Special Edition for Rs 21 Lakh!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    18843 వ్యూస్
    165 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15540 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • 2024 ఎంజి కామెట్ ఈవీ లో వచ్చిన కొత్త వేరియంట్స్ ఏంటో తెలుసా!